00:00:00
హలో హాయ్ ఫస్ట్ అఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్
00:00:02
మీరు డే వన్ వర్క్ షాప్ ని సక్సెస్ ఫుల్
00:00:04
గా కంప్లీట్ చేశారు అందుకోసం ఈ వీడియో
00:00:06
చూస్తున్నారు సో మీరు డే వన్ వర్క్ షాప్
00:00:08
అయిపోయిన తర్వాత చాలా ఎక్సైటింగ్ గా ఉంటది
00:00:10
ఎందుకంటే డిజిటల్ ఆపర్చునిటీ అండ్ దాంతో
00:00:12
పాటుగా డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్స్ ఆర్
00:00:14
కేటగిరీ ఉన్న పీపుల్ అందరూ కూడా దీంట్లో
00:00:16
ఎర్న్ చేయడం అనేది మీరు ఆ డే వన్ వర్క్
00:00:18
షాప్ లో చూశారు కచ్చితంగా ఎక్సైటింగ్ గా
00:00:20
ఉంటది కేవలం స్టూడెంట్స్ అనే కాదు మా టీం
00:00:23
లో ఉన్న ఈ సిస్టం లో ఏంటంటే స్టూడెంట్స్
00:00:25
హౌస్ వైఫ్స్ ఆర్ అన్ ఎంప్లాయిడ్ ఆర్
00:00:27
ఎంప్లాయిడ్ వాళ్ళు కొంత టైం ని కేటాయించి
00:00:30
సక్సెస్ ఫుల్ గా బిల్డ్ చేయడం అండ్ వాళ్ళు
00:00:32
కోరుకున్న దానికన్నా ఇంకా బెటర్ లైఫ్
00:00:33
స్టైల్ లోకి వెళ్ళడం మీరు ఇంటరాక్షన్
00:00:35
సెషన్ లో చూశారు కదా వాళ్ళందరూ కూడా
00:00:36
మీలాగా వచ్చిన వాళ్ళందరూ కలిసి టీం గా
00:00:38
వర్క్ చేస్తున్నాం సో ఈ ఎక్సైటింగ్ తో
00:00:40
పాటు ఖచ్చితంగా చాలా ప్రశ్నలు ఉంటాయి ఆ
00:00:42
కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసమే
00:00:45
ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియో
00:00:46
చివరి వరకు కూడా మీరు జాగ్రత్తగా వినండి
00:00:49
ఫస్ట్ ఏంటంటే అసలు డే వన్ వర్క్ షాప్ లోనే
00:00:52
మొత్తం ఎర్న్ చేయడం ఎలాగా వర్క్ చేయడం ఎలా
00:00:54
మొత్తం చెప్పేయొచ్చు కదా ఒక్కసారే అని
00:00:55
మీరు అనుకోవచ్చు కొంతమంది కానీ మీరు
00:00:57
ఆలోచించండి చాలా సార్లు లైఫ్ లో
00:01:00
మనకి ఎంతో బాగా ఉపయోగపడే పని ఏదైనా ఉంటే
00:01:03
అది బాగా ఉపయోగపడుతుంది కానీ అది ఎందుకు
00:01:06
చేయాలి అనే ఒక రీసన్ గనుక తెలియకపోతే దాని
00:01:08
వైపు మనం అడుగులు వేయం అదంతా మనకు
00:01:09
బెనిఫిట్ వచ్చేదైనా సరే ఉదాహరణకి హెల్త్
00:01:12
కాన్షియస్ ఉన్న పీపుల్ ని చూడండి వాళ్ళు
00:01:13
ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ మీద
00:01:15
స్టిక్ అయి ఉంటారు వేగన్ డైట్స్ అని
00:01:18
పొద్దున్నే లేచి కాపర్ లో వాటర్ తాగడం
00:01:20
వాకింగ్ చేయడం ఇవన్నీ బికాజ్ వాళ్ళు 35
00:01:24
ఆర్ 40 దాటిన తర్వాత వచ్చే ఛాలెంజెస్
00:01:26
హెల్త్ ఛాలెంజెస్ ని రాకూడదు ఆ స్థితికి
00:01:28
వెళ్ళకూడదని ఆ రీసన్ ని ఫైండ్ అవుట్
00:01:30
చేశారు కాబట్టి వాళ్ళు చాలా డిసిప్లిన్డ్
00:01:32
గా చేస్తుంటారు జస్ట్ ఆన్ ఎగ్జాంపుల్
00:01:33
చెప్తున్నాను అలాగే ఈ ఆపర్చునిటీ గురించి
00:01:36
చెప్పేటప్పుడు కేవలం ఇక్కడ వర్క్ ఏంటో
00:01:37
నేను చెప్తే ఇది ఎంత బెనిఫిట్ వచ్చినా సరే
00:01:40
మనం అడుగులు వేయం లేదా అడుగులు వేసిన
00:01:41
సీరియస్ గా వేయం దట్ ఈజ్ వాట్ మై పాయింట్
00:01:44
సో బయట ఉన్న సిట్యువేషన్స్ అంటే జాబ్స్
00:01:46
చూస్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ ఏమున్నాయి
00:01:48
వాటి పరిస్థితులు ఏంటి ఒకవేళ అవి ఒకవేళ
00:01:51
చూస్ చేసుకుంటే తర్వాత ఎంత ఇబ్బంది పడతాం
00:01:53
అనేది మేము చూసాం కాబట్టి చేశాం కాబట్టి
00:01:55
మేము మీలాగే ఆ సఫర్ అయ్యాం కాబట్టి ఆ
00:01:57
పరిస్థితులన్నీ బయట ఉన్న రిపోర్ట్స్ ఏ
00:01:59
మీతో మాట్లాడాం
00:02:00
అది చెప్పిన తర్వాత ఓకే దిస్ ఇస్ ద టైం టు
00:02:04
టేక్ ఆన్ యాక్షన్ సో డిజిటల్ ఆపర్చునిటీస్
00:02:06
ఒక ఎథికల్ ఆపర్చునిటీ టేక్ అప్ చేయడం చాలా
00:02:08
ఇంపార్టెంట్ అనే విషయం మీకు అర్థమైతే దెన్
00:02:12
దానికి ఆన్సర్ గా మేము ఏదైతే టై అప్
00:02:14
అయ్యామో ఏదైతే ఈ విన్నర్స్ క్లబ్ ఉందో
00:02:16
డ్రీమ్ విన్నర్స్ క్లబ్ మేము దాన్ని ఫుల్
00:02:18
ఫిల్ చేయడానికి సో ఒకప్పుడు మాకు కూడా
00:02:21
అలాంటి డ్రీమ్స్ ఏ ఉన్నాయి కానీ వాటిని
00:02:22
నచ్చి జాబ్స్ సెట్ అవ్వవు అన్న విషయం మాకు
00:02:25
అర్థమైంది సో ద బెస్ట్ కంపెనీ టాప్
00:02:28
సక్సెస్ఫుల్ కంపెనీ తో కొలాబరేట్ అయ్యి సో
00:02:30
దీంట్లో వర్క్ చేస్తూ అండ్ వి ఆర్ మేకింగ్
00:02:32
గుడ్ ఇన్కమ్ అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెస్
00:02:34
అండ్ ఎంతో మంది టీం లో హెల్ప్ చేస్తున్నాం
00:02:37
సో ఇది మీరు కూడా చేయొచ్చు మీరు కూడా
00:02:39
ఎర్న్ చేయొచ్చు అని ఫస్ట్ ప్రోగ్రాం లో
00:02:41
చెప్పాం జస్ట్ బయట ఉన్న సిట్యువేషన్స్
00:02:43
అండ్ మీరు కూడా దీంట్లో ఎర్న్ చేయొచ్చు
00:02:45
ఇది ఏ గుడ్ ఆపర్చునిటీ అని సో అందుకోసమే
00:02:47
డే వన్ వర్క్ షాప్ లో అవన్నీ కూడా చేశాం
00:02:49
డే టు వర్క్ షాప్ లో మీకు చాలా క్లారిటీ
00:02:50
డీటెయిల్స్ ఉంటాయి రైట్ ద ఫస్ట్ పాయింట్
00:02:53
సెకండ్ జస్ట్ లెట్ మీ టేక్ మై ఐపాడ్ సో
00:02:56
ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి అండ్ ప్రశ్నలనే
00:02:59
కాదు కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తాం ఈ
00:03:02
ఎక్సైటింగ్ లో మనకి ఎక్సైట్మెంట్ లో
00:03:05
కొన్ని యూజువల్లి అవి ఇక్కడికి
00:03:07
వచ్చేప్పటికి కొన్ని మిస్టేక్స్ అవుతాయి
00:03:08
బయట అయితే మాత్రం అది కామన్ అయిపోద్ది
00:03:10
ఉదాహరణకు మీరు మంచి ఒక సినిమా చూశారు
00:03:12
అనుకోండి అరేయ్ మామ సినిమా ఎలా ఉందిరా అని
00:03:15
చెప్పేసి మాట్లాడతాం లేదా ఫలానా షాప్ కి
00:03:17
వెళ్ళాం అక్కడ సారీస్ లేదంటే షాపింగ్ చాలా
00:03:20
డిస్కౌంట్స్ ఉన్నాయని వెంటనే షేర్ చేస్తాం
00:03:22
మూవీ చూసిన వెంటనే షేర్ చేస్తాం బికాజ్
00:03:24
మూవీ కంప్లీట్ అయిపోయింది బికాజ్ అక్కడ
00:03:26
మీరు షాపింగ్ కి వెళ్లి సారీ పర్చేస్
00:03:28
చేసుకొని వచ్చారు కాబట్టి షేర్ చేస్తాం
00:03:30
బట్ ఇక్కడ ఏమవుతది అంటే ఇక్కడ కూడా మీరు
00:03:32
ఎక్సైట్మెంట్ లో ఫస్ట్ సెషన్ అయిపోంగానే
00:03:35
మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఇంట్లో
00:03:37
వాళ్ళకి చెప్పేసి ఆహా నేను ఒక మంచి
00:03:39
ఆపర్చునిటీ చూశాను అయిపోయింది ఇంకా సూపర్
00:03:41
సక్సెస్ఫుల్ అయిపోతున్నాను అంటే వాళ్ళు
00:03:42
ఏదో అడుగుతారు ఏంటది అని మనం ఇక్కడ ఏదైతే
00:03:45
ఆ 40 మినిట్స్ లో ఆ వన్ అవర్ లో ఏదైతే
00:03:47
విన్నామో వాటిలో నుంచి మనం విందు వన్ అవర్
00:03:51
మనం ఒకవేళ చెప్పాలనుకుంటే దాంట్లో కొన్ని
00:03:53
పాయింట్స్ ఏ చెప్పగలుగుతాం కదండీ సో ఆ
00:03:55
చెప్పే క్రమంలో అది ఇంకో విధంగా ప్రెసెంట్
00:03:57
అయ్యే అవకాశం ఉంది సో మీరు ఇంకా పూర్తిగా
00:03:59
మూవీ అవ్వలేదు మీరు వర్క్ షాప్ మొత్తం
00:04:01
అన్నీ కంప్లీట్ చేయలేదు ఫస్ట్ అఫ్ ఆల్ సో
00:04:03
కంప్లీట్ అయిన తర్వాత వెన్ యు గెట్
00:04:05
నాలెడ్జ్ మీకు నాలెడ్జ్ అంతా వచ్చిన
00:04:07
తర్వాత అప్పుడు మీరు షేర్ చేస్తే బాగుంటది
00:04:09
నేను కూడా మొదట్లో నేను గాని నా టీం లో
00:04:11
చాలా మంది చూస్తుంటాం వాళ్ళు ఏం
00:04:13
చేస్తారంటే ఎక్సైట్మెంట్ లో ఈ ప్రోగ్రాం
00:04:14
అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి
00:04:16
నేను ఐ యామ్ గోయింగ్ టు ఎర్న్ వన్ లాక్
00:04:18
డిజిటల్ ఆపర్చునిటీ అనగానే వెంటనే వెంటనే
00:04:21
నా instagram ప్రొఫైల్ లో చూడండి అవి
00:04:23
అక్కడ నేను రీల్స్ చేసి ఉంటాను నా రీల్స్
00:04:24
డెఫినెట్ గా చూడండి రాజేష్ టిడిఎఫ్ అని
00:04:26
ఉంటది దాంట్లో ఒక రీల్ ఉంటది మీరు ఏదైనా
00:04:29
పని స్టార్ట్ చేస్తే లేదా స్టార్ట్
00:04:31
చేద్దాం అని అనుకుంటేనే వెంటనే మీకు
00:04:34
వినపడతాయి అని చెప్పేసి చెప్పాను ఇది
00:04:36
సర్వసాధారణం ఇండియాలో మీరు ఏ పనైనా చేయండి
00:04:39
దానికి ఏదో ఒకటి చెప్తారు నువ్వు ఎంబిఏ
00:04:41
టేకప్ చేసావు అనుకోండి ఏయ్ ఎవర్రా ఎంబిఏ
00:04:42
చేస్తుంది ఈ రోజుల్లో అంటాడు బీటెక్ టేక్
00:04:44
అప్ చేసావ్ అనుకోండి బీటెక్ ఎందుకు నాన్న
00:04:46
సిఏ చేసుకున్నారు అనుకోండి సిఏ ఎందుకు
00:04:48
నాన్న చేయగలుగుతావా అంటే ప్రతి దానికి
00:04:49
నీకు ఏదో ఒకటి చెప్తారు అన్నమాట సో అక్కడ
00:04:52
మళ్ళీ అలా చెప్పే వాళ్ళ యొక్క
00:04:54
క్వాలిఫికేషన్ వాళ్ళు చెప్పే వాళ్ళ యొక్క
00:04:56
అర్హత వాట్ ఎవర్ అవి మనం చెక్ చేస్తాం
00:04:58
కాబట్టి కొంత తగ్గిద్దేమో బట్ ఎప్పుడైతే
00:05:01
మీరు డిజిటల్ ఆపర్చునిటీ అన్నారో దెన్
00:05:04
స్టార్ట్స్ మీకు వెంటనే మీకు ఆ సౌండ్స్
00:05:06
వినపడతాయి ఏ ఎన్ని చూసాంరా ఇలాంటివన్నీ
00:05:10
ఎన్ని ఉండవు నాన్న ఎన్ని అవ్వదు ఎక్కడ
00:05:12
వస్తాయి రెండు లక్షలు మూడు లక్షలు మనం ఎంత
00:05:14
మనం ఈ గీత గీసుకొని ఈ బాక్స్ లో మనం ఇంతే
00:05:17
దీన్ని దాటి పెట్టకూడదు సినిమాలో
00:05:19
చూపిస్తారు చూడండి ఇది దాటామా సో కాబట్టి
00:05:22
మీరు వాళ్ళతో అంటే అఫ్ కోర్స్ వాళ్ళు మీ
00:05:25
ఫ్రెండ్సే అఫ్ కోర్స్ మీ వెల్ విషర్స్
00:05:27
కానీ ప్రాబ్లం ఏమైద్ది అంటే వాళ్ళకి
00:05:29
నాలెడ్జ్ లేదు మీరు ఇప్పుడు ఒక ఒక
00:05:34
సబ్జెక్టు తెలుసుకోవాలనుకున్నారు దానికి
00:05:36
సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్తారు
00:05:37
కదా ఇన్ఫాక్ట్ మీరు ఒక క్రికెట్
00:05:39
నేర్చుకోవాలనుకున్నారు క్రికెట్ తెలిసిన
00:05:41
వాళ్ళకి దగ్గరికి వెళ్తారు నేనైతే
00:05:42
ఏమంటానంటే క్రికెట్ తెలిసిన వాళ్ళ
00:05:43
దగ్గరికి కాదు క్రికెట్ లో సక్సెస్ అయిన
00:05:45
వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాను క్రికెట్
00:05:46
తెలిసిన వాళ్ళు గల్లీకి ఒకడు ఉన్నాడు
00:05:48
తెలిసిన వాళ్ళు కాదు కావాల్సింది చూసిన
00:05:50
వాళ్ళు కాదు కావాల్సింది చేసిన వాళ్ళు
00:05:51
కావాలి ఇన్ఫాక్ట్ దీంట్లో ఒక సూపర్
00:05:53
సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కావాలి మోస్ట్
00:05:55
ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి
00:05:56
ఎగ్జాంపుల్ చెప్తున్నాను దేంట్లో అయినా
00:05:58
సరే సో అదే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్
00:06:00
ఇక్కడ వాళ్ళు ఏమి రాంగ్ నేను స్టార్ట్
00:06:01
చేసినప్పుడు ఈవెన్ నేను ద డే వన్ నేను ఈ
00:06:04
సెషన్ విన్నప్పుడు నా పక్కన నేను అప్పుడు
00:06:06
విడిగా ఆఫ్లైన్ లో విన్నాను అన్నమాట నా
00:06:08
పక్కన కూర్చున్న ఒక అన్నోన్ పర్సన్
00:06:09
ఎందుకండి సార్ ఇవన్నీ ఏం రాలేదండి ఇవన్నీ
00:06:12
అవుతది అంటారు మనకి అని పక్కనుంచి చెప్పి
00:06:16
నన్ను అక్కడి నుంచి తీసుకెళ్లడానికి
00:06:17
ప్రయత్నించాడు సో అప్పుడు ఒక క్వశ్చన్
00:06:19
వేయండి మీరు అప్పుడు మీరు అదే నేను
00:06:21
చెప్తున్నాను మీరు గనక మీ ఇంట్లో వాళ్ళని
00:06:24
ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ దగ్గర
00:06:26
నుంచి సజెషన్స్ తీసుకోవాలంటే మీరు
00:06:30
ఒకవేళ ఆ టైం లో కొంచెం జాగ్రత్తగా ఉండండి
00:06:33
బెటర్ నాట్ టు షేర్ బెటర్ నాట్ టు షేర్
00:06:35
ఎందుకంటే పూర్తిగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత
00:06:37
షేర్ చేయండి బికాజ్ వాళ్ళకి ఆ నాలెడ్జ్
00:06:39
లేదు సో వాళ్ళు ఏంటంటే మీరు ఏదైనా
00:06:41
చిక్కులు పడిపోతున్నారు ప్రమాదంలో
00:06:42
ఎక్కడెక్కడో ఎక్స్పీరియన్స్ ఉందో మీకు
00:06:44
చెప్తాను నెంబర్ వన్ పాయింట్ రెండోది
00:06:45
సెకండ్ పాయింట్ ఆ నిజంగా ఇన్కమ్ వస్తదా
00:06:49
ఇదొక క్వశ్చన్ ఉంటది సీ మీకు ఏదైతే
00:06:51
ఇన్కమ్స్ నేను చెప్పానో పీపుల్ ఆర్
00:06:53
మేకింగ్ మీకు నెక్స్ట్ నెక్స్ట్ వర్క్
00:06:54
షాప్స్ లో విత్ ఇంక్లూడింగ్ నేను ఇన్కమ్
00:06:56
ప్రూఫ్స్ కూడా మాట్లాడతాను బిలీవ్ మీ
00:06:59
దీంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు
00:07:01
నమ్మండి నేనేమి దుబాయ్ నుంచో ఆ గల్ఫ్
00:07:03
కంట్రీస్ ఎక్కడెక్కడి నుంచో సోమాలియాలో
00:07:06
నుంచి నేనేమి మిగతా నేను తెలుగు వ్యక్తినే
00:07:09
నేను మన సౌత్ ఇండియానే నేను ఒక బిలో
00:07:11
మిడిల్ క్లాస్ వ్యక్తిని బిలీవ్ మీ ఏదైతే
00:07:13
అది చేయకుండా అలా చేయము సో అది కంప్లీట్
00:07:16
గా కాన్షియస్ గా అగైన్స్ట్ ఎగైనెస్ట్ అది
00:07:18
సో ఏదైతే పీపుల్ ఆర్ మేకింగ్ మనీ అదే
00:07:21
చెప్తున్నాం కానీ ప్రాబ్లం ఏంటంటే మనం
00:07:23
ఏదైతే చిన్నప్పటి నుంచి ఊహించామో
00:07:25
దానికన్నా ఎక్కువ ఇన్కమ్ ఎవరైనా చెప్తుంటే
00:07:27
నమ్మకూడదు అనే ఒక రకమైన ఫీడింగ్ మనకి
00:07:30
రావడం వల్ల బహుశా మనం అలా
00:07:32
ఆలోచిస్తున్నామేమండి నేను కూడా ఒకప్పుడు
00:07:34
అలా ఒక టైం లో ఉండేవాడిని చాలా తక్కువ
00:07:36
రేషియోలో బట్ నాకు సెల్ఫ్ స్ట్రాంగ్
00:07:38
డ్రీమ్స్ ఉన్నాయి ఎస్ నాకు క్లోజ్ గా ఉన్న
00:07:41
నా ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుంచి ఉన్న
00:07:42
ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే హూ ఇస్ రాజేష్
00:07:45
అని అడిగితే రాజేష్ ఐసిఐ బ్యాంక్ ఎంప్లాయ్
00:07:47
అనో లేదంటే ఫలానా చదువుకున్నాడనో ఫలానా
00:07:49
వాళ్ళ అబ్బాయి అనో దానికన్నా ముందుగా మా
00:07:52
నా ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే రాజేష్ ఇస్ ఏ
00:07:54
డ్రీమర్ డ్రీమర్ సో మంచి కళ్ళు ఉన్నాయి
00:07:57
మేము చిన్నప్పటి నుంచి మీరు ఊహించినవి
00:07:59
మీరు ఏవైతే మీ తల్లిదండ్రులు
00:08:01
చేయాలనుకున్నాయో అవన్నీ పుస్తకాల్లో
00:08:02
రాసుకొని ఆ చిన్నప్పుడు ఆ చెట్లు
00:08:04
ఎక్కేవాడిని చూసారా అలాగే కలలు కనివ్వండి
00:08:06
అని చెప్పేసి చెప్పుకోవాలి మీరు దాన్ని
00:08:08
నిజం చేయలేమా చేయగలుగుతాం సో అందుకోసమే ఈ
00:08:12
గ్రూప్ కూడా చెప్తాను లాస్ట్ లో అసలు ఈ
00:08:13
గ్రూప్ గురించి కూడా నేను చెప్తా ఇంకొక
00:08:15
క్వశ్చన్ ఏంటంటే నేను చేయగలుగుతాను అని
00:08:17
బిలీవ్ మీ ఫ్రెండ్స్ అఫ్ కోర్స్ మనం ఇక్కడ
00:08:20
స్కిల్ ఉన్నవాళ్ళని చూడట్లేదు ఎడ్యుకేషన్
00:08:22
ఉన్నవాళ్ళని చూడట్లేదు ఉంటే మంచిదే ఉంటే
00:08:25
సూపర్ ఇంకా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు
00:08:27
కానీ మీరు ఓపెన్ మైండ్ తో రాగలిగితే ఆ
00:08:30
స్కిల్స్ మేము నేర్పిస్తాం మీకు సోషల్
00:08:32
మీడియా నుంచి మనం ఇది వర్క్ చేయాలి సోషల్
00:08:34
మీడియా జస్ట్ మీరు ఇప్పటిదాకా
00:08:35
వాడుతున్నారు అంతే బేసిక్ గా వాడుతున్నారు
00:08:37
దాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలి దాని నుంచి
00:08:40
ఎలా మీరు ఈ యొక్క ఆన్లైన్ బిజినెస్ ని
00:08:42
బిల్డ్ చేసి అవన్నీ నేర్పిస్తాం సో
00:08:44
క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఒక డ్రీమర్ అయి
00:08:46
ఉండి మీరు ఒక ఓపెన్ మైండెడ్ అంటే
00:08:48
నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే యు కెన్ డూ
00:08:49
ఇట్ ఇంకొకటి ఇంతకు ముందు ఎవరో చేశారు సో
00:08:53
కరెక్టే ఇంతకుముందు ఎవరో ఆన్లైన్
00:08:55
ఆపర్చునిటీస్ చేశారు ఫెయిల్ అయ్యారు లేదా
00:08:57
వాళ్ళు డబ్బులు కట్టమన్నారు లక్షలు లక్షలు
00:09:00
పెట్టుబడి పెడుతున్నారు దిస్ ఇస్ నాట్
00:09:01
లైక్ దట్ స్కీమ్స్ కాదు ఇవి దిస్ ఇస్ నాట్
00:09:03
ఏ క్రిప్టో కరెన్సీ సో దిస్ ఇస్ ప్యూర్లీ
00:09:05
ఆన్లైన్ బిజినెస్ పాయింట్ ఏంటంటే ఒకవేళ
00:09:09
ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉంటే మీరు ఒకటి
00:09:10
ఆలోచించండి ఫెయిల్ అవ్వంగానే మనం
00:09:12
ఆపేస్తామా టెన్త్ క్లాస్ ఎంతమంది ఫెయిల్
00:09:14
అయ్యారు ఇప్పటిదాకా సో షల్ వి స్టాప్ ఆ
00:09:18
మనం టెన్త్ క్లాస్ చదవడం ఆపేద్దామా ఫెయిల్
00:09:20
అయ్యారని ఇంకోటి ఏదైనా తీసుకుందామా లేదు
00:09:23
ఫెయిల్యూర్ రేషియో ని అసలు ఎప్పుడు మైండ్
00:09:25
లో పెట్టుకోకండి రోడ్ ఎక్కి ఎంతమంది
00:09:27
యాక్సిడెంట్స్ అయినాయి చెప్పండి ఎంతమంది
00:09:28
అయినాయి సో అలా అని మనం అసలకి
00:09:30
యాక్సిడెంట్స్ అది మన రోడ్డు మీద అసలు
00:09:32
వెళ్ళలేమా అసలు డ్రైవింగ్ ఏ చెయ్యొద్దా సో
00:09:34
ఇలాంటివన్నీ ఆలోచించకండి అంటే అక్కడ అన్ని
00:09:36
చోట్ల కూడా వాళ్ళకి సీ క్యాలిక్యులేషన్
00:09:40
చేసుకొని ఇక్కడికి వచ్చేప్పటికే ఎవరో
00:09:42
ఒకళ్ళు ఫెయిల్ అయ్యారు ఎవరో ఒకళ్ళు ఏ
00:09:44
ఎందుకు ఫెయిల్ అవ్వకూడదు ఫెయిల్ అవ్వడని
00:09:46
మీరు చెప్తున్నారు బహుశా ఆయన సరైన
00:09:48
కంపెనీలో ఉన్నాడా సరైన ప్లాట్ఫారం లో
00:09:51
ఉన్నాడా మే బి ఉండకపోవచ్చు ఆన్లైన్
00:09:52
ఆపర్చునిటీ సరైన కంపెనీలో ఉన్నాడా
00:09:54
ఉండకపోయి ఉండొచ్చు సరైన టీం లో ఉన్నాడా
00:09:58
ఉండకపోయి ఉండొచ్చు సరైన టైం టైం లో
00:10:00
ఉన్నాడా ఉండకపోయి ఉండొచ్చు అసలు ఆయన
00:10:02
సరిగ్గా పని చేశాడా ఆయన మైండ్ సెట్ అసలు
00:10:03
అరే బాబు మనం ఒక నలుగురం ఒక రూమ్లో ఉంటే
00:10:07
ఒకడేమో పొద్దున్నే మంచి డిసిప్లిన్ గా ఆయన
00:10:10
పొద్దున్నే ఏడింటికో ఆరింటికో లేగుస్తాడు
00:10:12
ఒకడు పదింటికి లేస్తాడు ఒకడు రెండింటికి
00:10:14
లెగుస్తాడు సరిగ్గా పళ్ళు వేసాడు అలాంటి
00:10:16
వ్యత్యాసంలో ఉన్న మనం ఆయన ఏదో చేసాడు
00:10:18
అనగానే ఆయన ఫెయిల్ అయ్యాడు అనగానే అంతా
00:10:19
అవతల వాళ్ళ తప్పేనా ఈయన తప్పులు ఏమి ఉండి
00:10:21
ఉండవా సో మీరు కూడా అలాంటి వాళ్ళ కంపేర్
00:10:24
చేసుకోలేము కదా ఫైనల్ గా అసలు ఆయన వర్క్
00:10:26
చేసిన ఒకవేళ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైతే
00:10:29
కొలాబరేట్ అయ్యా ఏమో ఫర్ ఎవరే అనుకుందాం ఆ
00:10:31
టీం సరిగ్గా లేదేమో ఆ వ్యక్తి సరిగా
00:10:33
లేడేమో బట్ ఐ యామ్ గ్యారెంటీ యు ఇప్పుడు
00:10:35
మేము ఏదైతే డిజైన్ చేసామో సిస్టం ఇప్పుడు
00:10:37
మీరు ఏదైతే వింటున్నారో డెఫినెట్ గా మీకు
00:10:40
సూపర్ హెల్ప్ చేస్తది నో డౌట్ అబౌట్ ఇట్
00:10:42
మేము మేము ఎలా డిజైన్ చేసామంటే ప్రతి ఒక్క
00:10:46
వ్యక్తి అమ్మ మీరు జాగ్రత్తగా వినండి
00:10:48
ప్రతి ఒక్క వ్యక్తి దీంట్లో మా టీం లో
00:10:50
స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యేలాగా
00:10:53
దిస్ ఇస్ అవర్ మెయిన్ ఎజెండా నౌ ఇప్పుడు
00:10:55
మేము ఏదైతే ఫాలో అవుతున్నామో ద ఎజెండా
00:10:57
ఏంటంటే మేము ఇంకో ఫలానా ఫలానా వ్యక్తులు
00:10:59
మేము యు నో బాగా కార్లు కొనాలి ఇగోదు
00:11:02
అవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ వి ఆర్ సూపర్
00:11:04
సక్సెస్ఫుల్ ఇన్ఫాక్ట్ నన్ను తీసుకుంటే
00:11:06
నేను బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాను ద
00:11:07
పాయింట్ ఏంటంటే నౌ నా స్కిల్స్ ని ఎవరైతే
00:11:11
స్కిల్స్ లేవో వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం
00:11:12
మాత్రమే కాకుండా వాళ్ళకి స్కిల్స్
00:11:14
నేర్పించి మిమ్మల్ని సక్సెస్ చేయొచ్చు సో
00:11:16
కాబట్టి ఇప్పటిదాకా ఎవరి దగ్గర చేసామో ఏం
00:11:18
చేశారో అవన్నీ మర్చిపోండి యు ఆర్ ఇన్ ఏ
00:11:20
రైట్ సిస్టం రైట్ టైం రైట్ ప్లాట్ఫార్మ్
00:11:23
రైట్ కంపెనీ రైట్ విత్ రైట్ పర్సన్ సో
00:11:26
థింక్ అబౌట్ దట్ అండ్ ఇంకొక పాయింట్ ఎంత
00:11:28
టైం పెట్టాలి సో ఇది అయిపోయిన తర్వాత సో
00:11:31
రోజుకి ఒక టూ త్రీ అవర్స్ లీస్ట్ టు త్రీ
00:11:33
అవర్స్ టైం స్పెండ్ చేయలేమా ఇఫ్ యు ఆర్ ఏ
00:11:35
స్టూడెంట్ మీరు సాయంత్రం కాలేజీ
00:11:37
అయిపోయింది 4:30 5:00 కి అయిపోయింది
00:11:39
అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో
00:11:40
ఫైవ్ కి అయిపోయింది ఫైవ్ నుంచి మీరు వర్క్
00:11:42
చేయలేదా ఫైవ్ టు ఎయిట్ చేయగలుగుతారు కదా
00:11:44
సో దాంతో ఒక 50000 1000 ఎర్న్ చేస్తే సరే
00:11:47
50000 వేసుకో బాయ్ 1000 ఈజీగా ఎర్న్
00:11:49
చేయొచ్చు నా టీం లో చాలా మంది ఉన్నారు ఐ
00:11:50
యామ్ టెల్లింగ్ యు నా మీకు ఈసారి ఆఫ్లైన్
00:11:52
ప్రోగ్రామ్స్ లో కలుస్తాను నేను చాలా
00:11:54
సార్లు మన హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు
00:11:56
అండ్ విజయవాడ నేను ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్
00:11:58
చేస్తాను కలుద్దాం లో కూడా చేస్తాను సో
00:12:01
అలా కలిసినప్పుడు నేను ఓపెన్ గా మీకు
00:12:02
చూపిస్తాను వాళ్ళ ప్రూఫ్స్ కానీ ఇవన్నీ
00:12:04
వాళ్ళ చేత మాట్లాడిస్తాను ఆఫ్లైన్
00:12:05
ప్రోగ్రామ్స్ లో నేనేమి ఓన్లీ డిజిటల్
00:12:07
లోనే నా ప్రెసెన్స్ కాదు నేను డైరెక్ట్ గా
00:12:08
కలుస్తాను పీపుల్ ఆర్ మేకింగ్ మనీ చాలా
00:12:10
మంచి ఇన్కమ్ ఏం చేస్తున్నారు ఈ ఆన్లైన్
00:12:12
బిజినెస్ ద్వారా సో నువ్వు ఒక టూ త్రీ
00:12:13
అవర్స్ పెట్టలేవా ఒక 50000 ఎర్న్ చేయలేవా
00:12:16
బ్రహ్మాండంగా చేయొచ్చు మీరు హౌస్ వైఫ్ ఆ
00:12:18
మీ ఇంట్లో పిల్లలకి ఆ బాక్స్ అవి కట్టి
00:12:21
పిల్లల్ని స్కూల్ కి పంపించి మీ హస్బెండ్
00:12:22
గారు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒక టూ
00:12:24
అవర్స్ సాయంత్రం ఒక వన్ అవర్ ఒక టూ త్రీ
00:12:26
అవర్స్ మీరు పెట్టలేరా క్వాలిటీగా
00:12:28
పెట్టండి చేయొచ్చు హ్యాపీగా మీరు
00:12:30
ఎంప్లాయిడ్ మీరు ఐదింటికి అయిపోయింది మీ
00:12:32
జాబ్ ఐదింటి నుంచి మీరు వర్క్ చేయలేరా
00:12:33
సాయంత్రం పూట ఒక త్రీ అవర్స్ బ్రహ్మాండం
00:12:35
చేయొచ్చు నాకు తెలిసిన చాలా మంది
00:12:37
ఎంప్లాయిస్ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ
00:12:39
చేస్తే మీరు నమ్ముతారా వాళ్ళకి నెలకి
00:12:41
వాళ్ళ ఉద్యోగంలో వచ్చే ఇన్కమ్ కన్నా 10
00:12:43
టైమ్స్ ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు నెలకి
00:12:45
నా టీం లో ఉన్నారు నేను పరిచయం చేస్తాను
00:12:47
అండ్ ఇది ఫ్రాడ ఇదొక క్వశ్చన్ ఉండొచ్చు
00:12:51
ఇది ఫ్రాడ్ కంపెనీ ఉంటదా కంపెనీ అని 1978
00:12:55
నుంచి ఉంది కంపెనీ 1978 నేను పుట్టలేదు
00:12:57
అప్పటికి ఒకవేళ ఒక ఫ్రాడ్ అనే అన్ ఎథికల్
00:13:00
కంపెనీ అయితే కేవలం ఉండటం కాదు 168
00:13:04
కంట్రీస్ లో ఉంది 168 దేశాల్లో ఇండియాలో
00:13:07
ఉన్న పాలసీలు పాకిస్తాన్ లో ఉండే పాలసీ మన
00:13:10
దుబాయ్ లో ఉండే పాలసీ ఫ్రాన్స్ లో ఉండే
00:13:12
పాలసీ ఆర్ అర్జెంటీనా లో ఉండే పాలసీ ఆర్
00:13:15
యూరోప్ యూరోప్ అండ్ యుఎస్ లో ఉండే పాలసీ
00:13:17
అన్నీ ఒకటి కాదు చాలా దేశాల్లో మీరు
00:13:19
వింటుంటారు కదా ఇక్కడి నుంచి మసాలా
00:13:20
వెళ్ళిందండి ఇక్కడి నుంచి ఆ ఫలానా ఏవో
00:13:23
ఎక్స్పోర్ట్ అయితే వాటిలో ఏవో కెమికల్స్
00:13:25
ఉన్నాయి కాబట్టి వాటిని రిజెక్ట్ చేశారు
00:13:27
సింగపూర్ వాళ్ళు ఇంకొక ఇంకొక దేశం అని మనం
00:13:29
చూస్తుంటాం అంటే మన స్టాండర్డ్స్ కన్నా
00:13:31
కొన్ని విషయాల్లో వాళ్ళ స్టాండర్డ్స్
00:13:33
క్వాలిటీ ఇంకా ఎక్కువ ఉంటది అలాంటిది ఈ
00:13:35
కంపెనీ మీరు ఏ కంపెనీ అయినా మీరు చూడండి
00:13:37
బహుశా ఇండియన్ కంపెనీ లోకల్ లో
00:13:39
తిరుగుతుంటాయి కానీ కొన్ని ఇంటర్నేషనల్ గా
00:13:41
ఇన్ని దేశాల్లో ప్రెసెన్స్ ఉన్న కంపెనీ
00:13:43
వన్ అండ్ ఓన్లీ ఈ కంపెనీ మాత్రమే ఫర్ ఎవర్
00:13:45
కంపెనీ అందుకే కొలాబరేట్ అయ్యాం అందుకే
00:13:46
సూపర్ సక్సెస్ఫుల్ అయ్యాం కాకపోతే దాంట్లో
00:13:49
నుంచి ఎలా అన్లాక్ చేయాలి దాంట్లో ఉన్న
00:13:51
బెనిఫిట్స్ అనేది మాత్రం ఆ కీ ఈ గ్రూప్
00:13:54
దగ్గర ఉంది అందుకే ఈ గ్రూప్ లో పార్ట్
00:13:56
ఉంది సో ప్రొడక్ట్స్ కూడా నేను
00:13:59
చెప్పినట్టుగా న్యూ గోల్డ్ ఇప్పుడు ఉన్న
00:14:01
దాంట్లో ఏ న్యూ గోల్డ్ ఏంటంటే ఆర్గానిక్
00:14:03
ప్రొడక్ట్స్ అసలు ఆ ప్రొడక్ట్స్ ఎంత నేను
00:14:06
అసలు యాక్చువల్ గా సెషన్ లో చెప్పలేదు
00:14:07
కానీ మీకు విడిగా వేరే వీడియోస్
00:14:08
పంపిస్తారు మా వాళ్ళు ఎంతో మంది పర్సనల్
00:14:10
గా యూస్ చేసి బెనిఫిట్స్ ఎలాంటి
00:14:12
బెనిఫిట్స్ తెలుసా వాళ్ళకి హెల్త్
00:14:14
ఛాలెంజెస్ ఉంటే వాటి నుంచి రికవరీ అవ్వడం
00:14:16
వాళ్ళు చాలా ఇంతకుముందు ఆ లైక్ యు నో
00:14:19
పెరాలిసిస్ గాని చాలా ఉన్నాయి అవన్నీ
00:14:21
ఇప్పుడు మాట్లాడను దానికి
00:14:22
డెమోన్స్ట్రేషన్స్ ఉన్నాయి అవి ఎలా యూస్
00:14:23
చేయాలి సూపర్ బెనిఫిషియల్ అన్నమాట అసలు
00:14:25
టెస్టిమోనియల్స్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్
00:14:27
ఇప్పుడు బిజినెస్ టెస్టిమోనియల్స్ ఎలా
00:14:28
వింటున్నారో ప్రొడక్ట్ ప్రొడక్ట్
00:14:30
టెస్టిమోనియల్స్ మేము ఈ ప్రొడక్ట్ వాడడం
00:14:32
నిజంగా మాకు హెల్ప్ చేసింది మాకు కొత్త
00:14:33
లైఫ్ ఇచ్చింది అని అసలు ఆనంద భాష వాళ్ళతో
00:14:37
చెప్పిన వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి
00:14:39
ఫ్రెండ్స్ సో ఆన్లైన్ బిజినెస్ అంటే ఇట్స్
00:14:41
ఆన్లైన్ బిజినెస్ ఇట్స్ ఏ ప్యూర్ ఆన్లైన్
00:14:43
బిజినెస్ సో ప్రొడక్ట్స్ కి ఎంత కెపాసిటీ
00:14:45
ఉంది కానీ ఫస్ట్ సెషన్ లో మీ ప్రొడక్ట్స్
00:14:47
టచ్ చేయలేదు ఎక్కువ ఎందుకంటే దాని గురించి
00:14:48
చెప్పాలంటే చాలా టైం కావాలి సో మళ్ళీ నేను
00:14:51
ఫస్ట్ సెషన్ లో నేను ప్రొడక్ట్స్ గురించి
00:14:52
చెప్తే అమ్మో మేము అమ్ముకోవాలా అంటారు ఇది
00:14:54
చెప్తాను అది కూడా చెప్తాను సో ఇది సేల్స్
00:14:56
కాదు మీరు ఎందుకు ప్రొడక్ట్స్ చూడంగానే
00:14:58
వెంటనే సేల్స్ ఏది డోర్ టు డైరెక్ట్లీ
00:15:01
మేడం కావాలా అని ఆయన్నే గుర్తు
00:15:04
చేసుకుంటారు
00:15:05
ఎందుకు బహుశా ఇంతకు ముందు మనం ఒకవేళ
00:15:08
ఎక్కడికైనా కంపెనీలోకి వెళ్తే సేల్స్ ఏ
00:15:10
మనకు అంటగట్టారు బికాజ్ ఆఫ్ మన ఎడ్యుకేషన్
00:15:12
బట్టి డిగ్రీ చదివా సేల్స్ టెన్త్ చదివా
00:15:15
సేల్స్ ఇది చేసావా సేల్స్ అని చెప్పారు
00:15:18
కాబట్టి ఇక్కడ కూడా మన చేత సేల్స్
00:15:20
చేపిస్తారని అనుకోవడంలో తప్పులేదు
00:15:22
అనుకోవచ్చు కానీ ఇక్కడ సేల్స్ కాదు యు ఆర్
00:15:25
ఏ బిజినెస్ ఓనర్ ప్రతి కంపెనీ ఇఫ్ యు గో
00:15:28
టు ద ఐసిఐ బ్యాంక్ అక్కడ ప్రొడక్ట్ ఉంటది
00:15:31
కానీ నువ్వు రోడ్డు మీద తిరిగి అమ్మవు కదా
00:15:33
బట్ నీ రోల్ వేరు నేను ఐicఐ బ్యాంక్ లో
00:15:36
చేశాను లేదా ఇంకో కంపెనీ రియలైన్స్ లోకి
00:15:37
వెళ్ళావు అక్కడ ప్రొడక్ట్ ఉంటది ఏ
00:15:38
ప్రొడక్ట్ లేకుండా ఏ కంపెనీ ఉండదు బట్
00:15:40
యువర్ రోల్ ఇస్ డిఫరెంట్ మెక్దర్స్ లో
00:15:44
కూడా ప్రొడక్ట్ ఉంటది ఇక్కడ నువ్వు ఒక
00:15:45
ఓనర్ అండి బిజినెస్ ఓనర్ అండి నువ్వు
00:15:47
ఆన్లైన్ లో కూర్చొని ఈ సోషల్ మీడియాని
00:15:49
ఉపయోగించుకొని చేయొచ్చు కానీ డోర్ టు డోర్
00:15:51
సేల్స్ మనం తిరిగి అమ్ముకోవాల్సిన అవసరం
00:15:53
లేదు ఓకే సో సిస్టం మొత్తం అర్థం
00:15:55
చేసుకోండి ఈ సిస్టం మొత్తం మొత్తం ఈ డే
00:15:58
వన్ డే టు అండ్ మీకు ఏదైతే వర్క్ షాప్స్
00:16:00
ఇస్తున్నారో వర్క్ షాప్ లో క్లియర్ గా
00:16:02
వినండి మీరు చేయాల్సిన ఒకే ఒక పని అర్థం
00:16:05
చేసుకోవడం అండ్ ఐ నో దట్ మీకు ఆ కెపాసిటీ
00:16:08
ఉంది మనకు ఆ కెపాసిటీ ఉంది సినిమాలే అర్థం
00:16:10
చేసుకుంటున్నాం డైరెక్టర్ ఎక్కడ కట్
00:16:11
కొడితే బాగుంటది ఎడిటర్ ఎక్కడ తప్పు
00:16:13
చేశాడు రివ్యూలు చెప్పడానికి సిద్ధంగా
00:16:15
ఉంటాం మనం ఎక్కడ తప్పులు చేయబోతున్నాం అని
00:16:19
మన లైఫ్ గురించి మనం ఆలోచించలేమా అర్థం
00:16:21
చేసుకుంటే ఎస్ దిస్ ఇస్ గుడ్ అపర్చునిటీ
00:16:25
ఇది సిస్టం అని మీకు అర్థమవుతుంది కాబట్టి
00:16:28
రేపు ఒక ప్రోగ్రాం ఉంటది ఇది డే వన్
00:16:29
కాబట్టి అండ్ దీంతో పాటు ఇంకో ఇంకా రెండు
00:16:31
వీడియోస్ మీకు మా వాళ్ళు పంపిస్తారు సో
00:16:33
వాటిని కూడా జాగ్రత్తగా వినండి అండ్
00:16:34
పేషన్స్ ఓపిక చూపించండి ఆ మొత్తం అర్థం
00:16:37
చేసుకోవడానికి ఇన్స్టా మనీ లాగా స్పాట్ లో
00:16:40
అన్ని వచ్చేయాలని లైక్ యు నో అవి
00:16:42
బెట్టింగ్ యాప్స్ అవన్నీ ఉంటాయి మనకి
00:16:43
అవన్నీ వద్దు వాటి గురించి మనం
00:16:44
మాట్లాడట్లేదు ప్రెడిక్షన్స్ అని ఇలా
00:16:46
ఉంటాయి సీ దిస్ ఇస్ ప్యూర్లీ ఆన్లైన్
00:16:48
బిజినెస్ నువ్వు పార్ట్ టైం చేయొచ్చు అండ్
00:16:51
చాలా తక్కువ టైం ని కేటాయించి నువ్వు
00:16:53
అనుకున్న మంచి ఇన్కమ్ నేను చేయొచ్చు నీ
00:16:55
డ్రీమ్స్ ని విన్ అవ్వడానికి అండ్ ఆల్సో
00:16:59
మీ ఫ్యూచర్ కి కూడా హెల్ప్ అవుతుంది ఇది
00:17:01
మీ ఎడ్యుకేషన్ కి ఇబ్బంది లేకుండా మీ
00:17:03
ఫ్యామిలీ బాధ్యతలకి ఇబ్బంది లేకుండా ఆర్
00:17:06
మీ జాబ్ కి ఇబ్బంది లేకుండా మీరు
00:17:08
ఎంప్లాయిస్ అయితే గనక యు కెన్ డు హ్యాపీగా
00:17:11
చేయొచ్చు అండ్ వై డిడబ్ల్యూ సి ఈ డ్రీమ్
00:17:15
విన్నర్స్ క్లబ్ అనేది మేము ఎలా ఫామ్
00:17:17
చేసామంటే మేము మాకు మేము చెక్ చేసుకున్నాం
00:17:19
ఎస్పెషల్లీ నాకు నేను చెక్ చేసుకున్నాను
00:17:21
రాజేష్ ఇందాక చెప్పాను కదా వాట్ ఇస్ యువర్
00:17:23
క్వాలిఫికేషన్ ఐ యామ్ ఏ డ్రీమర్
00:17:26
దాన్ని విన్ అవ్వడానికి నేను ఎదురు
00:17:28
చూస్తున్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ
00:17:30
కరెక్ట్ గా సాలిడ్ గా సింక్ అయింది దెన్ ఆ
00:17:32
డ్రీమ్ ని విన్ అవ్వడానికి దీంట్లో
00:17:33
కష్టపడి వర్క్ చేశాను నా టీం లో ఉన్నోళ్ళు
00:17:35
కూడా దే ఆర్ డ్రీమర్స్ దెన్ వై నాట్
00:17:38
పీపుల్ హూ ఆర్ ఆల్ విత్ డ్రీమ్స్ ఎవరైతే ఆ
00:17:42
కలలతో ఉన్నారో ఎవరికి లేవు చెప్పండి కలలు
00:17:45
అది విన్ అవ్వడానికి మనం ఒక గ్రూప్ గా
00:17:47
ఫామ్ అయితే లేదా విన్ అయిన వాళ్ళు ఒక
00:17:50
గ్రూప్ గా ఫామ్ అయితే వాళ్ళు ఎవరైతే
00:17:54
కొత్తగా వాళ్ళ డ్రీమ్స్ ని విన్ అవ్వాలి
00:17:56
అచీవ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి మనం
00:17:57
హెల్ప్ చేయొచ్చు అని ఈ గ్రూప్ ఫామ్ చేశాం
00:17:59
దట్ ఈజ్ కాల్డ్ డి డబ్ల్యూ సి మీ డ్రీమ్స్
00:18:01
ని విన్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తది
00:18:03
కచ్చితంగా అండ్ మీరు ఈ టీం లో సెలెక్ట్
00:18:08
అవ్వాలంటే సూపర్ టీం విల్ టేక్
00:18:10
రెస్పాన్సిబిలిటీ మీకు మంచి సిస్టం ని
00:18:12
ఫామ్ చేశాం స్కిల్స్ అన్ని స్కిల్స్ ని
00:18:14
ఇంప్రూవ్ చేయడానికి మేము ఫామ్ చేశాం బట్
00:18:16
మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ టీం లో
00:18:18
సెలెక్ట్ అవ్వడానికి మీరు చేయాల్సిందల్లా
00:18:20
చేయాలి టీం లో సెలెక్ట్ అవ్వాలి మేము
00:18:22
ఫిల్టర్ చేస్తాం మేము వి డోంట్ వాంట్
00:18:24
వేస్ట్ అవర్ టైం కదా సో కాబట్టి మీలో
00:18:27
క్వాలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని
00:18:28
మేము సెలెక్ట్ చేసుకుంటాం ఉంటాం కాబట్టి ఈ
00:18:30
సెషన్స్ అన్ని జాగ్రత్తగా వినండి అన్ని
00:18:32
ప్రోగ్రామ్స్ ఏమి మిస్ అవ్వకండి నెక్స్ట్
00:18:34
సెషన్స్ లో
00:18:35
కలుస్తాను 100% దిస్ ఇస్ ఆన్ బిగ్గెస్ట్
00:18:39
అపర్చునిటీ అండ్ ది బెస్ట్ టైం లో మీరు
00:18:41
వచ్చారు ఫుల్ ఫామ్ ఆఫ్ సిస్టం మేము యు నో
00:18:44
ఎస్టాబ్లిష్ చేశాము ఈ సిస్టం లో ప్రతి
00:18:48
ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు అఫ్ కోర్స్
00:18:50
ఇప్పటిదాకా పడింది చాలు మనం బయట ప్రతి
00:18:52
ఒక్కళ్ళు దీంట్లో సక్సెస్ అవ్వచ్చు సో
00:18:54
కాబట్టి అన్ని వినండి జాగ్రత్తగా కీప్
00:18:57
క్వైట్ మీరు జాగ్రత్తగా నాలెడ్జ్ గెయిన్
00:18:58
అయ్యేంత వరకు ఎక్కడ షేర్ షేర్ చేయకండి
00:19:00
బెటర్ ఎందుకంటే మనం మీరు ఇంకా వీక్ గా
00:19:02
ఉన్నారు మీరే కొంచెం నాలెడ్జ్ వచ్చింది
00:19:05
బయట వచ్చేవి నువ్వు అది చేయొద్దు ఇది
00:19:07
అక్కడ అయింది ఇక్కడ అయింది ఇవన్నీ ఎక్కువ
00:19:08
మీకు నెగిటివిటీ వచ్చింది అనుకోండి వాళ్ళు
00:19:10
అలా వెళ్ళాలని మీకున్న తక్కువ నాలెడ్జ్ తో
00:19:13
మీరు ఫైట్ చేయలేరు ఫైట్ చేయలేరు సో ఈజీగా
00:19:16
గివ్ అప్ ఇచ్చేస్తారు నో డోంట్ డూ దట్
00:19:18
ఇంకా వేరే ఆపర్చునిటీస్ లేవు ఐ విల్ షో యు
00:19:21
ద పాత్ మీకు దీంట్లో దారి ఎలా అచీవ్
00:19:24
అవ్వచ్చు మేము చూపిస్తాం థాంక్యూ సో మచ్
00:19:26
అండ్ నెక్స్ట్ వీడియోస్ లో కలుద్దాం బాయ్