00:00:00
హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్
00:00:02
టు సో వీడియో వన్ పూర్తిగా చూశారని నేను
00:00:04
అనుకుంటున్నాను సో వీడియో టు లో దీంట్లో
00:00:06
ఏం మాట్లాడదాం అంటే దీంట్లో బెనిఫిట్స్
00:00:08
ఏముంటాయి సో బెనిఫిట్స్ అనగానే వెంటనే
00:00:10
మనకు గుర్తొచ్చేది అఫ్ కోర్స్ మనం ఆన్లైన్
00:00:13
లో వర్క్ చేయడమో లేదా ఆన్లైన్ బిజినెస్
00:00:14
స్టార్ట్ చేయడం అనగానే ముందు డబ్బుల
00:00:16
గురించి ఆలోచిస్తాం కానీ వాస్తవానికి లైఫ్
00:00:18
లో డబ్బులతో పాటు ట్రావెల్ కోరుకుంటాము
00:00:21
టైం కోరుకుంటాము ఫన్ కోరుకుంటాము యు నో
00:00:24
ఇవన్నీ కూడా మనకు కావాల్సిందే సో అవన్నీ
00:00:26
జనరల్ గా ప్రాక్టికల్ గా మనం బయట చూస్తే
00:00:29
మనకి ఇచ్చే బెనిఫిట్స్ ని కానీ ఈ వీడియోలో
00:00:31
నేను మాట్లాడే బెనిఫిట్స్ ఏంటంటే
00:00:33
ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ ఆ జనరల్ గా ఒక
00:00:37
మొబైల్ గాని ఏదైనా ఒక లాప్టాప్ కానీ ఏదైనా
00:00:39
వస్తువు ఏదైనా వెహికల్ గాని కొనేటప్పుడు
00:00:41
చాలా కంపెనీలు అంటే యావరేజ్ కంపెనీలు ఏం
00:00:44
చేస్తాయి అంటే మా దాంట్లో ఈ వెహికల్ లో
00:00:46
1500 సిసి ఇంజిన్ ఉంది లేదంటే ఈ మొబైల్ లో
00:00:50
ఫలానా కెమెరా ఉంది ఇంకొక లాప్టాప్ లో ఇంత
00:00:54
మెమరీ యు నో రామ్ ఇంత ఉంది ఇన్ని ఇలా
00:00:56
చెప్తుంటాయి కానీ ఒక నెక్స్ట్ లెవెల్
00:00:59
కంపెనీస్ ఏం చేస్తాయి అంటే లైక్ ఆపిల్
00:01:00
కానివ్వండి ఎగ్జాంపుల్ మొబైల్స్ తీసుకుంటే
00:01:02
apple కంపెనీ గాని దీంట్లో ఉన్న ఫీచర్స్
00:01:05
వల్ల ఎలాంటి అంటే మీరు ఎలాంటి ఆనందాన్ని
00:01:08
పొందుతారు అనే దాని గురించి మాట్లాడుతారు
00:01:09
ఉదాహరణకి మీరు ఈ కెమెరాని గనక యూస్ చేస్తే
00:01:12
మీరు ఇంత అందంగా పిక్చర్స్ తీయగలుగుతారు
00:01:14
మీరు ఎప్పుడైనా ఆపిల్ ఫోన్ లాంచింగ్
00:01:16
ఈవెంట్స్ చూస్తే ఈ కెమెరా ఎంత ఫిక్స్ ఉందో
00:01:18
అది నెక్స్ట్ చెప్తారు కానీ దానికి
00:01:19
ముందుగా ఇలాంటి కెమెరా మీ దగ్గర ఉండటం
00:01:21
వల్ల మీరు ఇంత అందంగా పిక్చర్స్
00:01:23
తీయగలుగుతారు ఈ వెహికల్ లో ఇంత కంఫర్ట్
00:01:25
ఉండటం వల్ల మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఆ
00:01:28
ట్రిప్ ని ఎంజాయ్ చేయగలుగుతారు అంటే దాని
00:01:30
వల్ల మన జీవితంలో వచ్చే మార్పుల గురించి
00:01:32
మాట్లాడుతారు యూజువల్లి యాక్చువల్ గా
00:01:34
అలాగే మాట్లాడాలి సో ఇక్కడ కూడా నేను ఈ
00:01:36
వీడియోలో నేను మీకు దీంట్లో ఈ చిన్న
00:01:38
వీడియోలో నేను కవర్ చేసేది ఏంటంటే దీంట్లో
00:01:40
వచ్చే బెనిఫిట్స్ తో మన లైఫ్ లో ఇంకా
00:01:43
వచ్చే మెరుగైన ఆ లైఫ్ ఎలా ఉంటది మెరుగైన
00:01:46
మార్పులు ఏముంటాయి అనేది నేను
00:01:47
మాట్లాడుతాను నెంబర్ వన్ మనం బయట ఉదాహరణ
00:01:50
నేను ఇంతకు ముందు జాబ్ చేశాను అని
00:01:51
చెప్పాను కదా వాటిల్లో ఎలా ఉంటది అంటే
00:01:53
ఎవ్రీ డే మనం ఆ పని చేస్తేనే మనీ వస్తాయి
00:01:57
పని చేయాలి పని చేయకుండా మనీ ఎక్కడ ఉంటది
00:01:59
అఫ్ కోర్స్ కచ్చితమై దేంట్లో అయినా పని
00:02:01
చేయాల్సిందే కానీ ఆ పని చేసేది మనం
00:02:04
నెలవారి జీతం కోసమే అఫ్ కోర్స్ కొంతమంది
00:02:06
రోజువారి వర్క్ కోసం వెళ్లి డబ్బులు
00:02:08
సంపాదిస్తుంటారు నేను నాకు నేను అలా
00:02:10
అనుకునే వాడిని ఒక రియలైజ్ అయిన తర్వాత
00:02:12
అరే రోజువారి వెళ్ళిపోయి ఒక 500 ₹1000
00:02:14
రూపాయలు తెచ్చుకున్న వాళ్ళతో పోల్చుకుంటే
00:02:16
నేనేం పెద్ద డిఫరెన్స్ ఏం కాదు నేను
00:02:18
బ్యాంకులో వర్క్ చేసినప్పుడు నెలవారి
00:02:19
వెళ్లి తెచ్చుకుంటున్నాను వాళ్ళకి నాకున్న
00:02:21
డిఫరెన్స్ ఏంటి మళ్ళీ నేను వెళ్తేనే
00:02:22
డబ్బులు ఇస్తారు సో నాకు నెలవారి అవసరాలు
00:02:25
ఏవైతే ఉన్నాయో వాటి కోసం నేను వర్క్
00:02:27
చేస్తున్నాను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్
00:02:29
బతకడం కోసం పోరాటం అంటాం బట్ ఇక్కడ
00:02:31
ఏమవుతుంది అంటే ద ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే
00:02:33
మీరు ఇక్కడ కూడా పని చేయాలి ఇక్కడ కూడా
00:02:35
మనం స్కిల్స్ ఇంప్లిమెంట్ చేయాలి స్కిల్స్
00:02:37
నేర్చుకోవాలి ఇక్కడ మీకు ఏదైతే
00:02:38
నేర్పిస్తామో ఇవన్నీ కూడా మీకు టీం వర్క్
00:02:40
చాలా బ్రహ్మాండంగా ఉంటది కాకపోతే ఇక్కడ
00:02:43
వర్క్ చేసేది అంతా కూడా మీ యొక్క నెలవారి
00:02:45
ఆదాయం కోసం కాదు గాని స్ట్రగుల్ ఫర్
00:02:48
సక్సెస్ అంటే ఏదైతే మీరు ఎర్న్
00:02:50
చేస్తున్నారో దాంతో పాటు ఏదైతే మీరు టీం
00:02:52
ని బిల్డ్ చేస్తున్నారో అఫ్ కోర్స్ ఈ
00:02:54
డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ ని ఉపయోగించి
00:02:56
అదంతా కూడా మీకు ఫర్ ఎవర్ ఎప్పటికీ
00:02:57
ఉండిపోద్ది దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్
00:03:00
వర్క్ మీకు ప్రతిదీ కూడా మీకు రావాల్సిన
00:03:02
ఇన్కమ్ ఎప్పటికప్పుడు వస్తూనే మీ
00:03:04
బెనిఫిట్స్ మీరు పొందుతూనే అండ్ ఆ వర్క్
00:03:07
చేసిన దాని వల్ల వచ్చిన యు నో ఆ ఏదైతే
00:03:09
బెనిఫిట్ ఉందో వాట్ ఎవర్ ఏదైతే మీరు
00:03:11
ఎస్టాబ్లిష్ చేశారో మీ టీము దాని వల్ల
00:03:14
తర్వాత తర్వాత కాలాల్లో కూడా మీకు పాసివ్
00:03:16
ఇన్కమ్స్ అని తర్వాత తర్వాత కాలాల్లో మీరు
00:03:18
ఒకవేళ కొంతకాలం వర్క్ చేసి ఆపేసినా సరే
00:03:21
దాని నుంచి ఆ బెనిఫిట్స్ అలాగే వస్తుంటాయి
00:03:23
దట్ ఇస్ కాల్డ్ స్ట్రగుల్ ఫర్ సక్సెస్ సో
00:03:25
ఫస్ట్ బెనిఫిట్ అదండి దీని గురించి నేను
00:03:27
తర్వాత తర్వాత ప్రోగ్రామ్స్ లో ఇంకా
00:03:28
క్లియర్ గా మాట్లాడుతాను నెంబర్ వన్
00:03:30
బెనిఫిట్ రెండోది టైం ఫ్లెక్సిబిలిటీ
00:03:33
ఫ్లెక్సిబుల్ గా మీకు ఈ వర్క్ ఉంటదండి
00:03:35
చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీంట్లో
00:03:37
ఉదాహరణకి మీరు ఒక స్టూడెంట్ అనుకోండి
00:03:38
దీంట్లో వర్క్ చేయాలి మీరు కాలేజీ మానేసి
00:03:41
దీంట్లో పని చేయాలా నో నో నీడ్ అవసరం ఏం
00:03:44
లేదు మీరు మీ కాలేజీ ఈవెనింగ్ టైం లో ఒక
00:03:47
ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది అనుకోండి ఫైవ్
00:03:49
నుంచి స్టార్ట్ చేసి మీరు వర్క్ చేయొచ్చు
00:03:50
మధ్యాహ్నం ఒక వన్ అవర్ వర్క్ చేసి ఫైవ్
00:03:52
నుంచి మీరు వర్క్ చేయొచ్చు అన్నమాట అంటే
00:03:53
మన సెషన్స్ అన్నీ కూడా ఈవినింగ్ టైం లో
00:03:55
ఉంటాయి మీరు ఒక హౌస్ వైఫ్ అనుకోండి నేను
00:03:57
ఇంట్లో బాధ్యతలన్నీ నేను వదిలేసి నేను
00:03:59
చేయాలా అసలు అవసరమే లేదు అసలు అవసరమే లేదు
00:04:02
వి ఆల్ కమ్స్ ఫ్రమ్ బిలో మిడిల్ క్లాస్
00:04:05
ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే ఇంట్లో
00:04:06
బాధ్యతలు నిర్వర్తించాలి అండ్ ఎందుకు ఇది
00:04:09
చేస్తుంది కూడా వాళ్ళని మెరుగ్గా
00:04:10
చూసుకోవడం కోసమే కదా ఫ్యామిలీని అలాంటిది
00:04:12
మేము తర్వాత మేము ఎర్న్ చేస్తే మిమ్మల్ని
00:04:14
మెరుగ్గా చూసుకుంటాం అండి ఇప్పుడైతే నేను
00:04:15
పనులు చేయను బాధ్యతలు చేయను అనటానికి లేదు
00:04:18
మీరు మీ ఇంట్లో పనులు మీ ఇంట్లో బాధ్యతలు
00:04:20
ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తిస్తూ
00:04:23
మధ్యాహ్నం ఫ్రీ టైం లో ఒక టూ అవర్స్
00:04:25
ఈవినింగ్ ఒక వన్ అవర్ అలా మీరు టైం
00:04:27
కేటాయించుకొని కూడా మీరు దీన్ని చాలా
00:04:28
ఫ్లెక్సిబుల్ గా చేయొచ్చు మీరు ఒక
00:04:30
ఎంప్లాయి నేను వెంటనే దీన్ని మానేసుకొని
00:04:32
చేయాలా నో నీడ్ ఇది కూడా ఇందాక
00:04:34
చెప్పినట్టుగానే మీరు ఈవినింగ్ టైం లో
00:04:35
మీరు వర్క్ చేసుకోవచ్చు చాలా ఫ్లెక్సిబుల్
00:04:38
గా ఉంటది దీంట్లో వర్కింగ్ అవర్స్ ఇవన్నీ
00:04:40
కూడా మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటది
00:04:42
నెక్స్ట్ బెనిఫిట్ అసోసియేషన్ సో
00:04:45
ఇప్పటిదాకా మనకి అసోసియేషన్ అంటే ఏం
00:04:47
అసోసియేషన్ ఉండేది నేను ఈ కెరియర్ లోకి
00:04:49
రాకముందు నా అసోసియేషన్ ఎలా ఉండేది అంటే
00:04:51
నేను ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో
00:04:52
మాట్లాడుతున్నప్పుడు అసోసియేషన్ అంటే మన
00:04:54
చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఎప్పుడు
00:04:56
మాట్లాడుతున్నప్పుడు ఏముండేది అంటే ఎవరైనా
00:04:58
ఫ్రెండ్స్ కలిసినప్పుడు అరేయ్ ఫలానా
00:04:59
సినిమా చూస్తావా నువ్వు ఎలా ఉంది వాడు
00:05:01
సరిగ్గా తెలియదు కదా డైరెక్టర్ సరిగ్గా
00:05:03
కట్ చేయలేదు కదా ఎడిటర్ సరిగ్గా చూడలేదు
00:05:04
కదా స్క్రిప్ట్ బాలేదు కదా లేదంటే
00:05:06
క్రికెట్ గురించి మాట్లాడటం లేదంటే ఇంకోడు
00:05:08
ఏదో వేరే ఫ్రెండ్స్ గురించి మాట్లాడటం
00:05:10
ఇలాంటివే డిస్కషన్స్ ఉండేవి ఎండ్ అఫ్ ది
00:05:12
డే మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు
00:05:13
వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఎవరు కూడా ద
00:05:15
బెటర్మెంట్ గురించి లైఫ్ బెటర్మెంట్
00:05:17
గురించి మాట్లాడే వాళ్ళం కాదు నా చుట్టూ
00:05:19
ఉండే వాళ్ళు అంతా బహుశా ఇప్పుడు కూడా
00:05:21
ఒకవేళ మన చుట్టూ వాళ్లే ఉంటే గనుక
00:05:23
ఎప్పటికి మనం బెటర్మెంట్ అవుతాం ఒకవేళ ఆ
00:05:25
శాలరీ పొందడం కోసం అరే అక్కడ ఒక జాబ్
00:05:27
ఉందంట ఇక్కడ ఒక జాబ్ ఉందంట దాంట్లో ఇక్కడ
00:05:28
15 ఇచ్చేవాళ్ళు అక్కడ 16000 ఇస్తారు ఇంకో
00:05:30
₹1000 2000 రూపాయలు మార్పులు వస్తది ఇదే
00:05:32
అసోసియేషన్ మన చుట్టూ ఉంది కానీ ఐ యామ్
00:05:35
టెల్లింగ్ యు గైస్ మీరు ఇక్కడ దీంట్లోకి
00:05:36
రండి నేను ఒక ఫేమస్ మిలియనీర్యస్ అండ్
00:05:39
బిలియనీర్స్ వాళ్ళ వాళ్ళ ఇంటర్వ్యూస్
00:05:41
చూస్తే ఇంటర్వ్యూస్ చూస్తే లైక్ ముంబై లో
00:05:43
కానీ ఢిల్లీ లో కానీ లేదా ఇంటర్నేషనల్ గా
00:05:45
ఉన్న బిలియర్స్ మిలియర్స్ కానీ చూసుకుంటే
00:05:47
వాళ్ళ అసోసియేషన్ వాళ్ళని నెక్స్ట్ లెవెల్
00:05:50
లోకి వాళ్ళ లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ లోకి
00:05:52
అడుగు పెట్టేలాగా హెల్ప్ అయింది అంటే
00:05:54
నువ్వు నువ్వు చుట్టూ గనుక నీ ఫ్రెండ్స్
00:05:56
గనుక పెద్దగా ఆలోచించే వాళ్ళు డ్రీమ్స్
00:05:58
గురించి ఆలోచించే వాళ్ళు అరే నేను నా మీరు
00:06:01
ఏ పొజిషన్ లో ఏ లైఫ్ లో ఎక్కడ ఉన్నారు మీ
00:06:04
యొక్క ప్రెసెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం
00:06:06
నాన్న నేను చాలా సార్లు నేను చాలా సార్లు
00:06:08
యు నో మనం బయట వింటుంటాం పేదవాడిగా
00:06:11
పుట్టడం తప్పు కాదు పేదవాడిగా చనిపోవడం
00:06:13
తప్పు అని ఈ కొటేషన్ చాలా సార్లు విని
00:06:14
ఉంటాం దట్స్ ట్రూ నిజం అది నువ్వు ఇక్కడ
00:06:17
ఇప్పుడు ఉన్నప్పుడు నువ్వు పేదవాడిగా
00:06:18
ఉన్నావా నీ చుట్టూ పరిస్థితులన్నీ నీ
00:06:20
పేదవాడిగా ఉన్నాయా కానీ నీ మైండ్ మాత్రం
00:06:22
పేదవాడిగా లేదా దెన్ నో ప్రాబ్లం మీరు
00:06:25
కచ్చితంగా మీరు జీవితంలో అనుకున్నవి
00:06:27
సాధించగలుగుతారు మీరు ఇలాంటి ఒక మంచి
00:06:29
ప్లాట్ఫార్మ్ లో మంచి అసోసియేషన్ లో ఉంటే
00:06:31
గనుక సో ఇందులోకి రాగానే వచ్చే ఒక వన్ ఒక
00:06:33
బెనిఫిట్ ఏంటంటే మీతో పాటు ఉన్న టీం మీ
00:06:36
సీనియర్స్ కావచ్చు దీంట్లో మీకు హెల్ప్
00:06:38
చేసేవాళ్ళు మీకు డే టు డే త్రీ అయిపోయిన
00:06:39
తర్వాత మీకు కొంతమంది మెంటోర్స్ వస్తారు
00:06:41
మీకు మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు మేము
00:06:43
అసైన్ చేస్తాము వాళ్ళందరూ కూడా మీలాగే
00:06:46
వచ్చి నాలాగే వచ్చి యు నో వాళ్ళ జీవితంలో
00:06:49
మంచి మంచి డ్రీమ్స్ ఉన్నాయి పెద్ద ఆలోచనలు
00:06:50
ఉన్నాయి పెద్ద గోల్స్ ఉన్నాయి అలాంటి
00:06:53
వాళ్ళ అసోసియేషన్ మీ చుట్టూ ఉంటది దట్స్ ద
00:06:56
గ్రేట్నెస్ మనం బయట వెళ్తే అలాంటి
00:06:57
అసోసియేషన్ దొరకదు సో కాబట్టి పవర్ ఇక్కడ
00:06:59
మంచి అసోసియేషన్ ఉంటది సో దాని వల్ల మీ
00:07:01
లైఫ్ బెటర్మెంట్ అవ్వడానికి మంచి అవకాశం
00:07:03
ఉంటది ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే యు కెన్
00:07:06
హెల్ప్ అదర్స్ మీరు ఈ కెరీర్ లోకి వచ్చిన
00:07:08
తర్వాత కేవలం మీరు ఎర్న్ చేయడం మీరు
00:07:10
సక్సెస్ అవ్వడమే కాకుండా చుట్టూ ఉన్న
00:07:13
వాళ్ళకి కూడా హెల్ప్ చేయొచ్చు ఇన్ఫాక్ట్
00:07:15
మన కెరీర్ కూడా నువ్వు ఎదుటి వాళ్ళకి
00:07:17
హెల్ప్ చేస్తూ నువ్వు హెల్ప్ నువ్వు ఎదగడం
00:07:19
గురించే ఈ కెరీర్ అంతా కూడా ఉంది ఉదాహరణకి
00:07:22
మీ కేవలం మీరు టీమ్స్ లో ఉన్న వాళ్ళకి
00:07:23
హెల్ప్ చేయడమే కాదు బయట ఉన్న వాళ్ళకి
00:07:25
ఆపర్చునిటీ కోసం ఉండేవాళ్ళు వాళ్ళకి
00:07:26
ఇవ్వడమే మాత్రమే కాదు సోషల్ మీడియాని
00:07:28
ఉపయోగించుకొని మీ ఇంటి ఇంట్లో ఉన్న మీ
00:07:30
పేరెంట్స్ కి హెల్ప్ చేయొచ్చు లుక్ అట్
00:07:32
యువర్ ఫాదర్ లుక్ అట్ యువర్ మదర్ వాళ్ళు
00:07:34
ఎంత కష్టపడి వాళ్ళు ఒక రోజంతా కూడా లీడ్
00:07:37
చేసి వాళ్ళు ఫ్యామిలీని నడిపిస్తున్నారో
00:07:39
చూడండి పేరెంట్స్ అసలు మనకు వాళ్ళ పెయిన్
00:07:41
గురించి ఎప్పుడూ చెప్పరు మా ఫాదర్ నాకు
00:07:42
ఎప్పుడూ చెప్పలేదు నేను ఇంట్లో పెద్ద
00:07:44
కొడుకుని నాకు ఎప్పుడూ ఆయన పెయిన్ గురించి
00:07:46
చెప్పలేదు ఆ నేను అర్థం చేసుకున్నంత
00:07:48
మెచ్యూరిటీ కూడా నాకు నేను ఎప్పుడూ
00:07:49
ప్రయత్నించలేదు ఐ యామ్ సారీ ఫర్ దట్ నేను
00:07:51
చాలా ఫీల్ అవుతుంటాను దాని గురించి నిజంగా
00:07:53
నా జీవితంలో కెరీర్ వచ్చే టైం కి మా
00:07:55
నాన్నగారు లేరు రోడ్డు యాక్సిడెంట్ లో
00:07:56
చనిపోయారు ఇది మనం రియలైజ్ అయ్యి మనం పని
00:08:00
చేసి మనం ఒక స్థాయికి వెళ్లి అప్పుడు మనం
00:08:03
ఏదైనా చేద్దాం అనుకునే టైం కి మన ఫ్యామిలీ
00:08:06
ఉండకపోవచ్చు సో వాళ్ళకి ఏం హెల్ప్
00:08:08
చేయగలుగుతాం వాళ్ళ డ్రీమ్స్ ఏమున్నాయి మీ
00:08:09
పేరెంట్స్ డ్రీమ్స్ ఏంటి మీ ఫ్యామిలీలో
00:08:12
డ్రీమ్స్ ఏంటి చాలా మంది నేను స్టూడెంట్స్
00:08:14
ఎప్పుడు పాపం వాళ్ళు మంచి డ్రీమ్స్
00:08:15
చెప్తుంటారు అన్న నేను మా పేరెంట్స్ ని
00:08:18
ఇలా చూసుకోవాలి వాళ్ళకి ఫలానా వస్తువులు
00:08:20
కొనిపెట్టాలి వాళ్ళని అక్కడ తీసుకెళ్లాలి
00:08:21
అని చాలా మంది చెప్తుంటారు మీకు ఒక కొత్త
00:08:23
విషయం చెప్పనా అంటే అఫ్ కోర్స్ మీకు
00:08:24
తెలిసుంటది నాకు స్టూడెంట్స్ కన్నా ఇంకా
00:08:27
ఎక్కువగా చెప్పిన వాళ్ళు ఎవరంటే హౌస్ వైస్
00:08:30
హౌస్ వైఫ్స్ ఎవరి గురించి చెప్పారో తెలుసా
00:08:32
వాళ్ళ పేరెంట్స్ గురించి చాలాసార్లు నేను
00:08:34
మాట్లాడినప్పుడు మీటింగ్స్ లో చెప్పారు
00:08:35
ఏమని అంటే సార్ మాకు పెళ్లి అయిపోయిన
00:08:37
తర్వాత మా నాన్నగారు ఎంత కష్టపడి మాకు ఈ
00:08:39
పెళ్లి చేశారు పెళ్లి అయిపోయిన తర్వాత
00:08:41
నేను ఎప్పుడూ ఫీల్ అవుతుంటాను ఎప్పుడు
00:08:43
ఫీల్ అవుతుంటాను మా పేరెంట్స్ కి నేను ఏం
00:08:45
చేయలేకపోతున్నాను అని ఎందుకంటే మా
00:08:46
హస్బెండ్ సంపాదించే అంతా కూడా మాకే
00:08:48
సరిపోతుంది చాలా కష్టాలు ఉన్నాయి
00:08:50
ఛాలెంజెస్ ఉన్నాయి నేను కూడా ఏదైనా
00:08:52
ఎక్స్ట్రా ఏదైనా వర్క్ చేసి ఒక ఎథికల్
00:08:54
ఆపర్చునిటీ ఉంటే వాళ్ళకి నేను ఏదైనా
00:08:56
వాళ్ళకి ఏదైనా నేను చేయగలుగుతానా
00:08:58
అందుకోసమే నేను ఇది చేస్తానండి అలాంటి
00:08:59
డ్రీమ్స్ ఉన్నాయా అలాంటి మీకు కోరికలు
00:09:01
ఉన్నాయా లేదంటే అలాంటి హెల్ప్ చేద్దాం
00:09:03
అనుకుంటున్నారా మీకు వాళ్ళు సపోర్ట్
00:09:04
చేద్దాం అనుకుంటున్నారా దెన్ ఇదొక స్పెషల్
00:09:06
బెనిఫిట్ మీకు మీ లైఫ్ లో దీంట్లో
00:09:08
వస్తదండి అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్
00:09:10
అంటే స్కిల్స్ మీకు ఈ కెరియర్ లో మీకు
00:09:13
మీకు సోషల్ మీడియా స్కిల్స్ నేర్పించడం
00:09:15
జరుగుతుంది మీకు ఈ ప్లాట్ఫార్మ్ లో మా టీం
00:09:17
లో ఎస్పెషల్లీ మా టీం లో సోషల్ మీడియాని
00:09:19
మీరు మానిటైజ్ ఎలా చేయొచ్చు సోషల్ మీడియా
00:09:21
ద్వారా మీరు ఒక మంచి నెట్వర్కింగ్ ఎలా
00:09:24
క్రియేట్ చేయొచ్చు సోషల్ మీడియా ద్వారా
00:09:25
ఎర్న్ ఎలా చేయొచ్చు మీ ప్రొఫైల్స్ ఎలా
00:09:28
బిల్డ్ చేయొచ్చు మీ సాఫ్ట్వేర్ స్కిల్స్
00:09:30
అంటే మీరు పీపుల్ తో ఎలా మాట్లాడొచ్చు యు
00:09:32
నో ఎలా డీల్ చేయొచ్చు యు నో ఇదంతా చాలా
00:09:35
చాలా కాస్ట్లీ ప్రొసీజర్ ఇన్ఫాక్ట్
00:09:37
చెప్పాలంటే మీరు బయటికి వెళ్తే స్కిల్స్
00:09:39
ఓవర్ ఎడ్యుకేషన్ అంటారు ఎవరైనా రిక్రూట్
00:09:41
చేసే ముందు ఎడ్యుకేషన్ కన్నా మాకు
00:09:44
స్కిల్స్ ఏ ఇంపార్టెంట్ అని మీరు ఎంతైనా
00:09:46
చదువుకోండి స్కిల్స్ లేవా దెన్ దేర్ ఇస్
00:09:48
నో యూస్ అండి నిజంగానే ఒకవేళ జాబ్స్
00:09:50
వస్తాయేమో లేదా కెరియర్ లోకి వెళ్తామేమో
00:09:51
గాని స్కిల్స్ లేకపోతే మళ్ళీ ఎంత ఫాస్ట్
00:09:53
గా వెళ్ళామో అంతే ఫాస్ట్ గా ఇంటికి
00:09:55
పంపించేస్తారు బట్ ఇక్కడ ఫ్రీగా మీరు
00:09:57
ఇక్కడ ఈ కెరీర్ లోకి వచ్చిన తర్వాత మీకు
00:10:00
డే వన్ డే టు డే త్రీ అండ్ మా టీం లోకి
00:10:02
వచ్చిన తర్వాత మీకు చాలా స్కిల్స్ మీరు
00:10:04
నేర్చుకుంటారు పీపుల్ తో ఎలా మాట్లాడాలి
00:10:06
ఎలా వాళ్ళకి వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా
00:10:08
చేయాలి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి వాళ్ళకి
00:10:10
ఎలా నేర్పించాలి మీరు ఒక టీం మీటింగ్స్ లో
00:10:12
ఎలా మాట్లాడాలి అన్నీ కూడా మీకు చక్కగా
00:10:15
నేర్పించే బాధ్యత మాది దీంట్లో అదొక
00:10:17
పార్ట్ ఆఫ్ దిస్ కెరియర్ అండి సో మీరు ఈ
00:10:21
కెరియర్ ఏదైతే ఉందో దీని ద్వారా చాలా
00:10:24
ఎక్స్ట్రార్డినరీ బెనిఫిట్స్ ఉంటాయి ఈ
00:10:25
ప్లాట్ఫారం ద్వారా నేను వీడియో వన్ లో
00:10:28
నేను చాలా విషయాలు చెప్పాను సో నేను నా
00:10:30
టీం ఏదైతే డి డబ్ల్యూ సి గ్రూప్ ఏదైతే
00:10:33
ఉందో మీ డ్రీమ్స్ ని విన్ అవ్వడం కోసం అది
00:10:35
ఏ డ్రీమ్ అయినా సరే ఇన్ ఫాక్ట్ మీ దగ్గర
00:10:38
డ్రీమ్స్ లేదా మీ డ్రీమ్స్ లేవా డ్రీమ్స్
00:10:41
ని ఫైండ్ అవుట్ చేయండి మీరు ఎప్పుడో
00:10:43
మర్చిపోయినా మీ చిన్నప్పుడు అప్పుడెప్పుడో
00:10:46
చెప్పానండి నేను మా పేరెంట్స్ ని ఇలా అని
00:10:48
ఏదో డ్రీమ్స్ మీరు ఎప్పుడో పక్కన పడేసినవి
00:10:50
అంటే లైఫ్ లో ఊహించిన దానికన్నా ఏదైతే
00:10:53
మీరు మంచి ఆపర్చునిటీస్ కోసం మీరు ఫస్ట్
00:10:55
కలలుగానే ఉంటారు బట్ అవి ఎప్పుడైతే లేవో
00:10:58
ఇంకా మనం ఇప్పటిదాకా అనుకుంటే ఇంకా
00:10:59
అవ్వవేమో అని చెప్పి అటకెక్కించి ఉంటాం
00:11:01
చాలా డ్రీమ్స్ నేను ఏం చెప్తుంటాను అంటే
00:11:03
నా టీం లో అవన్నీ మళ్ళీ మళ్ళీ రాయండి
00:11:06
ఏవేవైతే మీరు అటకెక్కించేసిన డ్రీమ్స్ అని
00:11:08
ఇంకా అవి సరిపోలేదా మీ మీ బ్లడ్ రిలేషన్
00:11:11
లో ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీలో ఎవరైతే
00:11:12
ఉన్నారో వాళ్ళ డ్రీమ్స్ ని కూడా నోట్
00:11:14
చేసుకోండి మీరు సక్సెస్ అయితే మీరు
00:11:17
స్ట్రాంగ్ అయితే ఎందుకంటే ఈ కెరీర్ లో
00:11:20
మీరేదో ఒక బేసిక్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి
00:11:22
కాదు అదే నేను చెప్తున్నాను కదా మీకు
00:11:24
ఎందుకు డే వన్ సెషన్ లో అయిపోయిందని
00:11:27
వెంటనే ఎక్సైట్ అయిపోయి వెంటనే షేర్
00:11:28
చేసేయకండి షేర్ చేసేస్తే అదే అది ఏమంటారు
00:11:32
చూసారా మిమ్మల్ని ఒక విచిత్ర వ్యక్తిగా
00:11:35
చూస్తారు మీరు షేర్ చేసేస్తే మీరేదో తప్పు
00:11:38
చేసేస్తున్నారేమో మీకేం తెలియదేమో మీరు
00:11:40
అనవసరంగా గుంపులో నుంచి
00:11:41
వెళ్ళిపోతున్నారేమో అని చెప్పేసి మీకు
00:11:42
అనవసరం వద్దు అని చెప్పేసి మిమ్మల్ని
00:11:44
నెగిటివ్ గా చేసేవాళ్లే ఎక్కువగా ఉంటారు
00:11:46
సో కాబట్టి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో
00:11:49
వాటిలన్నిటిని నోట్ చేసుకోండి
00:11:51
వాటిలన్నిటిని కూడా ఈ కెరియర్ లో 100%
00:11:54
మీరు అచీవ్ అవ్వచ్చు నో డౌట్ అబౌట్ ఇట్ నో
00:11:57
డౌట్ అబౌట్ ఇట్ ఈ కెరియర్ మీకు అంత భారీగా
00:12:00
మీకు బెనిఫిట్ ఇస్తాడండి ఇప్పుడు నేను
00:12:01
చెప్పినవన్నీ కూడా చాలా చిన్నవే నేను
00:12:03
తర్వాత తర్వాత నెక్స్ట్ సెషన్స్ లో డే
00:12:05
త్రీ సెషన్స్ లో డే టు సెషన్స్ లో మీకు
00:12:07
ఇంకా కొన్ని ఎక్స్క్లూసివ్ ట్రైనింగ్స్
00:12:09
ఉంటాయి ప్రత్యేకించి మీరు రేపు డే టు
00:12:11
ప్రోగ్రాం అస్సలు మిస్ అవ్వకండి నేను
00:12:13
చెప్తాను మళ్ళీ అస్సలు మిస్ అవ్వకండి
00:12:15
బికాజ్ దాంట్లో ఒక చిన్న టాస్క్ కూడా
00:12:16
ఉంటది మీరు అది కంప్లీట్ చేస్తే మా టీం
00:12:18
లోకి తీసుకుంటాం సో ఫస్ట్ అఫ్ ఆల్ మీరు
00:12:20
ఇప్పుడు ఈ మూడు వీడియోస్ ఇప్పుడు ఇది
00:12:22
రెండో వీడియో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది
00:12:23
కాకుండా ఇంకొక వీడియో కూడా వస్తది మా
00:12:25
వాళ్ళు పంపిస్తారు ఈ త్రీ వీడియోస్
00:12:27
ఖచ్చితంగా కంప్లీట్ చేయండి అండ్
00:12:29
అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేయండి
00:12:30
అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఈ త్రీ వీడియోస్
00:12:33
కంప్లీట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా
00:12:35
కంప్లీట్ చేస్తే ఎవరైతే మిమ్మల్ని ఫాలో
00:12:37
అప్ చేస్తున్నారో వాళ్ళు రేపు డే టు వర్క్
00:12:39
షాప్ కి మీకు లింక్ పంపిస్తారు దాంట్లో
00:12:41
నేను మళ్ళీ కలుస్తాను మళ్ళీ నేను
00:12:43
డీటెయిల్స్ ఇస్తాను ఇంకొంచెం అసలు ఎలా
00:12:44
ఎర్న్ చేయొచ్చు ఎలా స్టార్ట్ చేయొచ్చు
00:12:46
దీని గురించి ఈ కెరియర్ గురించి
00:12:49
ఫ్రెండ్స్ మంచి ఆపర్చునిటీస్ చాలా అరుదు
00:12:52
చాలా చాలా అరుదు ఈ మంచి ఆపర్చునిటీ అరుదు
00:12:56
అందులోనూ సూపర్ సక్సెస్ఫుల్ అయిన ఒక టీం ఆ
00:12:59
ఆపర్చునిటీలో ఎర్న్ చేసి దాన్ని మీకు
00:13:02
నేర్పించడానికి సిద్ధంగా ఉంటే అలాంటి
00:13:05
టీమ్స్ దొరకడం ఇంకా అరదు మీరు ఇప్పుడు
00:13:07
ఉన్నది అలాంటి టీం లోనే మీరు ఈ ఆపర్చునిటీ
00:13:10
మిస్ చేసుకుంటారా మిస్ చేసుకున్నట్లయితే
00:13:13
మీరు నేను ఒక మూడు క్వశ్చన్స్ అడుగుతానండి
00:13:16
నేను ఒక మూడు ప్రశ్నలు అడుగుతాను చివరగా ఈ
00:13:17
మూడు ప్రశ్నలకు మీరు ఆన్సర్
00:13:19
చెప్పండి ఇఫ్ నాట్ దిస్ ప్లాట్ఫార్మ్
00:13:22
ఒకవేళ ఈ ప్లాట్ఫార్మ్ కాకపోతే మీ డ్రీమ్స్
00:13:24
ని అచీవ్ అవ్వడం కోసం మరి ఇంకే
00:13:27
ప్లాట్ఫార్మ్ లో మీరు ట్రై చేస్తారు ఇంకేం
00:13:30
ప్లాట్ఫార్మ్ లో ట్రై చేస్తారు ఇంకా బెటర్
00:13:31
గా వచ్చేదా ఇంకా ఇంతకన్నా ఇంతకన్నా
00:13:34
బెనిఫిట్స్ వచ్చేదా లేదంటే ఇది మరీ మీ
00:13:36
యొక్క ఆలోచనలకి మీ యొక్క అవసరాలకి మరీ
00:13:39
పెద్దదిగా ఉందా అసలు లేదు లేదండి నేను
00:13:41
10000 20000 చాలు అనుకున్నాను ఇదేంటండి
00:13:42
చాలా పెద్ద బెనిఫిట్స్ గురించి
00:13:44
చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారా
00:13:46
కానీ దీంట్లో ఇవ్వాల్సిన టైం మాత్రం చాలా
00:13:48
ఫ్లెక్సిబుల్ గా ఉంది కదా నీకు కావాల్సిన
00:13:51
10000 కాదు ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నారు
00:13:52
అదే ఫ్లెక్సిబుల్ టైం లో ఇంకా ప్రాబ్లం
00:13:56
ఏంటి ఇంకా ఫాస్టెస్ట్ ఇన్కమ్ గురించి
00:13:59
చూస్తున్నారా నో దట్ ఇస్ నాట్ పాసిబుల్
00:14:00
డోంట్ గో టు ది బెట్టింగ్ అండ్ వేరే వేరే
00:14:03
ఫేక్ స్కీమ్స్ లోకి వెళ్ళకండి ఈ
00:14:05
ప్లాట్ఫార్మ్ కాకపోతే ఇంకా ఏ ప్లాట్ఫార్మ్
00:14:07
మీకు మీరు అనుకున్నవి అచీవ్ అవ్వడానికి
00:14:09
పాసిబుల్ అవుతది దీనికి ఆన్సర్ చేసుకోండి
00:14:12
ఒక ఇంకో క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఒకవేళ
00:14:15
ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు స్టార్ట్
00:14:17
చేస్తారు ఇది సెకండ్ క్వశ్చన్ ఆ ఇప్పుడు
00:14:20
కాదండి నేను తర్వాత ఎప్పుడు స్టార్ట్
00:14:22
చేస్తాను ఇప్పుడు కాదు ఇంకెప్పుడు మనం
00:14:24
గ్యారెంటీ ఇవ్వగలుగుతామా రేపు రేపు ఈ రోజు
00:14:26
మాట్లాడినట్టుగా రేపు ఈ రోజు ఉన్న ఎనర్జీ
00:14:28
రేపు ఉంటదని ఈ రోజుల్లోకి అసలు గ్యారెంటీ
00:14:29
ఇవ్వగలుగుతామా అసలు పరిస్థితులు అలా
00:14:31
ఉన్నాయా ఈ ఇయర్ ఇప్పటిదాకా బాగున్న మనిషి
00:14:34
కూడా ఒక్కసారిగా వెళ్లి బ్లడ్ టెస్ట్
00:14:35
చేపించుకుంటే థైరాయిడ్లు బయట పడుతున్నాయి
00:14:38
డయాబెటిస్లు బయట పడుతున్నాయి అల్సర్స్ బయట
00:14:40
పడుతున్నాయి క్యాన్సర్లు బయట పడుతున్నాయి
00:14:42
బాబు సయాటికల్లు బయట పడుతున్నాయి అసలు
00:14:44
ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద హార్ట్
00:14:46
స్ట్రోక్లు కాదు మనుషులు చచ్చిపోయేవి కాదు
00:14:48
మనిషి బ్రతికే ఉంటాడు రకరకాల హెల్త్
00:14:49
ప్రాబ్లమ్స్ అది నీకైనా ఉండొచ్చు నీ
00:14:51
ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఉండొచ్చు నీ
00:14:52
పేరెంట్స్ కైనా ఉండొచ్చు నీ ఇంట్లో
00:14:54
వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి వాళ్లకు వచ్చినా సరే
00:14:56
మనం సరిగ్గా దృష్టి పెట్టలేము సో నేను
00:14:57
ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాకపోతే
00:15:00
ఇంకెప్పుడు నువ్వు స్టార్ట్
00:15:01
చేస్తావ్ దట్స్ మై సెకండ్ క్వశ్చన్ ద
00:15:05
థర్డ్ క్వశ్చన్ దీనికి ఆన్సర్ చేసుకోండి ద
00:15:07
థర్డ్ క్వశ్చన్
00:15:09
నువ్వు కాకపోతే ఇంకెవరు ఈ బాధ్యతలు
00:15:12
తీసుకుంటారు నీ లైఫ్ గురించి ఎందుకంటే
00:15:14
మేము నేను ఇదే క్వశ్చన్స్ వేసుకున్నానండి
00:15:16
నేను నిజంగా చెప్తున్నాను నేను ఇవే
00:15:17
క్వశ్చన్స్ వేసుకున్నాను నేను కాకపోతే
00:15:20
ఇంకెవరు నా యొక్క ఫ్యామిలీ పగ్గాలు ఎవరు
00:15:23
తీసుకుంటారు నా ఫ్యామిలీ డ్రీమ్స్ ని ఎవరు
00:15:25
ఫుల్ ఫిల్ చేద్దాం అని చూస్తారు మీరు
00:15:27
ఎప్పుడైనా మీ చుట్టుపక్కల ఉన్న మీ
00:15:28
ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఇవన్నీ మాటలు
00:15:30
మాట్లాడితే అరేయ్ మా ఫ్యామిలీకి మంచి
00:15:32
డ్రీమ్స్ ఉన్నాయి రా ఇవన్నీ క్వాలిఫై
00:15:33
అవ్వాలంటే పిచ్చోడిని చూసినట్టు చూస్తారు
00:15:35
పిచ్చోడిని చూసినట్టు చూస్తారు మన ముందు
00:15:37
కాకపోతే మన ముందు అలా ప్రవర్తించరు ఈ
00:15:39
రోజుల్లో బతకడానికే లేదురా వీడు వచ్చి
00:15:40
ఫ్యామిలీ డ్రీమ్స్ చెప్తున్నాడు అంటారు సో
00:15:42
నీ థాట్ నీ దగ్గరే పెట్టు నీ థాట్ కి తగ్గ
00:15:45
ఆపర్చునిటీ వచ్చింది దాన్ని దాన్ని ఫైండ్
00:15:46
అవుట్ చెయ్ దాన్ని గుర్తించు నీ ఆలోచనల్ని
00:15:50
నేచర్ వింది నీ ఆలోచనలు నీ ఇష్టమైన దైవం
00:15:52
వింది అరేయ్ ఈ వ్యక్తి ఆలోచనలు చాలా
00:15:55
పెద్దగా ఉన్నాయి ఈ లేడీ ఆలోచనలు చాలా
00:15:57
పెద్దగా ఉన్నాయి ఈ స్టూడెంట్ ఆలోచనలు అతను
00:16:00
తన లైఫ్ గురించి కాకుండా తన పేరెంట్స్
00:16:02
గురించి కూడా ఆలోచిస్తున్నాడు తన
00:16:03
ఫ్రెండ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు
00:16:05
నేను డ్రీమ్స్ కలలు కనండి దాంట్లో ఇంకొక
00:16:07
పాయింట్ కూడా చెప్తాను అరే బాబు నీకు
00:16:08
చిన్నప్పటి నుంచి నీకు ఫ్రెండ్స్ గా
00:16:10
ఉన్నోళ్ళు చిన్నప్పటి నుంచి నీకు ఏ రక్త
00:16:12
సంబంధం లేకుండా అన్నయ్య అని పిలిచిన
00:16:14
వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రీమ్స్ ని
00:16:16
కూడా నోట్ చెయ్ ఎందుకంటే ఈ ఆపర్చునిటీ
00:16:17
నీకే వచ్చింది నీకు మాత్రమే అంత ఆలోచించే
00:16:20
సామర్థ్యం ఉంది నీకు మాత్రమే దాన్ని అచీవ్
00:16:23
అయ్యే సామర్థ్యం కూడా ఉందని చెప్తాను నేను
00:16:25
నిజం ఇది అందుకోసం ఇంత హార్ట్ ఫుల్ గా
00:16:28
నేను మాట్లాడగలుగుతున్నాను సో నేను
00:16:30
ఏమంటున్నాను అంటే మీకు తగ్గ మీ
00:16:32
సామర్థ్యానికి మీ ఆలోచనలు తగ్గ ఆపర్చునిటీ
00:16:34
వచ్చింది నువ్వు కాకపోతే ఇంకెవరు ఈ నీ
00:16:38
ఫ్యామిలీ పగ్గాలు తీసుకుంటారు సో కాబట్టి
00:16:41
వెరీ లో మైండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో
00:16:43
అనవసరంగా డిస్కస్ చేసి వాళ్ళ ఒపీనియన్స్
00:16:45
తీసుకొని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోండి
00:16:46
బిర్యానీ ఎక్కడ బాగుంటది ఒపీనియన్స్
00:16:48
తీసుకోండి కానీ అది వాళ్ళకి నచ్చితే నచ్చి
00:16:50
ఉండొచ్చు ఏమో మనకు నచ్చకపోవచ్చు నీకు
00:16:52
నచ్చినప్పుడు టేస్ట్ ఇంకొకళ్ళు
00:16:53
నచ్చకపోవచ్చు వాటిల్లోనే అంత డిఫరెన్స్ లో
00:16:55
ఉన్నప్పుడు నువ్వు ఒకళ్ళు నీ నీకు
00:16:58
కావాల్సిన ఆ ఒక సూటబుల్ ఆపర్చునిటీ నీ
00:17:01
థాట్స్ కి నీ యూనిక్నెస్ కి వచ్చిన
00:17:03
ఆపర్చునిటీని నువ్వు ఎందుకు
00:17:04
పోగొట్టుకుంటావ్ సో కాబట్టి ఈ మూడు
00:17:05
ప్రశ్నలకు సమాధానం మీరు రాసుకోండి ఒకవేళ ఈ
00:17:08
మూడు ప్రశ్నలకు గనుక డెఫినెట్ గా మీరు
00:17:10
ఆలోచిస్తే మీకు ఈ ప్లాట్ఫార్మ్ ఈ టీం
00:17:13
పర్టికులర్ గా నా మెంటోర్షిప్ ఏదైతే ఉందో
00:17:15
ఈ టీం ఏదైతే ఉందో ఖచ్చితంగా నచ్చుతుంది
00:17:16
ఫ్రెండ్స్ సో మీరు వీడియో వన్ చూశారు ఇది
00:17:19
వీడియో టూ అండ్ వీడియో త్రీ కూడా చూడండి
00:17:21
దాంట్లో నేను ఉండను కానీ దాని ఒక మీకు ఈ
00:17:24
బిజినెస్ స్టైల్ గురించి మీకు దాంట్లో
00:17:25
ఉంటది ఇది చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్
00:17:27
ఏంటో ఉంటది సో అది కూడా చూడండి మా వాళ్ళు
00:17:29
వీలైతే అది కూడా పంపిస్తారు ఈ మూడు చూసిన
00:17:31
తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్
00:17:33
చేయండి ఈరోజు డే టు లోపలే మీరు కంప్లీట్
00:17:36
చేయాలి అండ్ కంప్లీట్ చేస్తే డే టు లో
00:17:38
మీకు ఒక టాస్క్ ఉంటది మీరు ఈ బిజినెస్ ని
00:17:40
స్టార్ట్ చేయడానికి మీరు ఎలా స్టార్ట్
00:17:42
చేయాలో అవన్నీ డీటెయిల్స్ చెప్తాను
00:17:44
దాంట్లో క్లియర్ గా నేను గాని ఇంకో
00:17:45
స్పీకర్ గాని ఎవరైనా సరే వస్తారు దీన్ని
00:17:47
ఎలా స్టార్ట్ చేయాలో క్లియర్ గా చెప్తారు
00:17:49
అండ్ అక్కడి నుంచి మీకు ఏవైతే ఇప్పటిదాకా
00:17:51
నేను చెప్పిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో
00:17:52
అన్ని పొందడానికి మా టీం లోకి వెల్కమ్
00:17:54
చేస్తాం లెట్స్ వర్క్ టుగెదర్ ఐ విష్ యు
00:17:57
ఆల్ ది బెస్ట్ థాంక్యూ