00:00:00
హాయ్ గాయస్ నా పేరు స్వరూప్ నేను
00:00:01
ఇంజనీరింగ్ లో ఉంటుండగానే పైథన్
00:00:03
నేర్చుకోవడం వల్ల టూ ఇంటర్న్షిప్స్ అనేవి
00:00:05
చేయగలిగాను ఇన్ ద రోల్ ఆఫ్ పైథన్ ఫుల్
00:00:07
స్టాక్ వెబ్ డెవలపర్ అండ్ అదే
00:00:08
ఎక్స్పీరియన్సెస్ అన్ని కలిపి మీరు
00:00:10
ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా
00:00:12
లేకపోయినా మీరు ప్రోగ్రామింగ్ వరల్డ్ లోకి
00:00:14
ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్న మీరు ఫ్రమ్
00:00:16
జీరో టు హీరో పైథన్ ని ఎలా నేర్చుకోవాలి
00:00:19
అనేది మొత్తం తెలుగులో కోర్స్ ఉండబోతుంది
00:00:21
అన్నమాట అండ్ ఈ కోర్స్ ఒక సక్సెస్
00:00:22
అవ్వాలంటే నాకు మీ తరపు నుంచి కావాల్సింది
00:00:25
ఒకటే ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్
00:00:26
సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద కామెంట్
00:00:28
సెక్షన్ లో చెప్పండి విల్ క్రాక్ పైథన్
00:00:29
అని చెప్పేసి అండ్ బై ది ఎండ్ అఫ్ దిస్
00:00:31
కోర్స్ మీ పైథన్ అంతా కంప్లీట్ చేసిన
00:00:33
తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి కామెంట్
00:00:34
చూసినప్పుడు ఆ ఒక హ్యాపీనెస్ అనేది వస్తది
00:00:36
అన్నమాట సో ఆ హ్యాపీనెస్ మీకు కావాలంటే
00:00:38
ఇప్పుడే కింద కామెంట్ చేయండి ఎక్కువ లేట్
00:00:40
చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం విత్
00:00:42
అవర్ పార్ట్ వన్ నోయింగ్ ద కంప్యూటర్ ఏ
00:00:44
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం
00:00:45
అన్నా కూడా కంప్యూటర్ గురించి బేసిక్స్
00:00:47
అనేవి మనకి క్లియర్ గా ఉండాలి సో అసలు
00:00:49
కంప్యూటర్ లో ఏముంటాయి అనేది మనం ఈరోజు ఈ
00:00:51
లెసన్ లో చూడబోతున్నాం ఈ లెసన్ లో మనం
00:00:53
మెయిన్ గా కవర్ చేసే టాపిక్స్
00:00:54
వచ్చేటప్పటికి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్
00:00:56
కంప్యూటర్ మెమరీ హైరార్కీ ప్రిన్సిపల్ ఆఫ్
00:00:58
అబ్స్ట్రాక్షన్ లాంగ్వేజ్ హైరార్కీ హై
00:00:59
లెవెల్ లాంగ్వేజ్ ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్
00:01:01
ఆఫ్ ద కంప్యూటర్ కి వచ్చేటప్పటికి మనకి
00:01:03
అసలు కంప్యూటర్ ఆర్ మొబైల్ ఫోన్ లో మెయిన్
00:01:06
గా ఉండే పార్ట్స్ ఏంటి మెయిన్ గా ఉండే
00:01:08
కాంపోనెంట్స్ ఏంటి అని చెప్పేసి బ్లాక్
00:01:10
డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్ అనేది
00:01:11
చెప్తుందన్నమాట అసలు ఈ బ్లాక్ డయాగ్రామ్
00:01:13
లో ఏం కన్సిస్ట్ అవుతాయి అని చెప్పేసి
00:01:15
ఇక్కడ నేను సింప్లిఫైడ్ డయాగ్రామ్
00:01:17
చూపించాను చూడండి ఫస్ట్ వచ్చేటప్పటికి
00:01:18
మనకి సిపియు సిపియు అంటే సెంట్రల్
00:01:20
ప్రాసెసింగ్ యూనిట్ ఇదే అన్ని ప్రాసెసర్స్
00:01:23
ని హ్యాండిల్ చేస్తది అన్నమాట నెక్స్ట్
00:01:24
వచ్చేటప్పటికి ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్
00:01:26
సో ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ అంటే లైక్
00:01:28
మౌస్ లైక్ కీబోర్డ్ మానిటర్ ఇవన్నీ
00:01:31
నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రామ్ అండ్
00:01:33
రామ్ ఇవి స్టోరేజ్ డివైసెస్ అన్నమాట వీటి
00:01:35
గురించి మనం డీటెయిల్ గా ఇప్పుడు డిస్కస్
00:01:36
చేద్దాం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం విత్ అవర్
00:01:38
సిపియు సో సిపియు లో వచ్చేటప్పటికి మనకి
00:01:40
మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అవుతుంది
00:01:42
ఏఎల్ యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్
00:01:44
అన్నమాట ఇదేం చేస్తుందంటే ఆల్ లాజికల్
00:01:47
ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇది
00:01:50
హ్యాండిల్ చేస్తది అన్నమాట లాజికల్
00:01:52
ఆపరేషన్స్ ఇన్ ద సెన్స్ మనకి ఏవైతే
00:01:54
లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయో ఎండ్ గేట్ ఆర్
00:01:57
గేట్ దీని తర్వాత ఇంకా మనకి ఎక్స్ గేట్
00:02:00
నెక్స్ట్ ఎక్స్ట్నార్ గేట్ నార్ గేట్
00:02:02
ఇవన్నీ ఏవైతే లాజికల్ ఆపరేషన్స్ ఉన్నాయో
00:02:04
అవన్నీ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది
00:02:06
హ్యాండిల్ చేస్తుందన్నమాట ఆ తర్వాత
00:02:08
కంట్రోల్ యూనిట్ అనేది అన్నిటిని కంట్రోల్
00:02:10
చేస్తుంది క్లాక్ అనేది టైం సెట్
00:02:12
చేస్తుంది రిజిస్టర్ అనేది స్మాల్
00:02:14
స్టోరేజ్ డివైసెస్ లాగా పనిచేస్తాయి మనం
00:02:16
మెమొరీ హైరార్కీ లో దాని గురించి ఇంకా
00:02:18
డీటెయిల్ గా చూస్తాం సిపియు అయిపోయిన
00:02:19
తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్
00:02:20
కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి ఇన్పుట్ అండ్
00:02:22
అవుట్పుట్ డివైసెస్ ఇన్పుట్ అండ్
00:02:24
అవుట్పుట్ డివైసెస్ అంటే ఇక్కడ మీరు
00:02:25
చూసుకోవచ్చు ఒక మానిటర్ ఉంది ఒక సిపియు
00:02:27
ఉంది ఒక మౌస్ ఉంది ఈ మౌస్ అనేది ఇన్పుట్
00:02:29
డివై డివైసెస్ కింద యాక్ట్ చేస్తుంది
00:02:31
అన్నమాట సిపియు అనేది మనం ఇందాక
00:02:33
చూసుకున్నాం సిపియు మానిటర్ అనేది మనకి ఒక
00:02:35
అవుట్పుట్ డివైస్ కింద పనిచేస్తుంది అంటే
00:02:38
సిపియు లో ఉన్న డేటాని తీసుకెళ్లి మానిటర్
00:02:40
కి ఇస్తుంది మౌస్ ఏం చేస్తుంది మనం క్లిక్
00:02:42
చేసినా ఏం చేసినా ఆ ఇన్పుట్ ని తీసుకెళ్లి
00:02:45
సిపియు కి ఇస్తుందన్నమాట సో మనం ఏదైనా
00:02:47
ప్రోగ్రాం రాయాలన్నా మనం ఏం పెర్ఫార్మ్
00:02:49
చేయాలన్నా కూడా మనం ఈ ఎక్స్టర్నల్ ఇన్పుట్
00:02:51
అవుట్పుట్ డివైసెస్ వాడుకొని చేస్తాము సో
00:02:53
ఇప్పుడు మనం ఏదైతే కోడ్ రాస్తామో అది
00:02:56
ఎక్కడ స్టోర్ అవుతది మనం ఏదైనా
00:02:57
చేస్తున్నప్పుడు మన డేటా స్టోర్
00:02:58
అవ్వడానికి మనకి మెమరీ మెమొరీ
00:03:00
కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట అందులో
00:03:02
మెయిన్ అండ్ టూ మోస్ట్ ఇంపార్టెంట్
00:03:04
పార్ట్స్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే
00:03:06
రామ్ అండ్ రామ్ ఇంకా ఉంటాయి నెక్స్ట్
00:03:08
స్లైడ్ లో చూపిస్తాను బట్ రామ్ అనేది
00:03:11
ఏంటంటే వాలటైల్ ఇప్పుడు వాలటైల్ అంటే
00:03:13
ఏంటంటే సింపుల్ భాషలో చెప్పాలంటే ఆవిరి
00:03:16
అయిపోవడం అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా
00:03:18
youtube వీడియో చూస్తున్నారు ఫైవ్
00:03:20
మినిట్స్ తర్వాత ఫర్ మీకు ఏదో కాల్
00:03:22
వచ్చింది ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు మళ్ళీ
00:03:23
youtube వీడియో ఓపెన్ చేస్తే మీరు ఎక్కడి
00:03:25
నుంచి ఎత్తి చూస్తున్నారో అక్కడ నుంచి
00:03:26
ఉంటుంది కానీ ఫర్ సపోజ్ మీరు స్విచ్ ఆఫ్
00:03:28
చేసేస్తే ఫోన్ సడన్ గా బ్యాటరీ చార్జ్
00:03:30
అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతే అప్పుడు ఉండదు
00:03:31
కదా అప్పుడు మీరు ఏ వీడియో చూస్తున్నారో
00:03:33
youtube అసలు రీసెంట్ టాబ్స్ లోనే ఉండదు
00:03:35
అందుకే దీన్ని వాలెటైల్ అంటారన్నమాట రామ్
00:03:37
ని అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ఆ
00:03:39
రీసెంట్ టాబ్స్ లో జరిగేవన్నీ రామ్ లో
00:03:41
స్టోర్ అవుతాయి రైట్ అదే రామ్ వస్తే మీరు
00:03:44
ఏదైనా ఫోటో తీసుకున్నారు ఆ ఫోటో మీరు ఫోన్
00:03:47
స్విచ్ ఆఫ్ అయినా ఏమైనా కూడా అలాగే ఉంటాయి
00:03:49
ఫోటోస్ అనేవి మీ మెమొరీ కార్డు లో మీరు
00:03:51
మాన్యువల్ గా డిలీట్ చేసేంత వరకు అవి
00:03:53
డిలీట్ అవ్వవు సో అది ఒక నాన్ వాలటైల్
00:03:56
అన్నమాట అంటే అక్కడే రాసి ఉంది చూడండి
00:03:58
విచ్ మీన్స్ దట్ ఇట్స్ కంటెంట్స్ ఆర్ నాట్
00:04:00
లాస్ట్ వెన్ ద కంప్యూటర్ ఇస్ టర్న్డ్ ఆఫ్
00:04:02
ఇంకా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మెమొరీ అనేది
00:04:04
ఉంటుంది మనకి దాన్ని క్లాసిఫై చేశారు ఇంటూ
00:04:06
మెమొరీ హైరార్కీ దీనిలో బేసిక్ గ్రౌండ్
00:04:08
లెవెల్ కి వచ్చేస్తే మనం మాగ్నెటిక్ టేప్
00:04:11
ఈ టేప్ రికార్డర్స్ అని చెప్పేసి ఉండే కదా
00:04:12
అప్పుడు ఇలా తిప్పుకునేవారు సో మనకి మూవీ
00:04:15
హాల్ లో కూడా వెయ్యాలంటే ఒక పెద్ద టేప్
00:04:17
ఉంటది గ్రౌండ్ డిస్క్ లో అదంతా ఒకేసారి
00:04:20
ప్లే అవుతూ ఉంటది ఇవన్నీ స్టోరేజ్
00:04:21
డివైసెస్ అన్నమాట ఇప్పుడు మన మెమొరీ
00:04:23
కార్డు ఇంతే ఉంటుంది సో మాగ్నెటిక్ టేప్
00:04:25
అనేది ఫస్ట్ క్లాసిఫికేషన్ దాని తర్వాత
00:04:28
డివిడి డిస్క్ ప్లేయర్స్ ఇవన్నీ వచ్చాయి
00:04:30
నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మెయిన్
00:04:31
మెమొరీ మెయిన్ మెమొరీ అంటే మనం ఇందాక
00:04:33
చూసుకున్నాం రామ్ అండ్ రామ్ సో ఇవి మనకి
00:04:36
మెయిన్ మెమొరీ కింద వస్తాయి దీని తర్వాత
00:04:38
క్యాష్ మెమొరీ క్యాష్ మెమొరీ అంటే మీకు
00:04:40
ఏదైనా యాప్ వాడుతున్నప్పుడు అన్నెసెసరి
00:04:43
డేటా అనేది ఉంటుంది ఆ అన్నసరి డేటా క్యాష్
00:04:46
మెమొరీ అంటారు దీని తర్వాత అన్నిటికంటే
00:04:48
ఫాస్టెస్ట్ మెమొరీ వచ్చేటప్పటికి
00:04:49
రిజిస్టర్స్ ఇందాక చెప్పాను కదా సిపియుస్
00:04:52
లో వస్తది మెమొరీ లో వస్తది అని చెప్పేసి
00:04:54
రిజిస్టర్స్ అనేవి ఒక సెంట్రల్
00:04:56
ప్రాసెసింగ్ యూనిట్ సిపియు లో చిన్న చిన్న
00:04:58
స్టోరేజ్ డివైసెస్ అన్నమాట ఏవైతే మనం
00:05:00
లాజికల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేస్తున్నామో
00:05:02
ఇవన్నీ పర్ఫార్మ్ చేసుకోవడానికి
00:05:03
రిజిస్టర్స్ అనేది వాడుతుంది రైట్ దిస్
00:05:06
ఇస్ ద ఎంటైర్ థింగ్ అబౌట్ మెమొరీ ఇప్పుడు
00:05:08
ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇప్పుడు
00:05:09
ఇంత ప్రాసెస్ జరుగుతుంది కదా సిపియు రామ్
00:05:12
రామ్ మెమొరీ హైరార్కీ అని చెప్పేసి సో
00:05:14
ఇదంతా మనకి కంటికి కనబడకుండా జరుగుతుంది
00:05:16
అంటే ఏంటి ఈ ప్రోగ్రామ్స్ ఎలా రన్
00:05:19
అవుతున్నాయి అవన్నీ మనకి అవసరం లేదు అంటే
00:05:21
బేసిక్ గా ఒక ఏటిఎం మెషిన్ కి వెళ్లారు
00:05:24
ఏటిఎం మెషిన్ లో మన పని ఏంటి కార్డు
00:05:26
పెట్టడం మనీ విత్ డ్రా చేసుకొని వచ్చాడు
00:05:28
ఇంతే మన ప్రాసెస్ అందులో మనకి మనీ ఎలా
00:05:31
ప్రాసెస్ అవుతుంది కోడ్ ఎలా రన్ అవుతుంది
00:05:33
ఫంక్షన్స్ ఎలా రన్ అవుతున్నాయి అవన్నీ
00:05:34
మనకి అవసరం లేదు సో సిమిలర్ గా మనం ఇంకొక
00:05:36
ఎగ్జాంపుల్ తీసుకుందాం మన కంప్యూటర్ లో
00:05:38
సిపియు లో ఏం ప్రాసెస్ జరుగుతున్నాయి
00:05:40
అవన్నిటితో మనకి సంబంధం లేదు మనం ఏదైనా
00:05:42
గేమ్ ఆడాలంటే గేమ్ ఓపెన్ చేసేస్తాం ఆ గేమ్
00:05:44
ఎలా రన్ అవుతుంది గేమ్ లో ఎలా బుల్లెట్స్
00:05:46
ఫైర్ అవుతున్నాయి ఆ ఫంక్షన్స్ తో మనకు
00:05:48
సంబంధం లేదు సో దిస్ ఇస్ అబ్స్ట్రాక్షన్
00:05:50
నార్మల్ యూసర్స్ కి అవసరం లేదు బట్
00:05:51
డెవలపర్స్ గా మీకు అవసరం సో జస్ట్
00:05:54
డెఫినిషన్ గుర్తుంచుకోండి తర్వాత యూస్
00:05:56
అవుతుంది అప్పుడే మనకు అంత యూస్ ఏం రాదు
00:05:57
సో నెక్స్ట్ మూవ్ అయిపోదాం మనం డైరెక్ట్
00:05:59
గా లాంగ్ లాంగ్వేజ్ హైరార్కీ కి ఇప్పుడు
00:06:01
మనం స్లో స్లో గా ఎంటర్ అవుతున్నాం మన
00:06:03
పైథన్ లాంగ్వేజ్ దగ్గరికి ఇప్పుడు మనం
00:06:04
బేసిక్ గా చూసుకుంటే లాంగ్వేజ్ లో త్రీ
00:06:07
టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి ఒకటి లో
00:06:10
లెవెల్ లాంగ్వేజ్ ఇంకొకటి మీడియం లెవెల్
00:06:12
లాంగ్వేజ్ లేదా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్
00:06:14
కూడా అనొచ్చు దీన్ని దాని తర్వాత హై
00:06:17
లెవెల్ లాంగ్వేజ్ అన్నమాట ఇక్కడ మీరు
00:06:18
చూసుకుంటున్న లాంగ్వేజ్ హైరార్కీ ఏదైతే
00:06:21
క్లాసిఫికేషన్ ఉందో అక్కడ కూడా త్రీ
00:06:22
లెవెల్స్ ఉంటాయి ఇది ఏదైతే టాప్ టు
00:06:25
లెవెల్స్ ఉన్నాయో ఇది వచ్చేటప్పటికి హై
00:06:27
లెవెల్ లాంగ్వేజ్ రైట్ దీని తర్వాత మిడిల్
00:06:30
ది ఏదైతే ఉందో అది అసెంబ్లీ లాంగ్వేజ్
00:06:31
దాని తర్వాత లాస్ట్ వచ్చేటప్పటికి మెషిన్
00:06:33
లాంగ్వేజ్ అంటే బేసిక్ గా ఫస్ట్ లో
00:06:35
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్వెంట్
00:06:36
చేసినప్పుడు మెషిన్ లాంగ్వేజ్ ఒకటే ఉండేది
00:06:38
అంటే మనం ఏదైనా చెప్పాలి అనుకుంటుంటే మనం
00:06:42
ఓన్లీ బైనరీ లోనే చెప్పొచ్చు అంటే ఫర్
00:06:45
సపోజ్ మీరు ఇన్పుట్ ఇవ్వాలన్నా అవుట్పుట్
00:06:47
కావాలన్నా కూడా మీరు అంతా బైనరీ బైనరీ
00:06:49
అంటే ఏంటి
00:06:50
0101 ఇలా నెంబర్స్ లో అన్నమాట అంటే మీ
00:06:53
పేరుని 0101 లో ఇచ్చి పంపించాలి ఆ
00:06:57
కంప్యూటర్ అనేది కన్వర్ట్ చేసుకోవద్దు బట్
00:06:59
లేటర్ ఆన్ అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చింది
00:07:01
దాని తర్వాత హై లెవెల్ లాంగ్వేజెస్
00:07:03
వచ్చాయి ఇప్పుడు లేటెస్ట్ గా మన దగ్గర
00:07:05
ఉన్నది హై లెవెల్ లాంగ్వేజెస్ సో హై
00:07:07
లెవెల్ లాంగ్వేజెస్ కి వస్తే ఇక్కడ మనకి
00:07:09
కంపైలర్ ఇంటర్ప్రెటర్ అని చెప్పేసి రెండు
00:07:11
ఉంటాయి అన్నమాట సో ఆ కంపైలర్ ఇంటర్ప్రెటర్
00:07:13
ఏం చేస్తాయి అంటే మన హై లెవెల్ లాంగ్వేజ్
00:07:15
ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ కింద
00:07:16
మారుస్తాయి ఇప్పుడు మెషిన్ ఏం అర్థం
00:07:18
చేసుకుంటది బైనరీ అర్థం చేసుకుంటది సో ఆ
00:07:20
బైనరీ గా ఇవ్వాలి కానీ మనం ఏం అర్థం
00:07:22
చేసుకుంటాం జీరో వన్స్ అర్థం చేసుకోవాలంటే
00:07:25
ఒక రోజు పట్టిద్ది అందుకే మనం అర్థం
00:07:27
చేసుకునేది ఏంటి ఇంగ్లీష్ ప్రింట్ హలో
00:07:29
వరల్డ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఇలాంటి
00:07:31
లాంగ్వేజ్ అనేది మనకు అర్థం అవుతది సో
00:07:33
దీన్ని ఏం చేస్తాయి అంటే ఈ కంపైలర్
00:07:36
ఇంటర్ప్రెటర్ అనేవి కన్వర్ట్ చేస్తాయి
00:07:38
అన్నమాట ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అనుకుందాం
00:07:40
మీరు 100 లైన్స్ కోడ్ రాశారు సో ఈ 100
00:07:43
లైన్స్ కోడ్ ని కంపైలర్ ఏం చేస్తాదంటే హై
00:07:45
లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ మెషిన్
00:07:47
లాంగ్వేజ్ కి జస్ట్ ఒక్కసారికే వన్స్
00:07:50
కన్వర్ట్ చేసేస్తది కానీ ఇంటర్ప్రెటర్
00:07:53
వచ్చేస్తే 100 లైన్స్ లో ఒక్కొక్క లైన్
00:07:56
వన్ బై వన్ సో వన్ బై వన్ అనేది ఇది
00:07:58
కన్వెర్ట్ చేసుకుంటది అన్నమాట సో ఇక్కడ
00:08:00
మీరు చూసుకోవచ్చు సోర్స్ కోడ్ ఏదైతే మీ
00:08:01
కోడ్ ఉందో హై లెవెల్ లాంగ్వేజ్ లో
00:08:03
ఇంటర్ప్రెటర్ తీసుకుంటది ఫస్ట్ లైన్
00:08:04
తీసుకుంటది మషీన్ లాంగ్వేజ్ కింద
00:08:06
మారుస్తది ఎర్రర్ ఏమైనా ఉంటే అక్కడే
00:08:08
చెప్పేస్తుంది సో ఇంటర్ప్రెటర్ వల్ల
00:08:10
బెనిఫిట్ ఏంటంటే మనకి ఏవైతే ఎర్రర్స్
00:08:12
ఉన్నాయో ఆ ఎర్రర్స్ అనేవి మనకి ఈజీగా
00:08:14
తెలిసిపోతాయి ఏ లైన్ లో ఎర్రర్ ఉంది ఏ
00:08:16
లైన్ లో మనం తప్పు చేసాం అని చెప్పేసి
00:08:18
మనకి తెలిసిపోతుంది అదే కంపైలర్ లో మనకి
00:08:20
అంత ఈజీగా తెలియదు కానీ పైథన్ ఏదైతే ఉందో
00:08:22
అది మనకి ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ ఇది
00:08:24
కూడా తక్కువేం కాదు ఇది సూపర్ లాంగ్వేజ్
00:08:26
ప్రతి ఒక్క చోట యూస్ అవుతుంది సో ఈ లెసన్
00:08:29
లో మీరు ఏం నేర్చుకున్నారు అంటే బ్లాక్
00:08:30
డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ మెమొరీ హైరార్కీ
00:08:32
మెమొరీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమొరీ
00:08:34
ప్రిన్సిపల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి
00:08:36
దాని తర్వాత లాంగ్వేజ్ హైరార్కీ అంటే ఏంటి
00:08:39
లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయి లాంగ్వేజెస్ లో
00:08:41
టైప్స్ ఏంటి అని చెప్పేసి దాని తర్వాత హై
00:08:43
లెవెల్ లాంగ్వేజెస్ లో కంపైలర్ అండ్
00:08:45
ఇంటర్ప్రెటర్ ఏంటి ఇంటర్ప్రెటర్
00:08:46
లాంగ్వేజెస్ ఏంటి కంపైలర్ కి దీనికి
00:08:48
డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ లెసన్
00:08:50
లో నేర్చుకున్నాం సో ఈ లెసన్ తర్వాత
00:08:52
ఎంసిక్యూస్ ఉంటాయి ఎంసిక్యూస్ ని సాల్వ్
00:08:53
చేయండి మనం కలుద్దాం నెక్స్ట్ చాప్టర్ లో
00:08:55
లాస్ట్ చాప్టర్ లో అసలు కంప్యూటర్
00:08:56
బేసిక్స్ ఏంటి అని చెప్పేసి మనం చూసాం ఈ
00:08:58
చాప్టర్ లో అసలు పైథన్ ఏంటి ఎందుకు మనకి
00:09:01
పైథన్ బెనిఫిట్ పైథన్ వల్ల అడ్వాంటేజెస్
00:09:03
ఏంటి అని చెప్పేసి మనం ఈరోజు వీడియోలో
00:09:05
చూద్దాం సో పైథన్ గురించి ఒకవేళ మీకు
00:09:07
తెలియకపోతే అది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్
00:09:09
లాంగ్వేజ్ అన్నమాట చాలా పాపులర్
00:09:11
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంత పాపులర్ అంటే
00:09:13
కరెంట్ డిమాండ్ లో ఉందన్నమాట ఆర్టిఫిషియల్
00:09:16
ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వీటిలో
00:09:17
మొత్తం పైథన్ యూస్ చేస్తున్నారు దాని
00:09:20
గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాను
00:09:21
నెక్స్ట్ ఇదొక హై లెవెల్ లాంగ్వేజ్ మనం
00:09:23
డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ గా హై
00:09:24
లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటని చెప్పేసి
00:09:26
అదొక ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ ఇది కూడా
00:09:28
మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్
00:09:30
చాప్టర్ లో ఇదొక డైనమికల్లీ టైప్డ్ దీని
00:09:33
గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటాం
00:09:35
బట్ బేసిక్ గా చెప్పాలంటే పైథన్ ఎంత
00:09:37
సింపుల్ గా ఉంటుందంటే ఫర్ సపోజ్ మీరు ఒక
00:09:40
నెంబర్ అసైన్ చేయాలనుకుంటున్నారు a = 10
00:09:43
సో a = 10 అని చెప్పేసి పెట్టేస్తే చాలు
00:09:45
ఇదొక ఇంటిజర్ ఇదొక స్ట్రింగ్ అని చెప్పేసి
00:09:48
ఏం మెన్షన్ చేయక్కర్లేదు పైథన్ అనేది
00:09:50
దానంత అదే అర్థం చేసేసుకుంటుంది అన్నమాట
00:09:52
ఒకవేళ మీరు సి చేసుంటే అక్కడ మీరు ఇంట్ a
00:09:55
= 10 అని పెడతారు అక్కడ మీరు డినోట్
00:09:58
చేస్తారు ఇదొక ఇంటిజర్ అని చెప్పి కానీ
00:10:00
ఇక్కడ మనం అలాగే ఏం చేయక్కర్లేదు ఎందుకంటే
00:10:02
ఇట్స్ ఏ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్
00:10:04
అన్నమాట నెక్స్ట్ పైథన్ ఎందుకు చాలా మంది
00:10:05
ప్రిఫర్ చేస్తారంటే ఇది సింపుల్ రీడబుల్
00:10:08
దాని తర్వాత వర్సటైల్ ఎక్కడ చూసినా కూడా
00:10:10
మనకి పైథనే ఉంటుందన్నమాట నెక్స్ట్ కమింగ్
00:10:12
టు పైథన్ అప్లికేషన్స్ అప్లికేషన్స్ అంటే
00:10:14
ఎక్కడెక్కడ యూస్ చేస్తారు మనం పైథన్ ని
00:10:16
ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు ఎక్కడ
00:10:18
యూస్ చేస్తారో తెలుసుకోవాలి కదా ఎక్కడ
00:10:20
యూస్ చేస్తారు అంటే మీరు ఏదైనా వెబ్సైట్
00:10:22
డెవలప్ చేస్తున్నారు అనుకోండి దానికి
00:10:24
బ్యాక్ ఎండ్ అవసరం ఉంటుంది ఆ బ్యాక్ ఎండ్
00:10:27
లో జాంగో ఫాస్ట్ apఐ ఫ్లాష్ అని చెప్పేసి
00:10:30
డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి ఆ
00:10:33
టెక్నాలజీస్ అన్ని పైథన్ బేస్డ్ మీద
00:10:35
ఉంటాయి పైథన్ వస్తేనే మనకి అవన్నీ చేయగలం
00:10:38
అంటే పైథన్ వస్తే మనం వెబ్సైట్
00:10:40
డెవలప్మెంట్ వైపు వెళ్లొచ్చు ఈజీగా
00:10:42
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీరు ఏదైనా
00:10:44
ప్రోగ్రామ్స్ రాయాలన్నా ఏం చేయాలన్నా కూడా
00:10:47
మీరు కాంపిటేటివ్ ప్రోగ్రాం కి
00:10:49
వెళ్ళాలన్నా కూడా పైథన్ అనేది చాలా యూస్
00:10:51
అవుతుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో కూడా
00:10:53
దీని తర్వాత అన్నిటికంటే మెయిన్
00:10:55
ఇంపార్టెంట్ పాయింట్ మెషిన్ లెర్నింగ్
00:10:57
ఇప్పట్లో లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్
00:10:59
ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ పైథన్
00:11:01
లేకపోతే లేదు ఎందుకంటే పైథన్ లో మనకి చాలా
00:11:05
లైబ్రరీస్ మోడ్యూల్స్ అనేవి ఉంటాయి
00:11:07
ఇన్బిల్ట్ గా ఉంటాయి సో మీరు అర్థం
00:11:09
చేసుకోండి ఎన్ని యూసెస్ ఉన్నాయో మీరు
00:11:11
పైథన్ నేర్చుకోవాలంటే నెక్స్ట్ స్లైడ్ అదే
00:11:13
ఎందుకు పైథన్ అంటే ఒక బిగినర్ గా మీరు
00:11:15
ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే సింపుల్
00:11:17
గా ఉంటుంది ఈజీగా అర్థం అవుతది లాజికల్
00:11:20
బిల్డింగ్ అనేది బాగా అవుతుంది ప్లస్ దీని
00:11:22
యూసెస్ చాలా ఉన్నాయి మీరు ప్రాజెక్ట్స్
00:11:24
చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మీరు పైథన్
00:11:27
నేర్చుకొని చేయొచ్చు మీరు జాబ్ కి అప్లై
00:11:29
చేయాలన్నా కూడా మీరు పైథన్ కరెక్ట్ గా
00:11:31
నేర్చుకొని ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తే
00:11:32
మీరు జాబ్ రెడీ అయిపోతారు రైట్ సి
00:11:35
నేర్చుకొని జాబ్ రెడీ అయిపోవచ్చు అంటే
00:11:37
నేను గ్యారెంటీ చేయనండి ఎందుకంటే సి మనకి
00:11:39
అంత లేటెస్ట్ ట్రెండింగ్ లో లేదు జావా
00:11:41
నేర్చుకొని అవ్వచ్చు అంటే ఎస్ జావా
00:11:42
నేర్చుకొని అవ్వచ్చు సి+ నేర్చుకొని
00:11:44
అవ్వచ్చు అంటే ఎస్ సి+ నేర్చుకొని
00:11:46
అవ్వచ్చు పైథన్ నేర్చుకొని అవ్వచ్చు అంటే
00:11:47
పక్కగా అవ్వచ్చు ప్లస్ పైథన్ ఈజీ జావా సి+
00:11:51
వచ్చేప్పటికి కొంచెం కష్టంగా ఉంటుంది రైట్
00:11:53
అందుకే మనం పైథన్ నేర్చుకుంటున్నాం సో
00:11:54
అర్థమైందా వై పైథన్ అనేది ఎందుకు మనం
00:11:56
నేర్చుకుంటున్నాం సో ఈ రోజు ఈ లెసన్ లో
00:11:58
మనం చూసాం వాట్ ఇస్ పైథన్ అప్లికేషన్స్
00:12:00
ఏంటి ఎందుకు మనం నేర్చుకుంటున్నాం సో
00:12:02
పైథన్ మీద బేసిక్ అండర్స్టాండింగ్
00:12:03
వచ్చింది కదా సో నెక్స్ట్ చాప్టర్ లో మనం
00:12:05
పైథన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మన మొబైల్
00:12:07
లో లేదా మన లాప్టాప్ లో లేదా మన appపిల్
00:12:10
లాప్టాప్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా
00:12:11
ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం ఈ
00:12:13
చాప్టర్ లో మనం చూద్దాం అసలు ఇన్స్టాలేషన్
00:12:15
ఎలా చేసుకోవాలి మేము కోడ్ అనేది ఎలా
00:12:17
రాయాలి అని చెప్పేసి ఫస్ట్ లాప్టాప్ తో
00:12:19
స్టార్ట్ చేద్దాం లాప్టాప్ లో మీరు google
00:12:20
లో సెర్చ్ చేయండి పైథన్ అని చెప్పేసి
00:12:22
అక్కడ డౌన్లోడ్స్ కి వెళ్ళండి లేటెస్ట్
00:12:24
పైథన్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్
00:12:26
చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత
00:12:27
దాంతో పాటు మీరు ఇంకొకటి డౌన్లోడ్
00:12:29
చేసుకోవాలి విజువల్ స్టూడియో కోడ్ ఇది
00:12:32
మైక్రోసాఫ్ట్ తరపున అన్నమాట ఇది కూడా
00:12:34
డౌన్లోడ్ చేసేసుకోండి విండోస్ అయితే
00:12:36
విండోస్ mac అయితే mac ఏదైతే అది డౌన్లోడ్
00:12:38
చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కోడ్
00:12:40
చేస్తాం అన్నమాట యాక్చువల్ గా పైథన్ అనేది
00:12:43
మీరు ఓపెన్ చేసుకోండి పైథన్ ఓపెన్ చేసిన
00:12:45
తర్వాత కింద యాడ్ టు పాత్ అని చెప్పేసి
00:12:47
ఉంటది అది క్లిక్ చేయండి అది క్లిక్
00:12:49
చేయకపోతే మీకు తర్వాత ఎర్రర్స్ అనేవి
00:12:51
వచ్చేస్తాయి సో ఇన్స్టాల్ చేయండి
00:12:53
ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎస్ అని చెప్పి
00:12:54
అడుగుతుంది అది చేసిన తర్వాత మొత్తం
00:12:56
ఇన్స్టాలేషన్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు
00:12:58
మనం విజువల్ స్టూడియో కోడ్ ఏదైతే మనం
00:13:00
డౌన్లోడ్ చేసుకున్నామో అది ఇన్స్టాల్
00:13:02
చేసుకుందాం సో విజువల్ స్టూడియో కోడ్
00:13:04
ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు
00:13:06
నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నొక్కేయండి
00:13:07
నెక్స్ట్ నొక్కేసిన తర్వాత ఇన్స్టాల్
00:13:09
అవుతది సో మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయిన
00:13:11
తర్వాత దీన్ని ఓపెన్ చేయండి సో ఓపెన్
00:13:14
చేసిన తర్వాత ఇలా మీకు కనిపిస్తది ఓకే
00:13:16
నొక్కేయండి దీని తర్వాత ఇప్పుడు దీన్ని
00:13:18
క్లోజ్ చేసేసుకోవచ్చు ఏదో ఒక ఫోల్డర్ కి
00:13:19
వెళ్ళండి మీరు డెస్క్టాప్ లో అయినా
00:13:21
చేయొచ్చు నేను డాక్యుమెంట్స్ దగ్గరికి
00:13:23
వెళ్తున్నాను డాక్యుమెంట్స్ లో నేను ఒక
00:13:24
కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తా ఆ ఫోల్డర్
00:13:27
క్రియేట్ చేసి దాన్ని నేను టెర్మినల్ లో
00:13:28
ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ టర్మినల్ ఓపెన్
00:13:30
అయిన తర్వాత మీరు కోడ్ స్పేస్ డాట్ టైప్
00:13:34
చేసి ఎంటర్ చేయండి మీకు విజువల్ స్టూడియో
00:13:36
కోడ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఒక ఫైల్
00:13:38
క్రియేట్ చేసుకోవచ్చు ఏదో ఒకటి నేను ఫైల్
00:13:41
క్రియేట్ చేశా ఫస్ట్ ప్రోగ్రాం డాట్ పై
00:13:43
అని చెప్పేసి అక్కడ మీరు కోడ్ చేసుకోవచ్చు
00:13:46
సేమ్ ఇప్పుడు మన మొబైల్ కి వచ్చి మన ప్లే
00:13:48
స్టోర్ కి వెళ్లి మనం సెర్చ్ చేద్దాం పై 3
00:13:50
అని చెప్పేసి సో పైడ్రాయిడ్ 3 ని మనం
00:13:52
ఇన్స్టాల్ చేసుకుందాం ఇన్స్టాల్ చేసి
00:13:54
ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది
00:13:55
ఇంటర్ఫేస్ సేమ్ యాస్ ఇట్ ఈజ్ నేను
00:13:57
స్క్రీన్ మీద ఏదైతే చేస్తున్నానో అలా
00:13:59
చేసేసుకోవచ్చు మీరు కూడా ఇప్పుడు మీకు
00:14:00
ఫోన్ లేదు లాప్టాప్ లేదు అని చెప్పేసి
00:14:02
మీరు ఎక్స్క్యూసెస్ చేయొద్దు మీరు ఎందులో
00:14:05
అయినా కూడా కోడ్ చేయొచ్చు సో చేయండి సో
00:14:06
మీరు ఫోన్ లో అయినా కూడా ఇలా చూసుకోవచ్చు
00:14:08
ఇది ఈ యాప్ మీకు నచ్చకపోతే ఇంకొకటి కూడా
00:14:10
ఉంటుంది కోడింగ్ పైథన్ అని చెప్పేసి ఇదైనా
00:14:12
కూడా మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు మనం
00:14:14
చూద్దాం అసలు మన డౌన్లోడ్ చేసుకున్న పైథన్
00:14:17
అండ్ పైయిడ్ యాప్స్ రన్ అవుతున్నాయో లేదా
00:14:19
అని చెప్పేసి సో లాప్టాప్ లో ఏదైతే ఫైల్
00:14:21
మనం క్రియేట్ చేసామో అక్కడ మీరు ఇలా
00:14:23
రాయండి ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి
00:14:26
యాక్చువల్ గా రన్ చేయడానికి ఇక్కడ ఆప్షన్
00:14:27
ఉంటుంది ఒకవేళ ఇక్కడ మీకు ఏం ఆప్షన్స్
00:14:29
కనపడకపోతే పైన మీకు టర్మినల్ అని ఉంటుంది
00:14:32
ఓపెన్ న్యూ టర్మినల్ పైథన్ అని క్లిక్
00:14:34
చేశాను చూడండి అంటే పైథన్ ఇన్స్టాల్
00:14:35
అయ్యింది కరెక్ట్ గా ఇప్పుడు పైథన్ ఫస్ట్
00:14:38
ప్రోగ్రామ్ డాట్ పై అని చెప్పేసి క్లిక్
00:14:40
చేసి ఎంటర్ కొడితే మీకు హలో వరల్డ్ అని
00:14:42
చెప్పేసి వచ్చింది చూడండి ఇప్పుడు
00:14:44
నెక్స్ట్ నేను రాస్తాను దిస్ ఇస్ మై ఫస్ట్
00:14:46
ప్రోగ్రాం ఆన్ హలో అలా చెప్పి రాస్తే
00:14:48
చూడండి మళ్ళీ రన్ చేశా మళ్ళీ రన్ అయ్యింది
00:14:51
అంటే మీ పైథన్ అనేది సక్సెస్ ఫుల్ గా రన్
00:14:54
అవుతుంది మీరు ఫస్ట్ ప్రోగ్రాం అనేది
00:14:56
రాసేసారు ఇప్పుడు మొబైల్ లో కూడా సేమ్
00:14:58
ఇలాగే చూద్దాం మనం ఇప్పుడు మొబైల్ లో
00:15:00
చూస్తే నేను సేమ్ ప్రింట్ హలో వరల్డ్
00:15:02
ఇప్పుడు మీరు ఇక్కడ టైపింగ్ కొంచెం కష్టం
00:15:04
అవుతది బట్ పర్లేదు మనకి మొబైల్ ఫోన్ కదా
00:15:07
అంత ఈ ఫిజిబుల్ గా ఉండదు లాప్టాప్ లాగా
00:15:10
కానీ మీరు ట్రై చేయొచ్చు ఇంపాసిబుల్ అయితే
00:15:12
కాదు కోడింగ్ చేయడం సో ప్రింట్ హలో వరల్డ్
00:15:14
అని క్లిక్ చేస్తే జస్ట్ ఇక్కడ రన్ బటన్
00:15:16
ఉంటుంది ఆ రన్ బటన్ క్లిక్ చేసేస్తే మీరు
00:15:18
డైరెక్ట్ గా మీకు హలో వరల్డ్ అని చెప్పి
00:15:19
ప్రింట్ అయిపోతది ఇప్పుడు నెక్స్ట్
00:15:21
ఇంకేదైనా యాడ్ చేయాలి అనుకుంటుంటే అక్కడ
00:15:24
మనం కామా యాడ్ చేసి చేసుకోవచ్చు ఇవన్నీ
00:15:26
మనం ఫర్దర్ గా కోర్సులో చూద్దాం బట్ ఫర్
00:15:29
నౌ మనం అన్నీ కరెక్ట్ గా రన్ అవుతున్నాయా
00:15:31
లేదా అనేసి మనం చూస్తున్నాం అన్నమాట సో
00:15:33
ఒకసారి మీరు ఇలా యాస్ ఇట్ ఇస్ రన్ చేసి
00:15:35
చూడండి మీకు ఇలా కరెక్ట్ గా రన్
00:15:36
అవుతున్నాయి అంటే యు ఆర్ గుడ్ టు గో మీది
00:15:38
కంపైలర్స్ అన్ని రన్ అవుతున్నాయి మన
00:15:40
నెక్స్ట్ చాప్టర్ లో చెప్తాను అసలు ఏం
00:15:42
చేయాలి ఏం చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ సో
00:15:44
అది ఫాలో అవ్వండి