00:00:01
ఫ్రెండ్స్ టెక్స్ట్ 1967 కి అందరికీ
00:00:03
స్వాగతం ఈ డేట్ వచ్చేసరికి మే 20 2025 టైం
00:00:06
వచ్చేసరికి 4పm అవుతుంది ఇప్పటి వరకు ఉన్న
00:00:08
న్యూస్ అయితే ఇవి ఫస్ట్ వచ్చేసరికి నథింగ్
00:00:09
నుంచి నథింగ్ఫోన్ 3 లాంచ్ కన్ఫర్మ్
00:00:11
చేసింది వీళ్ళు అఫీషియల్ గా జూలై లో
00:00:13
దీన్ని లాంచ్ చేయబోతున్నట్లయితే వాళ్ళ
00:00:14
సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అండ్ ప్రెస్
00:00:16
రిలీజ్ కూడా పంపించేశరు అంటే జూలై లో మనం
00:00:18
నథింగ్ ఫోన్ 3 అయితే నథింగ్ నుంచి
00:00:19
ఎక్స్పెర్ట్ చేయొచ్చు. ఈసారి కొద్దిగా
00:00:21
ఫ్లాగ్షిప్ రేంజ్ లో తీసుకొస్తామ అని
00:00:22
చెప్తారు ఏ ఫీచర్స్ యాడ్ చేయబోతున్నారు.
00:00:24
చూడాలి మరి ఎంత ప్రైస్ లో చేస్తారు ప్రైస్
00:00:25
కూడా కొద్దిగా పెంచొచ్చు నథింగ్ ఫోన్ 3
00:00:27
ఇది. నెక్స్ట్ మనకి Vivo నుంచి Vivo S30
00:00:28
Pro మినీ అని చెప్పేసి ఒక ఫోన్ ని చైనాలో
00:00:30
లాంచ్ చేయబోతుంది. ఈ ఫోన్ ని గ్లోబల్ గా
00:00:32
వీళ్ళు X2 FE అని చెప్పేసి
00:00:33
తీసుకురాబోతున్న రూమర్స్ వస్తున్నాయి.
00:00:35
అండ్ ఇది OnePlus 13s కి కాంపిటీటర్ అని
00:00:37
చెప్పొచ్చు. కాంపాక్ట్ ఫోన్ 6.3 in
00:00:39
డిస్ప్లే ఉంటది. 6300 mAh బ్యాటరీ దాకా
00:00:41
ఉంటది. 90వా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
00:00:43
ఉంటది. బ్యాక్ సైడ్ మూడు కెమెరాస్ ఉంటాయి.
00:00:44
Oneplus 13s లో మనకి రెండే కెమెరాస్
00:00:46
ఉన్నాయి. దీనిలో బ్యాక్ సైడ్ మూడు ఉంటాయి.
00:00:48
మెయిన్ కెమెరా అంటే టెలిఫోటో లెన్స్
00:00:49
ఉంటాయి రెండు 50 మెగాపిక్సల్ కెమెరాస్ ఇవి
00:00:51
8 మగాపిల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా
00:00:52
ఉంటది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సల్ కెమెరా
00:00:54
ఉంటది మీడియాటెక్ డైమండ్సిటీ 9400
00:00:56
ప్రాసెసర్ తో వస్తుంది 9400 ఈ ప్రాసెసర్
00:00:59
తోటి 1.5k డిస్ప్లే ఉంటది. దగ్గర దగ్గర
00:01:01
స్పెక్స్ దీనివి onepl 13s రేంజ్ లో
00:01:03
ఉన్నాయి కాకపోతే ప్రాసెసర్ అది 88
00:01:05
ప్రాసెసర్ snప్డ్రagon ప్రాసెసర్ తో
00:01:07
వస్తది. ఇది వచ్చేసరికి మీడియాటెక్
00:01:08
ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఈ ఫోన్ ని
00:01:09
నెక్స్ట్ టూ మంత్స్ లో మనం ఇండియాలో కూడా
00:01:11
ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాంపాక్ట్ ఫోన్
00:01:12
ఒకవేళ onepl 13 హిట్ అయింది అనుకోండి
00:01:14
అందరూ ఇంకా తీసుకొస్తారు. నెక్స్ట్ మనకి
00:01:15
qualల్cమ నుంచి qualల్cమ snప్డ్రagon
00:01:17
సమిట్ ఎప్పుడు అక్టోబర్ లో జరుగుతది.
00:01:18
అక్టోబర్ 21 నుంచి 23 ఆ డేట్స్ లో
00:01:20
జరుగుతది. ఈసారి వన్ మంత్ ముందుకి
00:01:21
ప్రీపోన్ చేశారు. డేట్స్ కూడా కన్ఫర్మ్
00:01:23
చేశారు. snప్డ్రagon సమిట్ ఈసారి మనకి
00:01:25
సెప్టెంబర్ 23 నుంచి 25 మధ్యలో
00:01:27
జరుగుతుంది. అండ్ ఈ డేట్స్ లోనే మనకి
00:01:29
qualల్కామ నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్స్
00:01:31
ఉంటాయి కదా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ ఏదైతే
00:01:33
80 ప్రాసెసర్ వచ్చిందో మొబైల్ ఫోన్స్ లో
00:01:35
దాని సక్సెసర్ 80 సెకండ్ జనరేషన్
00:01:36
ప్రాసెసర్ అండ్ దాంతో పాటు వీళ్ళుఎల్ట అని
00:01:39
చెప్పేసి లాప్టాప్స్ కి ప్రాసెసర్
00:01:40
తీసుకొచ్చారు కదా దాని సెకండ్ జనరేషన్
00:01:42
కూడా మనం ఈ లాంచ్ లో ఎక్స్పోర్ట్
00:01:44
చేయొచ్చు. అండ్ వన్ మంత్ ముందు వీళ్ళు
00:01:45
తీసుకొచ్చారు కాబట్టి మొబైల్ ఫోన్స్ కూడా
00:01:47
మనకి వన్ మంత్ ముందు అయితే వస్తాయి.
00:01:48
snప్డ్రagon 88 2 తోటి ఫస్ట్ ఫోన్
00:01:50
మోస్ట్లీ ik రావచ్చు ik 13 సక్సెసర్ ఐik
00:01:54
14 రావచ్చు లేకపోతే onepl కూడా వస్తది
00:01:56
onepl కూడా తొందరగా తీసుకొస్తారు onepl 14
00:01:59
రావచ్చు అండ్ realme కూడా ఉంది realme gt7
00:02:02
pro సక్సెసర్ realme gt 8 pro ఇట్లాంటి
00:02:04
ఫోన్స్ అని మనకి ఈ ఇయర్ వచ్చిన దానికంటే
00:02:06
ఒక వన్ మంత్ ముందు అయితే వచ్చేస్తాయి.
00:02:07
నెక్స్ట్ మీడియాటెక్ నుంచి మీడియాటెక్
00:02:09
కూడా ఈ snప్డ్రagon 88 సెకండ్ జనరేషన్
00:02:11
ప్రాసెసర్ కి కాంపిటీటర్ ని సెప్టెంబర్ లో
00:02:13
లాంచ్ చేస్తామ అని చెప్పేసి చెప్తుంది.
00:02:14
దీంతో పాటు వీళ్ళు ఒక 2నానో టెక్నా బిల్
00:02:16
లైన్ ప్రాసెసర్ కూడా ఆ రోజు డెమో కి
00:02:18
తీసుకొస్తా అని చెప్తున్నారు. డిస్ప్లే కి
00:02:19
తీసుకొస్తామ అని చెప్తున్నారు. మనకు
00:02:20
ప్రెజెంట్ వచ్చే ప్రాసెసర్స్ ఇప్పుడు
00:02:21
snప్డ్రagon 88 సక్సెసర్ 882 గాని
00:02:25
లేకపోతేమీడియటెక్ 9500 గాని ఇవన్నీ మీకు 3
00:02:28
n బిల్డ్ అయితే ప్రాసెసర్స్ ఇప్పుడు వీళ్ళ
00:02:30
ఏదైతే 2 nోమ వీళ్ళు డెమో కి
00:02:31
తీసుకురాబోతున్నారో ఇది మేబీ 2026 లో మనం
00:02:34
చూడొచ్చు. ప్రెజెంట్ 2025 లో మీరు 300
00:02:36
టబిల్ ప్రాసెసర్స్ చూస్తారు. నెక్స్ట్
00:02:37
న్యూస్ కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే
00:02:39
చూసుకోండి ఈరోజు జెప్టో లో మామూలుగా
00:02:40
ఆఫర్లు రాలేదు. మావాళ్ళు తెగ ఆర్డర్లు
00:02:42
పెట్టారు. డెలివరీ కొన్ని కొన్ని చోట్ల
00:02:44
లేకపోయినా కానీ వేరే వాళ్ళ ఇంట్లోకి కూడా
00:02:45
ఆర్డర్లు పెట్టేసుకున్నారు అన్నమాట. ₹1
00:02:47
రూపాయలకి వేయింగ్ స్కేల్ వచ్చినాయంట పవర్
00:02:49
బ్యాంకులు గాని మిక్సర్ గ్రైండర్లు 200
00:02:51
రూపాయలకి సమ గ్లిచ్ అయిందో తెలియదు కానీ
00:02:53
ఆర్డర్లు పెట్టారు. జెప్టో కాబట్టి 10
00:02:55
మినిట్స్ డెలివరీ అయితే ఉంటది. సో వాళ్ళు
00:02:56
డెలివరీ అయితే చేస్తారు. ఒకవేళ మీరు
00:02:58
Amazon Flipkart ఇట్లాంటి ఆర్డర్లు
00:02:59
పెట్టారు అనుకోండి వెంటనే క్యాన్సిల్
00:03:01
అయిపోతాయి. ఐదు నిమిషాల్లోనే మీకు
00:03:02
క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ వస్తది.
00:03:03
జెప్టో అట్లా కాదు ఎప్పుడెప్పుడు
00:03:05
వస్తుంటాయి ఈ ఆనిముత్యాలు లాస్ట్ టైం కూడా
00:03:07
పవర్ బ్యాంక్స్ ఇట్లాంటివి వస్తే మనవాళ్ళు
00:03:08
ఆర్డర్ పెట్టారు. ఈ రోజు అయితే పండగ
00:03:10
చేసుకున్నారు చాలా ప్రొడక్ట్స్ అయితే
00:03:11
పెట్టారు. oneplబs 31 ₹1000 రూపాయలక అయితే
00:03:13
వచ్చింది. ఇది డీల్ నాకు బాగా
00:03:15
అనిపిస్తుంది. oneplబs 3 ఎప్పుడు ₹4000 ఆ
00:03:16
రేంజ్ లో ఉంటది. వీళ్ళు చెప్తారు ₹1000
00:03:18
రూపాయల కొన్నారు ఈ రోజు. ఇలాంటి డీల్స్
00:03:19
మీరు మిస్ కా ఉండాలంటే మాత్రం కిందట ఛానల్
00:03:22
లింక్ ఉంది డిస్క్రిప్షన్ లో మంది అక్కడ
00:03:23
దాన్ని ఫాలో అవ్వండి. ఇట్లాంటి డీల్స్
00:03:25
ఏమనా వస్తే వెంటనే అక్కడ పోస్ట్లు అవుతూ
00:03:26
ఉంటాయి. అండ్ ఈ రోజు డీల్ ఆఫ్ ది డే
00:03:28
చూసుకుంటే LG 4.1 1 ఛానల్ హోమ్ థియేటర్
00:03:30
సౌండ్ బార్ ఇది మీకు 420వా అవుట్పుట్ తో
00:03:32
వస్తుంది. ఇది లోయెస్ట్ ప్రైస్ కి అయితే
00:03:34
వస్తుంది. ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి ఇది
00:03:35
లోయెస్ట్
00:03:36
ప్రైస్₹250ఎవ కార్డ్స్ మీ డిస్కౌంట్
00:03:38
వస్తుంది. ఈ ఆఫర్ కలుపుకుంటే 12,240క
00:03:41
అయితే వస్తుంది. లోయెస్ట్ ప్రైస్ ఇది.
00:03:42
నెక్స్ట్ onepl నుంచి oneplనా 5, OnePlus
00:03:45
నాట్ CE5 ఫోన్స్ ఫోటోస్ బయటకి వచ్చినాయి.
00:03:47
ఇక్కడ మూడు ఫోన్స్ మీకు కనిపిస్తున్నాయి.
00:03:48
Oneplus 13 ఉంది లెఫ్ట్ దాని తర్వాత మీకు
00:03:50
Not 5, Not CE5 మొత్తం మూడు ఫోన్స్
00:03:53
కనిపిస్తున్నాయి. డిజైన్ ఇంచుమించు ఒకేలా
00:03:54
కనిపిస్తున్నాయి. ఈసారి onepledటెక్
00:03:56
ప్రాసెసర్ కి వెళ్ళబోతున్నట్టు రూమర్స్
00:03:57
అయితే వస్తూఉన్నాయి. Note 5 లో వచ్చేసరికి
00:03:59
9400 ఈ ప్రాసెసర్ అండ్నాట్ CE5 లో
00:04:02
వచ్చేసరికి mediaటక్ డైమండ్సిటీ 8350
00:04:04
ప్రాసెసర్ ఉండబోతున్నట్టున్న రూమర్స్
00:04:05
వస్తున్నాయి. లాస్ట్ టైం మొత్తం qualకా
00:04:06
ప్రాసెసర్స్ తో వచ్చిన ఇప్పుడు మీడియాటెక్
00:04:08
ప్రాసెసర్ కి వెళ్ళబోతున్న రూమర్స్ అవి
00:04:09
oneప్ నుంచి ఎటువంటి అఫిషియల్ కన్ఫర్మేషన్
00:04:11
అయితే లేదు. ఈ ఫోన్స్ మనం జూన్ లో
00:04:12
ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. Oneplus
00:04:14
13 వచ్చేసరికి జూన్ 5దవ తారీకు వస్తుంది.
00:04:16
అండ్ OnePlusనా C5 OnePlus Note 5
00:04:18
వచ్చేసరికి జూన్ లాస్ట్ వీక్ ఆ టైం అయితే
00:04:20
పట్టొచ్చు లేకపోతే జూలై ఫస్ట్ వీక్ కూడా
00:04:21
వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనకి Air Google
00:04:22
తో పార్ట్నర్షిప్ తీసుకొని Airటల్ పోస్ట్
00:04:24
పెయిడ్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకి
00:04:25
అండ్ బర్డ్ బ్యాండ్ తీసుకుంటారు కదా వైఫై
00:04:27
సర్వీసెస్ కూడా తీసుకొని ఉంటారో Air చాలా
00:04:29
మంది. సో వీళ్ళందరికీ సిక్స్ మంత్స్
00:04:30
Google వన్ డ్రైవ్ సబ్స్క్రిప్షన్ అయితే
00:04:32
ఫ్రీ గా అయితే ఇస్తున్నారు. దీనిలో మీకు
00:04:33
100 GB డేటా వస్తుంది. మొత్తం ఇది
00:04:35
ఫ్యామిలీ ప్లాన్ అన్నమాట. మొత్తం ఫ్యామిలీ
00:04:36
లో ఐదు మెంబర్స్ ఉంటే మాక్సిమం ఐదు
00:04:38
మెంబర్స్ వరకుయితే డేటాని షేర్
00:04:39
చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు దీన్ని ఇంకా
00:04:41
కంటిన్యూ చేయాలనుకుంటే సిక్స్ మంత్స్
00:04:43
తర్వాత ₹125 ఉంటది మంత్ కి. నెక్స్ట్ మనకి
00:04:45
క్లెన్ విజన్ అని చెప్పేసి కంపెనీ యూరోప్
00:04:47
కి చెందిన కంపెనీ. వీళ్ళు మొత్తం ఫ్యామిలీ
00:04:48
దీని ఫౌండర్ గాని వీళ్ళ ఫ్యామిలీ గాని
00:04:50
మొత్తం ఈ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో
00:04:52
ఉండేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఒక కార్ కమ
00:04:54
ఫ్లైట్ అనుకోండి ఇంక ఇది డిఫరెంట్ గా
00:04:56
కొంచం చూడడానికి రోడ్డు మీద వెళ్తది
00:04:57
గాలిలో కూడా ఎగురుతది. రెండు నిమిషాలు టైం
00:04:59
తీసుకుంటది. అది గాలిలో ఎగరడానికి ఆ
00:05:01
వింగ్స్ అన్ని ఓపెన్ అవ్వడం ఇట్లాంటివన్నీ
00:05:03
ఉంటాయి కదా అవన్నీ ఒక టూ మినిట్స్ లో రెడీ
00:05:05
అయిపోయిద్ది అన్నమాట. సో దీన్ని గాలిలో
00:05:06
కూడా ఆ ఎగిరేయొచ్చు. 10,000 fట్ వరకు
00:05:09
వెళ్తది గాలిలో ఇది. మాక్సిమం రేంజ్
00:05:11
వచ్చేసరికి ఇది 997 km వరకు వెళ్ళగలదు.
00:05:14
అండ్ దీన్ని అప్రూవ్ కూడా పొందింది అండ్
00:05:16
వీళ్ళు ప్రెజెంట్ అయితే 2025 ఎండింగ్ లో
00:05:18
ప్రీ ఆర్డర్ తీసుకుంటామ అని చెప్తున్నారు.
00:05:19
అండ్ 2026 లో దీన్ని డెలివరీ చేస్తామ అని
00:05:21
చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి
00:05:23
దగ్గర దగ్గర 1 మిలియన్ డాలర్స్ అయితే
00:05:24
ఉంటది. అంటే 8 కోట్ల రూపాయల వరకు
00:05:26
ఉండొచ్చు. నెక్స్ట్ లోకి వెళ్ళే ముందు
00:05:27
కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే షాహీద్
00:05:29
అడుగుతున్నారు. టీవీ మధ్యలో లైన్స్
00:05:30
వస్తున్నాయండి బ్లాక్ కలర్ లైన్స్
00:05:32
వస్తున్నాయి ఏం చేయాలని అడుగుతున్నారు.
00:05:33
ఒకవేళ మీ టీవీ ఓఎల్ఈడి టీవీ అయితే మాత్రం
00:05:35
మేబీ పిక్సల్ బర్న్ అయి ఉండొచ్చు. మొబైల్
00:05:37
ఫోన్ లో గ్రీన్ లైన్ లాగా అన్నమాట
00:05:38
ఇట్లాంటివి. సో ఏదో ఒక లైన్ అయితే వస్తది.
00:05:40
సో దీనికి సొల్యూషన్ ఏమ లేదు మనం ప్యానల్
00:05:42
మార్చడమే lg నేను యూస్ చేస్తున్నప్పుడు
00:05:44
కూడా నాకు ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఫేస్
00:05:46
చేసే ఓఎల్డి ప్యానల్ే అది. ఒకవేళ మీరు
00:05:47
ఓఎల్డి డిస్ప్లే తీసుకునే పని అయితే
00:05:49
మాత్రం డిస్ప్లే మీద వారంటీ తీసుకోవడం
00:05:51
మాత్రం మర్చిపోకండి. మీకు ఎక్స్టెండ్
00:05:52
వారంటీ ఇస్తారు మూడు సంవత్సరాలు నాలుగు
00:05:54
సంవత్సరాలు ఉంటది. 18,000 అట్లా
00:05:56
తీసుకుంటారు. ఒక నాలుగు సంవత్సరాల వరకు
00:05:57
మీకు డిస్ప్లే ఏమైనా డామేజ్ అయితే వాళ్ళు
00:05:59
కొత్తది రీప్లేస్ చేస్తారు. సో నాకు అట్లా
00:06:01
రీప్లేస్ కూడా చేస్తారు. మీరు ఓఎల్ఈడి
00:06:02
తీసుకునే పని అయితే మాత్రం కచ్చితంగా
00:06:04
డిస్ప్లే వారంటీ అయితే చూడండి లేదు ఈ
00:06:05
తలకైనప్పుడు నాకు వద్దు అనుకుంటే
00:06:07
క్యూఎల్ఈడి ప్యానెస్ కి వెళ్ళండి. Samsung
00:06:08
ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవి మీకు
00:06:10
ఓఎల్ఈడి ప్యానెస్ లోకి బర్న్ అవ్వడం
00:06:11
ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమ ఉండవు.
00:06:13
మీకు కొద్దిగా ఎక్కువ కాలం అయితే వస్తాయి.
00:06:14
నెక్స్ట్ మనకి ఆన్లైన్ లో స్కామ్స్
00:06:15
ఎక్కువైిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చిన్న
00:06:16
చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్స్ వాడటం
00:06:18
మొదలు పెట్టేసారు. వాళ్ళకి ఏమి కంప్లీట్
00:06:20
గా బయట ఏం జరుగుతుందో కూడా నాలెడ్జ్ అయితే
00:06:22
ఉండట్లేదు. ఒక 11 ఇయర్స్ పాప ఈ అమ్మాయి
00:06:24
ముంబై కి చెందిన అమ్మాయి. సో ఈ అమ్మాయికి
00:06:26
ఆన్లైన్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ లాగా వచ్చి
00:06:27
snప్చాట్ ఇట్లాంటివి యూస్ చేస్తూఉంటారు
00:06:29
కదా వీళ్ళు. వీడికి ఫ్రెండ్ రిక్వెస్ట్
00:06:30
వస్తే యక్సెప్ట్ చేసింది అటు పక్క కూడా
00:06:32
అమ్మాయి అనుకుంది. అమ్మాయి అని చెప్పేసి
00:06:34
ఇద్దరు మాట్లాడుకోవడం ఆ అమ్మాయి న్యూడ్
00:06:36
పిక్చర్స్ షేర్ చేస్తే ఈ అతమ్మాయి కూడా
00:06:38
షేర్ చేయడం అంటే అటు పక్క అమ్మాయి కాదు
00:06:40
నార్మల్ గా అబ్బాయి ఫోటోలు పంపిస్తది
00:06:42
అమ్మాయి కూడా నమ్మేసి ఫోటోలు పంపిస్తా
00:06:43
ఉంటది. తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తా
00:06:44
ఉంటారు అన్నమాట. ఇది ఇప్పుడు ఎక్కువ
00:06:46
అయిపోయింది. ముఖ్యంగా పిల్లలు కొద్దిగా
00:06:48
వాళ్ళకి అవగాహన ఉండట్లు ఇక్కడ ఏం
00:06:50
జరుగుతుందో సొసైటీలో సో వాళ్ళు చిన్న
00:06:52
చిన్న పిల్లల్నే ఎక్కువ టార్గెట్ చేస్తా
00:06:54
ఉన్నారు. ఇది ఫస్ట్ టైం కాదు మనం ఇట్లాంటి
00:06:55
సంఘటనలు చాలా చూసాము. అవతల వాళ్ళు అబ్బాయి
00:06:58
అమ్మాయిలాగా రిక్వెస్ట్లు పంపించి
00:06:59
అమ్మాయిలని మోసం చేసి వాళ్ళని ట్రాప్
00:07:01
చేస్తా ఉన్నారు. కొద్దిగా అమ్మాయిలు
00:07:02
జాగ్రత్తగా అయితే ఉండాలి. సోషల్ మీడియాలో
00:07:03
ఎవరు పెడితే వాళ్ళు మీరు ఫ్రెండ్ షిప్
00:07:05
చేయడం అట్లాంటివి చేయకండి సోషల్ మీడియాకి
00:07:06
దూరంగా ఉంటే ఇంకా మంచిది. ఇది ఒక సంఘటన
00:07:08
అయితే ఇంకో సంఘటన సేమ్ ముంబై లోనే 20 ఏళ్ళ
00:07:10
అబ్బాయి మనవాళ్ళకి ఆన్లైన్ లో వస్తుంటాయి
00:07:13
కదా మీరు న్యూడ్ వీడియో కాల్స్
00:07:14
మాట్లాడొచ్చు ఇట్లాంటివి అని చెప్పేసి
00:07:16
మనోడికి మెసేజ్ వచ్చింది. దాని మీద క్లిక్
00:07:17
చేస్తే WhatsApp తీసుకెళ్ళింది. వాళ్ళు ఒక
00:07:19
₹2000 రూపాయలు అయితే ఇచ్చారు. మళ్ళీ ఒక
00:07:20
₹4000 అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అట
00:07:23
సైడ్ నుంచి ఏం కాల్స్ లేవు ఫొటోస్ ఏమ
00:07:24
లేవు. సో వీడికి మళ్ళీ ఏమఉంటేనే ఒక కాల్
00:07:27
వచ్చింది. ఫోన్ చేసి నేను పోలీస్ నా పేరు
00:07:28
రవీంద్ర సింగ్ నువ్వు న్యూ వీడియో కాల్స్
00:07:31
పంపియమని చెప్పేసి అమ్మాయిలని హరాస్
00:07:32
చేస్తున్నావ అంట ఫోటోలు పంపమని హరాష్
00:07:34
చేస్తున్నావ అంటా అని చెప్పేసి రివర్స్ లో
00:07:35
మనోడి మీద పడ్డాడు అన్నమాట భయపడిపోయాడు
00:07:37
భయపడిపోయి దగ్గర దగ్గర డబ్బులు వాళ్ళు
00:07:38
డిమాండ్ చేసినంత ఇచ్చేసారు 2,70,000 వరకు
00:07:41
డబ్బులు అయితే అడిగారు. డబ్బులు ఇచ్చేసారు
00:07:42
ఇంకా అడుగుతుంటే మనోడు చేసేదేమ లేక
00:07:44
పేరెంట్స్ ని అప్రోచ్ అయ్యి పోలీస్
00:07:46
స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇచ్చారు.
00:07:47
పొద్దున్న లేసిన దగ్గర నుంచి మనం
00:07:48
Instagram లో గాని YouTube లో గాని షాట్స్
00:07:50
ని ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తా
00:07:51
ఉంటారు. ఎంత మందికి హ్యాబిట్ ఉంది.
00:07:53
ఖచ్చితంగా అందరికీ హ్యాబిట్ అయితే ఉంటది.
00:07:54
Instagram లో రీల్స్ స్క్రోల్ చేస్తూ
00:07:56
స్క్రోల్ చేస్తూ మీరు ఎన్ని ఎవరెస్ట్
00:07:57
పర్వతాలు ఎత్తారో మొత్తం ఒక రీసెర్చ్
00:07:59
అయితే చేశారు మన మినిస్ట్రీ మినిస్ట్రీ
00:08:01
ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ వెల్ఫేర్
00:08:02
వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఇండియాలో ఎలా
00:08:05
యూస్ అంతే మనం ఇట్లా స్క్రోల్ చేస్తుంటాం
00:08:07
కదా స్క్రోల్ చేస్తున్నప్పుడు అదొక హైట్
00:08:09
లాగా అనుకోండి ఒక పేపర్ లాగా పైకి వెళ్తూ
00:08:10
ఉంటది కదా. సో దాన్ని హైట్ పేర్చుకుంటూ
00:08:12
పేరుకుంటూ వెళ్ళిపోతే మీరు వీక్లీ రెండు
00:08:13
ఏఫిల్ టవర్స్ ఉంటాయి కదా రెండు ఈఫిల్
00:08:15
టవర్స్ కలిపితే ఎంత హైట్ ఉంటదో అంత హైట్
00:08:17
మీరు స్క్రోల్ చేస్తున్నారు. అదే మీరు
00:08:19
మంత్లీ వెళ్లారు అనుకోండి బుర్జ్ ఖలీఫా
00:08:21
ఉంది కదా దాన్ని 3x వేసుకోండి మూడు సార్లు
00:08:23
బుర్జ్ ఖలీఫా కలిపితే ఎంత హైట్ వెళ్తదో
00:08:24
అంత హైట్ అదే ఇయర్లీ చూసుకుంటే ఎవరెస్ట్
00:08:27
పర్వతాలు కూడా సరిపోవట్లేదు అన్నమాట
00:08:29
నాలుగు ఎవరెస్ట్ పర్వతాలు ఎక్కుతున్నారు
00:08:30
మీరు నాలుగు సార్లు ఎవరెస్ట్ పర్వతాలు
00:08:32
ఎక్కితే ఎంత హైట్ ఉంటదో అంత హైట్ స్క్రోల్
00:08:34
చేస్తున్నారు. తగ్గించండి స్క్రోల్ చేయడం
00:08:35
ఆపండి దీని వల్ల ఏమవుతుందంటే వీళ్ళు చేసిన
00:08:37
రీసెర్చ్ ప్రకారం బ్రెయిన్ అనేది దేనికి
00:08:39
పనికి రాకుండా పోతుంది అంటే పుచ్చిపోవడం
00:08:40
కుల్లిపోవడం అంటారు కదా అట్లా తయారవుతుంది
00:08:42
దేనికి ఇదేమి ఆలోచనలు మీకు రావు మీరేమి
00:08:44
సాధించలేరు లైఫ్ లో అని చెప్పేసి మన
00:08:46
మినిస్ట్రీ అయితే ఒక రిపోర్ట్ విడుదల
00:08:48
చేసింది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి
00:08:49
ఎక్కువ స్క్రోల్ చేయకండి కొద్దిగా హైట్
00:08:50
తగ్గించండి మళ్ళీ కరోనా విజ్రంభిస్తుంది
00:08:52
కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి దగ్గర
00:08:54
దగ్గర ఇండియాలో 257 కేసులు అయితే నమోదయి.
00:08:56
ఏషియాలో చూసుకుంటే సింగపూర్, హాంగ్కాంగ్,
00:08:58
థాయిలాండ్ ఇవన్నీ కలిపితే దగ్గర దగ్గర
00:09:00
14,200 కేసులు అప్పుడు ప్రెజెంట్
00:09:02
నమోదయినాయి. మరి తీవ్రత అయితే ఎక్కువే
00:09:04
లేదు మైల్డ్ ఉన్నాయి లక్షణాలు మరి మన
00:09:06
ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అంత అయితే లేదు
00:09:07
కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి
00:09:09
మన మినిస్ట్రీ హెచ్చరిస్తూ ఉంది. మీరు
00:09:11
కొంచెం మాస్కులు ఇట్లాంటివి ధరించండి
00:09:14
కొద్ది జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ కొన్ని
00:09:15
నెలలు ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కొన్ని
00:09:17
న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి ఇంకొక
00:09:18
8000 సబ్స్క్రైబర్స్ కి మనం దూరంలో ఉన్నాం
00:09:21
48 లాక్స్ కి ఒకవేళ మీరు మన టెక్ న్యూస్
00:09:23
డైలీ చూసే వాళ్ళయితే మాత్రం సబ్స్క్రైబ్
00:09:25
చేసుకోకుండా ఉంటే మాత్రం కచ్చితంగా
00:09:26
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థాంక్స్ ఫర్
00:09:28
వాచింగ్ బాయ్ బాయ్