00:00:00
మనం కొనాలనుకున్న ఫ్లాగ్ షిప్ ఫోన్ మన
00:00:01
బడ్జెట్ కంటే ఒక 50000 ఎక్కువ ప్రైస్
00:00:03
రేంజ్ లో లాంచ్ అయినప్పుడు లేదా అంత మనీ
00:00:05
మన దగ్గర లేనప్పుడు అలాంటి మొబైల్
00:00:07
కొనడానికి కరెక్ట్ టైం ఆఫర్స్ టైం అది
00:00:10
కూడా బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్
00:00:11
ఇండియన్ ఫెస్టివల్ టైం ఇప్పుడైతే ఆ ఆఫర్స్
00:00:13
వచ్చాయి ఆల్మోస్ట్ డేట్స్ కన్ఫర్మ్
00:00:15
అయిపోయాయి ఏదైనా ప్రీపోన్ జరిగితే తప్ప
00:00:17
సెప్టెంబర్ 26 ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్
00:00:19
కి అండ్ 27 నాన్ ప్లస్ అండ్ నాన్ ప్రైమ్
00:00:22
మెంబర్స్ కి అయితే బిగ్ బిలియన్ డేస్ అండ్
00:00:24
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అయితే
00:00:25
స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇన్ కేస్ amazon
00:00:27
ముందుకు జరిగితే flipkart ముందుకు
00:00:28
జరగొచ్చు అలా డేట్ చేంజ్ అవ్వచ్చు కానీ
00:00:30
మోస్ట్ ప్రాబబ్లీ 99% ఇవే డేట్స్ లో
00:00:33
సేల్స్ అయితే ఉండబోతున్నాయి సో ఈ ఆఫర్
00:00:35
సేల్స్ లో మనం ఒక కన్ను వేయదగిన బెస్ట్
00:00:37
ఫ్లాగ్ షిప్ మొబైల్స్ గురించి అయితే
00:00:39
డిస్కస్ చేద్దాం జనరల్ గా ఈ సేల్స్ లోనే
00:00:41
అవి లాంచ్ అయిన ప్రైస్ కంటే 40 50000
00:00:43
తక్కువ ప్రైస్ రేంజ్ లో వస్తాయి ఇంకా
00:00:44
చెప్పాలంటే కొంచెం ఎక్కువే తక్కువ ప్రైస్
00:00:46
లో వస్తాయి ఫస్ట్ మాట్లాడుకుంటే vivo x
00:00:48
అండ్ x1 pro ఇప్పటికే నా దగ్గర x1 pro
00:00:51
అయితే ఉంది సో నాకు నచ్చిన బెస్ట్ కెమెరా
00:00:53
ఫోన్ ఈ 2024 లో ఇదే మే బి 25 లో ఇంకేమన్నా
00:00:56
దీనికంటే బెస్ట్ కెమెరా ఫోన్ అయితే
00:00:58
రావచ్చు సో ఈ ఇది నేను s24 అల్ట్రా తో
00:01:01
కంపేర్ చేశాను ఈవెన్ 15 pro max తో కూడా
00:01:03
కంపేర్ చేస్తున్నాను ఫోటోస్ పరంగా సో మే
00:01:05
బీ కొందరు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు
00:01:07
బ్రాండ్ వాల్యూ ఇది vio ది ఎట్లా బెటర్
00:01:09
ఉంటదో అట్లా కొంచెం కొన్ని ఈగోస్ అడ్డు
00:01:11
వస్తాయి కొంతమంది ఆ బ్రాండ్ ఫ్యాన్స్
00:01:13
అట్లా ఇగోస్ అవి అలాంటివి అడ్డు వచ్చి
00:01:15
యాక్సెప్ట్ చేయకపోవచ్చు బట్ బెస్ట్ కెమెరా
00:01:17
ఫోన్ vivo x 100 pro 2024 లో ఏ ఫ్లాగ్
00:01:20
షిప్ ఫోన్ తో కంపేర్ చేసిన ఫోటోస్ పరంగా
00:01:23
అండ్ టెలీ ఫోటో లెన్స్ పరంగా మాత్రం ఇంకా
00:01:25
దీన్ని కొట్టే టెలిఫోటో లెన్స్ ఈవెన్
00:01:27
apple తీసుకురాలేదు samsung తీసుకురాలేదు
00:01:29
ఇప్పుడు వరకు 2025 లో చూద్దాం సో ఇదైతే
00:01:32
లాంచ్ చేయడం వాళ్ళు 80000 85000 కి ఏమో
00:01:35
లాంచ్ చేశారు బట్ నేను 68000 కి లాంచ్
00:01:37
అయిన ఫస్ట్ లోనే కొన్నాను అండ్ ఇప్పుడు ఈ
00:01:39
ఆఫర్స్ లో గనక ఒకవేళ బిలో 60000 వస్తే
00:01:41
బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తే కన్సిడర్
00:01:43
చేయండి అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా
00:01:44
బాగుంది ఇనిషియల్ గా హీటింగ్ ఇష్యూస్
00:01:46
ఉండేవి బట్ ఇప్పుడైతే లేవు ఈవెన్ వేరే
00:01:48
మొబైల్స్ లో కూడా ఫ్లాగ్ షిప్ మొబైల్స్ లో
00:01:49
ఇనిషియల్ గా హీటింగ్ ఇష్యూస్ చూశాను
00:01:51
తర్వాత అప్డేట్స్ లో సెట్ అయ్యాయి
00:01:52
ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్ ఫోన్ గా అయితే
00:01:54
ఉంది అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే
00:01:56
ఆఫ్లైన్ లో ట్రై చేయండి amazon flipkart
00:01:58
తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్ లో లోనే దసరా
00:02:00
దివాళి టైం లో ఈ x1 సిరీస్ పై అయితే
00:02:03
బెస్ట్ ప్రైస్ అయితే వస్తుంది sony విజన్
00:02:04
reliance డిజిటల్ గాని అండ్ పెద్ద పెద్ద
00:02:07
vivo హోల్డింగ్స్ తో షాప్స్ ఉంటాయి కదా మన
00:02:09
టౌన్స్ లో సిటీస్ లో వాటిలో అయితే అడగండి
00:02:11
బెస్ట్ ప్రైస్ లో వస్తుంది ఈ దసరా దివాళి
00:02:13
సీజన్ టైం లో అండ్ కొంతమంది vivo x కూడా
00:02:15
కన్సిడర్ చేయొచ్చు అని అయితే అడుగుతుంటారు
00:02:17
x కూడా బిలో 50000 లో వస్తే బెస్ట్ కెమెరా
00:02:20
ఫోన్ టెలిఫోటో లెన్స్ పరంగా కొంచెం విడగ
00:02:22
పెట్టినప్పటికీ స్టిల్ ఆల్మోస్ట్ x pro
00:02:24
రేంజ్ పర్ఫార్మెన్స్ x లో కూడా ఉంటుంది
00:02:26
కెమెరా లవర్స్ బిలో 50000 లో వస్తే x ని
00:02:28
కూడా కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ నెక్స్ట్
00:02:30
ఈ ఆఫర్స్ లో మనం లుక్ వేయాల్సిన మరొక ఫోన్
00:02:31
samsung galaxy s23 అల్ట్రా నేను ఆల్రెడీ
00:02:34
ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను s24
00:02:36
అల్ట్రా కొన్నప్పుడు వచ్చిన సాటిస్ఫాక్షన్
00:02:38
కంటే s23 అల్ట్రా కొన్నప్పుడు నాకు వచ్చిన
00:02:40
సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఎందుకంటే ప్రతి ఫోను
00:02:42
నా ఓన్ మనీ తో కొంటాను కాబట్టి అది మనకి
00:02:45
అనిపిస్తుంది కొన్న తర్వాత సాటిస్ఫై
00:02:47
అయ్యామా లేదా అనేది బ్రాండ్ పంపిస్తే అది
00:02:49
ఏం ఉండదు పెద్ద ఫీలింగ్ ఉండదు కానీ మనం
00:02:51
మనీ పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్
00:02:52
డిఫరెన్స్ అయితే ఉంటుంది నాకు 23 అల్ట్రా
00:02:54
సో చాలా బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అనిపించింది
00:02:56
s22 అల్ట్రా తో కంపేర్ చేస్తే ఈ s23
00:02:58
అల్ట్రా ఆల్రెడీ మొన్న టైమ్ డే సేల్స్ లో
00:03:00
నియర్లీ 76000 కి వచ్చింది ఒకవేళ 70000 కి
00:03:04
దగ్గరగా ఈవెన్ 65 ఆ రేంజ్ లో కూడా మనమైతే
00:03:06
ఎక్స్పెక్ట్ చేయొచ్చు వస్తే ఎలాంటి డౌట్
00:03:08
లేకుండా తీసుకోండి వన్ ఇయర్ దాటిపోయింది
00:03:09
ఇప్పుడు కొనొచ్చా లేదా అని డౌట్స్ అవసరం
00:03:11
లేదు పర్ఫెక్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ s23
00:03:14
అల్ట్రా ఇప్పటికి కూడా అండ్ s24 అల్ట్రా
00:03:16
మరి నేను సాటిస్ఫై చేయలేదు అంటున్నావ్
00:03:18
కొనొచ్చా లేదా అని అయితే మీరు అడగొచ్చు
00:03:20
s24 అల్ట్రా కూడా చాలా మంచి ఫోన్ ఈవెన్ 23
00:03:23
అల్ట్రా కంటే బెటర్ ఫోనే కాకపోతే నేను ఏ
00:03:25
పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడాను అంటే s22
00:03:27
అల్ట్రా అంత బాలేదు దాంతో కంపేర్ చేస్తే
00:03:29
చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్స్ చేసి 23
00:03:30
అల్ట్రా తీసుకొచ్చారు బట్ 23 అల్ట్రా
00:03:32
నుంచి 24 అల్ట్రా కి పెద్ద
00:03:34
ఇంప్రూవ్మెంట్స్ లేవు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ
00:03:35
లో మాత్రమే చెప్పాను s24 అల్ట్రా కూడా
00:03:37
ప్రెసెంట్ అయితే నియర్లీ 1000 అయితే చాలా
00:03:39
ఆఫ్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది ఈవెన్
00:03:41
amazon లో కూడా 13000 కేమో నిన్నే చూశాను
00:03:43
ఒకవేళ 80 టు 90000 ప్రైస్ రేంజ్ లో వస్తే
00:03:46
బెస్ట్ ఓవరాల్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్
00:03:47
ఫోన్ కావాలంటే s24 ultra ని ఈ ప్రైస్
00:03:50
రేంజ్ లో అయితే కన్సిడర్ చేయొచ్చు అండ్
00:03:51
samsung లో s23 ultra s24 అల్ట్రా అఫోర్డ్
00:03:54
చేయలేకపోతే s23 ని 40000 రేంజ్ లో అండ్
00:03:57
s23+ అయితే ఉండకపోవచ్చు స్టాక్ అండ్ s2 4
00:04:00
అండ్ s24+ కొనొచ్చా లేదా అని చాలా మంది
00:04:02
అడుగుతుంటారు s23 అల్ట్రా అండ్ s24
00:04:05
అల్ట్రా ఈ రెండిటికి వెళ్ళలేకపోతే samsung
00:04:07
లోనే కావాలి అనుకుంటే s24 నియర్లీ 45
00:04:10
50000 రేంజ్ లో వస్తే s24 ప్లస్ నియర్లీ
00:04:13
55 60000 రేంజ్ లో వస్తే కన్సిడర్
00:04:15
చేయొచ్చు సో ఇంతకంటే నాకు ఆ మొబైల్స్ అంత
00:04:17
ఇంప్రెస్ చేయలేదు ఎందుకంటే అవి
00:04:19
ఎక్స్ట్నోస్ తో వచ్చాయి సో s23 సిరీస్ తో
00:04:21
కంపేర్ చేస్తే అంత బ్యాటరీ ఎఫిషియంట్ కాదు
00:04:23
s24 అండ్ 24+ అదర్ వైస్ ఇంకా మీకు samsung
00:04:26
లోనే కావాలి అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు
00:04:28
అండ్ నెక్స్ట్ apple నుంచి iphone 15
00:04:30
కింగ్ ఆఫ్ ది సేల్ అని అయితే చెప్పొచ్చు
00:04:32
లాంచ్ అయినప్పుడు 80000 ఇప్పుడైతే 48000
00:04:35
కి చాలా మంది ఏ వస్తుంది ఆ యాప్ ఒక్కలే
00:04:36
అంటారు కానీ 48000 కి పక్కా వస్తుంది
00:04:39
కాకపోతే సో ఒక 10 మినిట్స్ 20 మినిట్స్
00:04:41
48000 రేంజ్ లో ఉంటుంది తర్వాత సో 2000
00:04:44
పెరగొచ్చు 3000 పెరగొచ్చు ఇలా బిగ్
00:04:46
బిలియన్ డేస్ ఎండ్ అయ్యి ఆ ఫోర్ ఫైవ్ డేస్
00:04:48
లో 57 వరకు వెళ్తుంది 48 లో స్టార్ట్
00:04:50
అయ్యి 57 60 వరకు కూడా వెళ్తుంది సో ఎంత
00:04:53
టైం మీరు వెయిట్ చేస్తే అంత ప్రైస్
00:04:54
ఇంక్రీస్ అవుతూ పోతుంది అందుకే సేల్స్
00:04:56
స్టార్ట్ అయిన వెంటనే కొనండి ఇమ్మీడియట్
00:04:58
గా సేల్ స్టార్ట్ అవ్వగానే మన తెలుగు
00:04:59
టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లో ఎప్పటికప్పుడు
00:05:01
అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడే
00:05:02
జాయిన్ అయ్యి ఆక్టివ్ గా ఉండండి
00:05:03
డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఎలాంటి
00:05:05
ఆఫర్స్ అయితే అస్సలే మిస్ అవ్వరు అండ్
00:05:07
కొంతమంది iphone 15 plus కూడా
00:05:09
అడుగుతుంటారు ఎందుకంటే కొంచెం పెద్ద
00:05:10
డిస్ప్లే ఉంటుంది ఎక్కువ బ్యాటరీ లైఫ్
00:05:11
వస్తుందని అది కూడా సో నియర్లీ 60000
00:05:14
రేంజ్ లో కన్సిడర్ చేయొచ్చు ఆల్మోస్ట్ ఆ
00:05:16
ప్రైస్ రేంజ్ లో పక్కా వస్తుంది అండ్
00:05:17
iphone 15 pro max పరిస్థితి ఏంటంటే సో
00:05:20
పెద్ద ప్రో సిరీస్ పై అయితే ఎప్పుడు కూడా
00:05:22
డిస్కౌంట్ ఉండదు బట్ 15 టు 20000 అయితే
00:05:24
డిస్కౌంట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి
00:05:26
అది కూడా హిట్ అండ్ మిస్ ఒకవేళ 1000
00:05:28
దగ్గరగా 15 pro 120 ఈ ఆ రేంజ్ లో వస్తే 15
00:05:31
pro max ని కూడా కన్సిడర్ చేయొచ్చు
00:05:32
ఎందుకంటే సో 16 pro max లాస్ట్ ఇయర్ లాంచ్
00:05:35
అయిన 15 pro max కంటే 15000 తక్కువ ప్రైస్
00:05:37
లో లాంచ్ అయింది ఈసారి అందుకే 15 pro max
00:05:40
కొంటే ఎక్కువ పెట్టకండి 120 110 కూడా
00:05:43
దాటకండి వీలైతే 140000 లో కార్డ్
00:05:45
డిస్కౌంట్ తో కలుపుకొని 16 pro max
00:05:47
తీసుకునే ప్రయత్నం చేయండి అండ్ ఇంకా
00:05:48
iphone 12 iphone 13 iphone 14 కొనాలా
00:05:50
వద్దా ఏ ప్రైస్ రేంజ్ లో వస్తే కొనాలి ఎంత
00:05:53
డిఫరెన్స్ iphone 15 కి ఉంటే కొనాలి అని
00:05:55
ఒక డెడికేటెడ్ వీడియోనే చేశాను సో ఎండ్
00:05:57
స్క్రీన్ లో కనిపిస్తుంది రీసెంట్
00:05:58
వీడియోని ఒకసారి అయితే చెక్ చేయండి అండ్
00:05:59
నెక్స్ట్ 45 50000 ప్రైస్ రేంజ్ లో మంచి
00:06:01
ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూసేవాళ్ళు oneplus
00:06:03
12 అండ్ iq 12 పై కూడా కన్నాయండి oneplus
00:06:05
12 ప్రీవియస్లీ 52000 కి వచ్చింది ఈ సేల్
00:06:08
లో నియర్లీ 45000 కి దగ్గరగా వస్తుంది సో
00:06:10
ఓవరాల్ బెస్ట్ ఆల్ రౌండర్ ఫోన్ అవుతుంది ఆ
00:06:12
ప్రైస్ రేంజ్ లో అండ్ iq 12 కూడా నియర్లీ
00:06:14
45000 రేంజ్ లో వస్తుంది ఈవెన్ ఇంకొంచెం
00:06:16
తక్కువ వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం
00:06:18
లేదు oneplus 12 సిమిలర్ ప్రైస్ రేంజ్ లో
00:06:20
వస్తే iq 12 ని కొంచెం కిందకి దించొచ్చు
00:06:22
iq 12 వాళ్ళు సో అది కూడా మంచి ఆప్షన్
00:06:25
oneplus 12 iq 12 మధ్య పెద్ద హ్యూజ్
00:06:27
డిఫరెన్స్ లేదు పర్ఫార్మెన్స్ పరంగా గాని
00:06:28
కెమెరా పరంగా గాని కెమెరాస్ కొంచెం
00:06:30
oneplus 12 లో ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాయి
00:06:32
అప్డేట్స్ తర్వాత సో అది మీ ఇండివిడ్యువల్
00:06:34
ఛాయిస్ ఏది తక్కువ ప్రైస్ లో వస్తే ఏ
00:06:36
బ్రాండ్ మీ ప్రయారిటీ అయితే దానికైతే
00:06:37
వెళ్లొచ్చు నెక్స్ట్ xiaomi నుంచి xiaomi
00:06:39
14 అండ్ 14 అల్ట్రా ని కూడా మీరైతే ఈ సేల్
00:06:41
లో ఒక కన్నే వేయండి 14 అల్ట్రా 1000 లాంచ్
00:06:43
చేశారు వద్దు ఒకవేళ దీన్ని కొనే ప్లానింగ్
00:06:46
లో ఉండి అబ్బా ప్రైస్ ఎక్కువైంది అని
00:06:47
డ్రాప్ అయిన వాళ్ళు 60000 కి దగ్గరగా
00:06:49
వస్తే 60 70 కి వచ్చినా గాని కన్సిడర్
00:06:52
చేయొచ్చు అంటే దాని మీద ప్రెసెంట్ అయితే
00:06:53
నా దగ్గర ఉంది దాని మీద ఉంటది కదా అబ్బా
00:06:56
ప్రైస్ బాగా ఎక్కువ ఉంది కొనలేకపోయాను అని
00:06:58
అలాంటి వాళ్ళు 60 70000 లో కొనొచ్చు చాలా
00:07:00
మంచి ఫోన్ ఆ ప్రైస్ రేంజ్ లో నేనైతే యూస్
00:07:02
చేస్తున్నాను లాంచ్ అయినప్పటి నుంచి నా
00:07:04
దగ్గరే ఉంది అండ్ ఇది కాకుండా xiaomi 14
00:07:06
కూడా సో ప్రెసెంట్ 50 60000 కి ఏమో
00:07:09
ప్రెసెంట్ సేల్ అవుతుంది కార్ డిస్కౌంట్
00:07:10
తో 50000 కి వచ్చింది ఈ సేల్ లో ఇంకా 45
00:07:13
కి దగ్గరగా వస్తే మంచి ఆప్షన్ xiaomi 14
00:07:15
కూడా కెమెరాస్ ఎక్సలెంట్ గా ఉంటాయి సో ఇవి
00:07:17
బిగ్ బిలియన్ ఏ సేల్స్ అండ్ గ్రేట్
00:07:18
ఇండియన్ ఫెస్టివల్స్ లో మనం లుక్
00:07:20
వేయాల్సిన ఫ్లాగ్ షిప్ ఫోన్స్ ఒకవేళ
00:07:22
వీటిని లాంచ్ అయినప్పుడు ప్రైస్ ఎక్కువ
00:07:23
ఉందని మిస్ అయితే ఈ సేల్స్ లో అయితే చెక్
00:07:25
చేయండి ఆల్మోస్ట్ నేను మాట్లాడిన ఈ ప్రైస్
00:07:28
రేంజ్ కి దగ్గర ప్రైస్ రేంజ్ లో వచ్చే
00:07:29
అవకాశం 99% అయితే ఉన్నాయి అండ్ ఇవి
00:07:32
ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అయినా మన
00:07:33
టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఎప్పటికప్పుడు
00:07:34
ఫటాఫట్ అయితే అప్డేట్ ఇస్తుంటాను
00:07:36
డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది జాయిన్ అయ్యి
00:07:37
యాక్టివ్ గా ఉండండి అండ్ ఇప్పటి వరకు
00:07:39
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్
00:07:40
చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని
00:07:42
యాక్టివేట్ చేసుకోండి నేను ఏదైనా మొబైల్
00:07:43
చెప్పడం మర్చిపోయాను అనిపిస్తే కింద
00:07:45
కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే
00:07:47
దానికి రిప్లై ఇస్తాను ఇప్పుడు ఆ మొబైల్
00:07:48
ని మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది
00:07:50
థాంక్యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో
00:07:52
మళ్ళీ కలుద్దాం