రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుందో చూడండి | Analyst Madhushan Reddy on Investments in AP Under TDP
Summary
TLDRThe speaker reflects on the socio-economic and political journey of Andhra Pradesh, highlighting issues ranging from historical political decisions to current governance by Jagan Mohan Reddy. The discussion covers the state's journey from its formation, the missed opportunities in industrial and economic growth, and the critical role of politics in shaping its future. The speaker criticizes the current government for inadequate industrial policies and emphasizes the need for better governance to achieve prosperity, termed as "Happy AP." There's also an analysis of political maneuvers regarding special status demands and reflections on past leaders like Chandrababu Naidu.
Takeaways
- 📉 Andhra Pradesh faces significant socio-economic challenges.
- 🏢 Industrial growth has been stalled due to poor governance.
- 💼 Special status is viewed as more political than beneficial.
- 📊 The speaker advocates for efficient use of resources.
- 🗳 Politics plays a detrimental role in state's progress.
- ⌛ Historical decisions have long-lasting impacts.
- 📈 "Happy AP" symbolizes a vision for prosperity.
- 🔍 Focus on industrial policies is crucial.
- 🌍 International investments are critical for growth.
- 🤝 Cooperation among leaders is essential for development.
Timeline
- 00:00:00 - 00:30:23
The final segment reflects on the hopeful prospects of Andhra Pradesh if structured governance is reinstated. Masoodan Reddy argues for a return to strategic planning and efficient policy implementation, evoking the successful legacy of leaders like Chandrababu Naidu. He envisions a proactive approach where economic policies go beyond appeasement, emphasizing sustainable development and industrialization. Reddy stresses that engagement with national and global industrial entities is crucial for harnessing Andhra Pradesh’s potential, urging the current political discourse to shift from reactive to strategic foresight. He underscores the necessity of good governance for long-term prosperity and development of the state.
Mind Map
Video Q&A
What is 'Happy AP' as mentioned in the speech?
'Happy AP' refers to the vision of a prosperous Andhra Pradesh, contrasting with previous struggles and challenges.
How does the speaker view the current government?
The speaker is critical of the current government's handling of industries and economy, claiming failures in attracting investments and managing resources.
What historical events does the speaker refer to regarding Andhra Pradesh?
The speaker refers to the division of states in 1953, ongoing economic struggles, and lost opportunities for industrial growth.
What does the speaker say about special status for Andhra Pradesh?
The speaker views the demand for special status as a political strategy rather than a genuine necessity for development.
Who is criticized for industrial policies in Andhra Pradesh?
Jagan Mohan Reddy's policies are criticized for failing to attract and sustain industries in Andhra Pradesh.
What industries are mentioned in the speech?
Industries like Kia, electronic sectors, and potential FDI investments that were lost or moved to other regions are discussed.
How does the speaker view the future of Andhra Pradesh?
The speaker envisions a prosperous future if the governance focuses on proper planning and utilizing available resources effectively.
What role does politics play according to the speaker?
Politics is seen as a crucial factor affecting the socio-economic development of Andhra Pradesh, with leaders’ decisions heavily influencing outcomes.
View more video summaries
- 00:00:00నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూదన్
- 00:00:02రెడ్డి గారు నమస్కారం కిషోర్ కుమార్
- 00:00:04మసూదన్ రెడ్డి గారు రోజు అంశాల కన్నా
- 00:00:07భిన్నంగా ఈరోజు మీరు ప్రస్తావించిన
- 00:00:10అంశాన్ని నేను తీసుకుంటున్నాను సరే ఎవరు
- 00:00:12వార్త పత్రికలో టీవీ ఛానల్ లో ఏం వచ్చాయి
- 00:00:14వార్తలు కాస్త పక్కన పెడితే మీరు ఒక
- 00:00:16ఆర్టికల్ రాశారు సోషల్ మీడియాలో ఏంటి ఆ
- 00:00:20వామ్మో ఏపీ దగ్గర నుంచి హ్యాపీ ఏపీ వరకు
- 00:00:23ఏపీ ప్రయాణం అని చెప్పేసి ఆర్థిక అంశాలను
- 00:00:26ఇంకా చాలా విషయాలను వివరిస్తూ చాలా
- 00:00:28అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఆ ఆర్టికల్
- 00:00:30ఉంది సో మీరు రాసిందే కాబట్టి ఇప్పుడు
- 00:00:32దాని గురించి నేను ప్రస్తావిస్తున్నాను
- 00:00:34ఒకసారి ఎక్స్క్లూసివ్ గా దాని గురించి
- 00:00:36విశ్లేషిస్తున్నాను అమ్మో ఏపీ వామ్మో ఏపీ
- 00:00:39అనే దగ్గర నుంచి హ్యాపీ ఏపీ వరకు వచ్చింది
- 00:00:42అని మీరు దేన్ని చూసి అంటున్నారు అది
- 00:00:46కేవలం మీ ఆలోచన ధోరణ లేదంటే మీకు అలా
- 00:00:48కనిపించిందా లేదంటే మాకు కూడా అలాగే
- 00:00:50కనిపించాల్సిన పరిస్థితి ఉందా పరిస్థితులు
- 00:00:54ఏందంటే మన పెద్దలు చేసిన దౌర్భాగ్యం
- 00:00:57అనుకోండి రాష్ట్ర ప్రజలు చేసిన
- 00:01:00చేసినటువంటి వినాశనం అనుకోండి ఏదైనా
- 00:01:03అనుకోండి మీరు రాష్ట్రం ఏర్పడిన నాటి
- 00:01:07నుంచి కూడా
- 00:01:081953 లో తమిళనాడుతో గొడవ పెట్టుకొని పెద్ద
- 00:01:12రాష్ట్రంగా విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా
- 00:01:14ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఒక స్థాన
- 00:01:19బలం లేకుండా పోయింది సీమాంధ్ర నేలకి
- 00:01:23నిరువు గప్పి ఉంది గ్రేటర్ రాయలసీమ ఉద్యమం
- 00:01:27ఈ ఇప్పుడు ఇప్పుడిప్పుడే అండర్ గ్రౌండ్ లో
- 00:01:30కొంత నెట్వర్క్ చేస్తున్నారు ఆ నెట్వర్క్
- 00:01:33ఏంటంటే స్పెషల్ స్టేటస్ మీద జగన్ మోహన్
- 00:01:36రెడ్డి కొంతమందిని ముసుగు తొడిగి
- 00:01:38ఉద్యమాలకి రూపశక్తి
- 00:01:41చేస్తున్నాడు ఆ మొన్న నాకు మధ్యలో ఫోన్
- 00:01:43వచ్చింది అన్న విజయనగరంలో సదస్సు
- 00:01:45పెడుతున్నాం మీరు వస్తారా అని స్పెషల్
- 00:01:49స్టేటస్ అన్నాడు
- 00:01:51నేనేమన్నాను అంటే స్వతంత్రం వచ్చిన కాడి
- 00:01:54నుంచి ఇప్పటివరకు
- 00:01:56స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు వచ్చిన
- 00:01:58గ్రాంట్ మొత్తం ఎంత ఎంత అని అడిగా ఉమ్
- 00:02:02తెలీదు అన్నాడు తెలీదు గుర్తులేదు
- 00:02:05మర్చిపోయినా ఇంకా నీకే తెలియనప్పుడు ఏం
- 00:02:08చెప్తావన్న
- 00:02:09ప్రజలకన్నా అంటే స్పెషల్ స్టేటస్ అనేది ఒక
- 00:02:13ముసుగు రాజకీయ ముసుగు ఉమ్ ఈ రాజకీయ ముసుగు
- 00:02:18తగిలించుకొని ఏదో ప్రభుత్వాన్ని కూలదోయాలా
- 00:02:21విమర్శించాలా ఉమ్ ఆ డిఫెన్స్ లో పెట్టే
- 00:02:252018 చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ కూటంలో
- 00:02:28నుంచి బయటికి వచ్చేసి ధర్మ పోరాట దీక్షలు
- 00:02:31పెట్టి వద్దు వద్దు పెద్దాయన దెబ్బ
- 00:02:33అయిపోతావ్ దెబ్బ అయిపోతావ్ అంటే ఎవరు మాట
- 00:02:35వినలా చివరికి దెబ్బ అయిపోయాడు అంటే
- 00:02:38పొలిటికల్ గేమ్ చెస్ లాంటిది ఆటం చేత అయి
- 00:02:42ఉండాలి కాబట్టి ఒక
- 00:02:45విధ్వంసకారుడు రాజ్యపాలకుడు అయితే ఐదేళ్ళు
- 00:02:49భరాయించారు సంక్షేమం ఎప్పుడు సంక్షోభాన్ని
- 00:02:53దారి తీస్తుందని నేను మొట్టమొదటి నుంచి
- 00:02:55చెప్తా సంక్షేమం ఎప్పుడు కూడా ఏ
- 00:02:58రాజ్యపాలకుడైనా సంక్షోభానికే దారి తీస్తది
- 00:03:02ఎందుకంటే సంపద సృష్టించి దాని ద్వారా
- 00:03:05పంచడంలో ఉంటది మనకున్న ఆస్తులు
- 00:03:08అమ్ముకోబోతే ఆ ఐస్ గడ్డ లాగా తయారైపోద్ది
- 00:03:12పంచుకుంటా పోతే ఎన్ని రోజులు పంచుకుంటా
- 00:03:13పోతాం అప్పులు కుప్పగా మిగిలిపోయింది
- 00:03:16ఈరోజు అప్పులు కుప్పగా ఇయ్యాల తెలంగాణ
- 00:03:20రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇదేం
- 00:03:21పెద్ద ఘనకార్యంగా కూడా లేదు తెలంగాణ
- 00:03:24తెలంగాణ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల
- 00:03:26అప్పుల్లోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్
- 00:03:28చూస్తే దాదాపుగా
- 00:03:30974 వేల కోట్ల అది తెలిసింది అది
- 00:03:33తెలిసింది ఎందుకు తెలియంది ఇంకా చాలా ఉంది
- 00:03:35అంటున్నారు సరే అది వేరు మనకి అసెంబ్లీలో
- 00:03:38చెప్పిందే తెలియంది మనం తెలియదు
- 00:03:41గుర్తులేదు మర్చిపోయినాం ఆ డైలాగ్
- 00:03:44గుర్తుపెట్టుకోండి అసెంబ్లీలో చెప్పింది
- 00:03:46మనకు సాక్షాత్తుగా ఇక్కడ తెలుగు
- 00:03:48రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు గాని అటు
- 00:03:50ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిబిఎన్
- 00:03:53గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని
- 00:03:55అసెంబ్లీలో చెప్పింది మనకి సాక్ష్యంగా
- 00:03:58పరిణికించబడుతుంది కాబట్టి ఇప్పుడు రేవంత్
- 00:04:00రెడ్డి గారు ప్రభుత్వం మారటం వల్ల గతంలో
- 00:04:03కెసిఆర్ గారు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం
- 00:04:05అన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా
- 00:04:07మార్చారు కానీ 14 19 లో మైనస్ లో
- 00:04:11ఉన్నటువంటి రెవెన్యూ లోటు ఉన్నటువంటి
- 00:04:13రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక
- 00:04:16ప్రణాళిక రచించుకొని రాజధానిలే రాష్ట్రం
- 00:04:18చేస్తే రెవెన్యూ సర్ప్లస్ కి తెచ్చాడు
- 00:04:20ఆనాడు అప్పుడప్పుడే అడుగులు వేసుకుంటూ
- 00:04:23ప్రణాళిక ఎక్కే ఫ్లైట్ ఎక్కుతూ దిగే
- 00:04:25ఫ్లైట్ దేశాలు పోయి రాష్ట్ర అభివృద్ధి
- 00:04:28కోసం అహర్నిసలు ఆ కృషి చేశాడు కృషి చేసిన
- 00:04:32తరుణంలో అప్పుడప్పుడే ఇంకా నిర్మిద్దాం
- 00:04:34అనుకున్న మూమెంట్ లో ఒక తుఫాన్ లాగా వచ్చి
- 00:04:36పడింది 2019 ఎలక్షన్ అవును ఆ తుఫాన్ లో
- 00:04:39ఏమైంది అంటే 23 సీట్లకు పరిమితమైపోవడం
- 00:04:42ఎన్నో అసెంబ్లీలో అవమానాలు ఎదుర్కోవడం
- 00:04:45అసెంబ్లీ అంటే శాసనాలు తయారు చేసే సభగా సభ
- 00:04:48కాకుండా బూతులు మాట్లాడుకునే సభగా తయారు
- 00:04:52చేయటం ప్రజాస్వామ్య దేవ వ్యవస్థలో ఇవన్నీ
- 00:04:54ప్రజలు బాగా గమనిస్తారు ఇప్పుడు కూడా
- 00:04:57ఏందంటే కుటుంబ ప్రభుత్వంలో ఉన్న 175 మంది
- 00:04:59ఎమ్మెల్యేలు గాని మంత్రిమండలి గాని ఏదైతే
- 00:05:02ఉన్నారో ఈ మూడు త్రివిధ దళాలు తెలుగుదేశం
- 00:05:05బిజెపి జనసేన అనే త్రివిధ దళాలు చాలా
- 00:05:08జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నా
- 00:05:10ఎందుకంటే మనం నిజాలు చెప్పకపోతే ప్రజలు
- 00:05:14చూడలేదు అనుకోకండి ప్రతి ఒక్కటి ప్రజలకు
- 00:05:16తెలుసు మంచి ఏంది చెడు ఏంది పేజూరు
- 00:05:18వేసుకుంటారు కుటుంబ ప్రభుత్వం ఎలక్షన్ లో
- 00:05:20ఇచ్చినటువంటి మేనిఫెస్టో మేనిఫెస్టోలో
- 00:05:23కనీసం ఏదైనా ఒక మేనిఫెస్టో ప్రజల ముందు
- 00:05:26పెడితే 80% అన్న మనం నెరవేర్చేటట్టు
- 00:05:28మేనిఫెస్టో పోయి మేము మేము ఇచ్చిన హామీలు
- 00:05:31నెరవేర్చినాము మాకు ఓటు వేయండి అని అడగాలి
- 00:05:3329 లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం అని
- 00:05:37అంటే ప్రజలను సంతృప్తి పరచడం అన్నమాట సో
- 00:05:40ఇచ్చిన హామీలు గాని గాని నెరవేర్చగలిగితే
- 00:05:42ప్రజలు సంతృప్తి చెందుతారు మళ్ళీ కూడా ఓటు
- 00:05:44అడిగేదానికి రైట్ ఉంటది 20 లక్షలు
- 00:05:47ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కనీసం
- 00:05:48దాంట్లో 50% రీచ్ అయినా కూడా ఉద్యోగ
- 00:05:50కల్పనలో అంటే ఉద్యోగాలు అంటే గవర్నమెంట్
- 00:05:53ఉద్యోగాలే కదా కిషోర్ ఉద్యోగాలు అంటే నేటి
- 00:05:55గ్లోబలైజేషన్ లో భాగంగా ఆ ప్రభుత్వ
- 00:05:58ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ప్రభుత్వం
- 00:06:00తక్కువ ఉంటాయి ప్రైవేటలైజేషన్
- 00:06:02ప్రైవేటైజేషన్ లో ఉద్యోగాలు కావాలంటే
- 00:06:04పరిశ్రమలు రావాలా ఆ పరిశ్రమలు రావాలా అంటే
- 00:06:07శాంతిభద్రతల సమస్య ఉండకూడదు తర్వాత పవర్
- 00:06:11సమస్య ఉండకూడదు మ్యాన్ పవర్ సమస్య
- 00:06:13ఉండకూడదు అన్ని రకాలైనటువంటి తర్వాత మనకి
- 00:06:18రవాణా సమస్య ఉండకూడదు తర్వాత అన్ని
- 00:06:22రకాలైనటువంటి వసతులు ఉండాలి అన్ని రకాల
- 00:06:24వసతులు ఉన్నా
- 00:06:26కూడా అన్ని ఉన్నా అల్లుడు నోట్లో
- 00:06:29శనున్నట్లు సకల సంపదల గలనటువంటి సిరిగల్ల
- 00:06:33నేల సింహపూరి సీమను మొదలు పెట్టుకొని
- 00:06:35రాయలసీమతో మొదలు పెట్టుకుంటే కోస్తాల
- 00:06:37ఆంధ్ర గాని ఉత్తరాంధ్ర గాని అన్ని ఉన్నాయి
- 00:06:40భూములు ఉన్నాయి విజ్ఞానవంతమైన పిల్లలు
- 00:06:43ఉన్నారు తర్వాత అన్ని ఉన్నాయి కానీ రాజకీయ
- 00:06:46నాయకుల్లో చిత్తశుద్ధి లోపించడం కారణంగా
- 00:06:48పోర్ట్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి
- 00:06:50భూములు ఉన్నాయి వాటర్ ఉంది పవర్ ఉంది
- 00:06:53అన్ని ఉన్నాయి ఇన్ని వనరులు ఉన్న రాష్ట్రం
- 00:06:55మరో ఒక రాష్ట్రం లేదు గుజరాత్ తర్వాత
- 00:06:58అత్యంత తీరరేఖ పొడవు ఉన్నటువంటి రాష్ట్రం
- 00:07:00కూడా మనదే అయితే నేను అంటుండే ఏంటంటే మీరు
- 00:07:03అడిగిన పాయింట్ లోకి ఇప్పుడు వస్తుండా
- 00:07:05హ్యాపీ
- 00:07:07ఏపీ హమ్మో ఏపీ ఆ బై బై
- 00:07:12వైసీపి హ్యాపీ
- 00:07:14ఏపీ ఇదా ఈ కాన్సెప్ట్ ఏంటంటే
- 00:07:192014-19 మధ్యకాలంలో బాబుగారు
- 00:07:22తెచ్చిన
- 00:07:23పరిశ్రమలు దాదాపుగా మనం అర్థం చేసుకుంటే
- 00:07:26వైజాగ్ లో కిషోర్ గారు ఇది సత్యమా అసత్యమా
- 00:07:31అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే
- 00:07:32రికార్డెడ్ ఎవిడెన్స్ ఏ చెప్తున్నాను ఈ
- 00:07:35నేనేమంటున్నాను అంటే 2014 19 టిడిపి
- 00:07:39హయాంలో ఒక మన రాష్ట్రం కాకుండా 29
- 00:07:42రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు
- 00:07:44దేశవ్యాప్తంగా కూడా ఓవరాల్ గా తీసుకుంటే
- 00:07:48ఎఫ్ డిఐ ఫారెన్ ఫారెన్ డైరెక్ట్
- 00:07:51ఇన్వెస్ట్మెంట్ ఐదు లక్షల కోట్లు
- 00:07:53వచ్చినాయి భారతదేశానికి దాంట్లో
- 00:07:55ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
- 00:07:5865320 27 కోట్ల రూపాయలు ఫారెన్ డైరెక్ట్
- 00:08:02ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మనం అర్థం
- 00:08:04చేసుకోవాల్సింది అంటే ఫారెన్ డైరెక్ట్
- 00:08:06ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే దీంట్లో
- 00:08:09కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటది
- 00:08:11కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్
- 00:08:12తీసుకున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు
- 00:08:13పెడతారు నేను రౌడీజం చలాయిస్తానంటే కుదరదు
- 00:08:17అంతర్జాతీయ కోర్టులో వాళ్ళు పోయి కేసులు
- 00:08:18వేశారు అనుకో ఎదుర్కోవాల్సింది ఎవరు మనమే
- 00:08:21ఎదుర్కోవాల కోచ్ ని పోనీ ఈ గడిచిన అంటే 19
- 00:08:26టు 24 మధ్య నాటి పరిశ్రమల మంత్రి గౌతం
- 00:08:30రెడ్డి గతించిపోయినాడు అనుకోండి ఆ ఐటి
- 00:08:33మంత్రి పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్
- 00:08:35కోడిగుడ్డు మంత్రిగా ప్రసిద్ధికెక్కాడు
- 00:08:37అసలు ఎన్ని పెట్టుబడులు తెచ్చావు ఎన్ని
- 00:08:40కంపెనీలు తెచ్చావు ఎంత ఎంప్లాయ్మెంట్
- 00:08:42ఇచ్చావు అని అడిగితే సమాధానం
- 00:08:44చెప్పేటటువంటి వాడు కాడు ఏంటి చెప్పమని
- 00:08:47అంటే చెప్పలేడు ఎందుకంటే
- 00:08:49బొబ్బట్లు ఆ
- 00:08:51కోడిగుడ్లు ఆ పచ్చళ్ళు మామిడి తాండ్ర అని
- 00:08:55నవ్వుకోరా అటువంటి పరిశ్రమలు ఏంటిరా నాయనా
- 00:08:58ఇప్పుడా
- 00:09:00బొబ్బట్లు మామిడి మామిడి పచ్చడి ఎప్పుడు
- 00:09:02నుంచి తయారు చేస్తారు మన పూర్వీకులు ఆ అది
- 00:09:04ఇంకా అద్భుతాలు చాలా ఉన్నాయి సలిపడుతుందని
- 00:09:07దావసు పోలేదంట సరే సరే గతంలో మేము స్నానం
- 00:09:10కూడా చేసేవాళ్ళం కాదు అలాంటి దావసు పోవాలా
- 00:09:12చలి ఎక్కువ అది అని చెప్పుకున్న
- 00:09:14దుర్మార్గం ఇక్కడ సమస్య ఏందంటే పరిశ్రమలు
- 00:09:17రావాలంటే కొన్ని ప్రాథమికమైనటువంటి మౌలిక
- 00:09:20వనరులు మోస్ట్ ఇంపార్టెంట్ కిషోర్ గారు
- 00:09:23అదే నేను అంటున్నాను ఈ మౌలిక వనరులలో
- 00:09:25మొట్టమొదటిది పిపిఏ లు పవర్ పర్చేస్
- 00:09:28అగ్రీమెంట్ అవును పవర్ సర్పస్ ఉంటేనే
- 00:09:30ముందు వచ్చే వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు
- 00:09:32ఇక్కడ అప్పుడు దాదాపుగా మనకి పవర్ పర్చేస్
- 00:09:35అగ్రీమెంట్లు ఉన్నాయి చాలా పెద్ద కంపెనీలు
- 00:09:38పెట్టేసి పవర్ 25 సంవత్సరాలకు లోటు
- 00:09:40లేకుండా తయారు చేశారు ఈయన ఎక్కడం ఎక్కడంతో
- 00:09:43ప్రజావేదిక విధ్వంసం చేయడంతో పాటు పవర్
- 00:09:46పర్చేస్ అగ్రీమెంట్లు కూడా రద్దు చేశారు
- 00:09:48అక్కడ పడింది దెబ్బ తొలి దెబ్బ జగన్ మోహన్
- 00:09:51రెడ్డికి ఆ దెబ్బ దెబ్బ పరిశ్రమలు రాకుండా
- 00:09:54పోయినాయి ఇంకా మిగతావన్నీ పారిపోయినాయి
- 00:09:56అంటే ఇక్కడ పవర్ అనేది కాస్ట్లీ
- 00:09:58అయిపోయినప్పుడు ఇండస్ట్రీస్ రావు పవర్ లో
- 00:10:00కూడా వాళ్ళు ఏం అడుగుతారు పరిశ్రమ
- 00:10:02పెట్టేటప్పుడు పవర్ రాయితీలు అడుగుతారు
- 00:10:04అందువల్ల ఏందంటే పవర్ పర్చేస్ సెంటిమెంట్
- 00:10:06వల్ల పీక్ టైం లో ₹20 యూనిట్ కి కొన్న
- 00:10:09చరిత్ర ఉంది ఏది యూనిట్ పీక్ టైం లో జగన్
- 00:10:13మోహన్ రెడ్డి హై ₹25 25 రూపాయలకు కూడా
- 00:10:16కొన్నటువంటి చరిత్ర ఉంది అప్పుడు
- 00:10:17అగ్రీమెంట్ చేసుకున్నది పవర్ పర్చేస్
- 00:10:19అగ్రీమెంట్ చేసుకున్నది అప్పుడు బాబుగారు
- 00:10:21ఏందంటే ₹459 పైసలకు రెగ్యులర్ గా పవర్
- 00:10:23పర్చేస్ అగ్రీమెంట్ చేసుకున్నాడు 12 15
- 00:10:27అట్లా 25 కూడుకొని చివర కొంట కానీ పవర్
- 00:10:30కూడా దొరకలా కానీ చెప్పింది ఏంటి ₹4కే
- 00:10:32దొరుకుతుంటే ₹450 పైసలకు పోయాడా ₹33
- 00:10:35పైసలకు దొరుకుతుంటే ₹459 చేసుకున్నాడని
- 00:10:39అంటే ఒక విఘ్నుడికి వివేకవంతుడికి దూర
- 00:10:42దృష్టికి ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి
- 00:10:44డిఫరెన్స్ అన్నమాట సరే నిన్ను ఏం పాపం
- 00:10:46చేసింది లు మాలు లు మాలు వాళ్ళు ఏం
- 00:10:49చేశారంటే 2200 కోట్ల రూపాయలు పెట్టుబడి
- 00:10:52పెట్టి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఒకటి
- 00:10:55తర్వాత ఒక మెగా మాల్ ఒకటి పెట్టి 7000
- 00:10:587000 మంది అందుకే ఎంప్లాయ్మెంట్ ఇస్తామని
- 00:11:01చెప్పారు పెట్టని నష్టం ఏంది నీకు అంటే
- 00:11:04వాళ్ళ దగ్గర ఇది అడిగి ఉంటాడు మేము
- 00:11:06అబ్బాయి అని వాళ్ళు వెళ్ళిపోయారు అంటే
- 00:11:09ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అమ్మో ఏపీ
- 00:11:11అనింది అందుకు అర్థమవుతుందా అదే విధంగా
- 00:11:14జాకీ పరిశ్రమ అనంతపురం జిల్లాలో ఈ జాకీ
- 00:11:17పరిశ్రమ వాళ్ళు భూములు కేటాయించారు చుట్టూ
- 00:11:19కాంపౌండ్ వాళ్ళు పెట్టారు పరిశ్రమని
- 00:11:21పుట్టింగ్ చేద్దాం అనుకునే లోపు టింగ్
- 00:11:23టింగ్ అంటిరి వద్దురా బాబు నీకు సెలవు అని
- 00:11:26వాళ్ళు తెలంగాణకి పారిపోయారు దానికి
- 00:11:28ఏమంటారు ఈ కలం కృష్ణ రెడ్డి అని మొన్న
- 00:11:30ఎవడో అరెస్ట్ అయ్యాడు కదా అంతకు ముందే
- 00:11:33వాళ్ళ పరిటాల ఫ్యామిలీ మీద సవాలు విసురుతూ
- 00:11:35ఎప్పుడో భూములు కేటాయించారు కనీసం
- 00:11:38కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేరు కాబట్టి
- 00:11:40మేము వచ్చిన తర్వాత మేము గట్టిగా అడిగాము
- 00:11:42అందుకని వెళ్ళిపోయారు మా మీద
- 00:11:44నిందేస్తున్నారు అని చెప్పేసి ఈ సోషల్
- 00:11:45మీడియా స్టార్ అక్కడికి వెళ్లి వీడియో
- 00:11:47చేయటం నేను అనేది ఏందంటే ఒకటి నిజం నిజం
- 00:11:51అబద్ధం అబద్ధం కిషోర్ గారు నేను అనేది
- 00:11:54ఏందంటే అది ఒక చుట్టూ కాంపౌండ్ హాల్
- 00:11:56కట్టారు వాళ్ళకి ఎంఓ యు ప్రకారం పోవాలా
- 00:11:59వీళ్ళు టింగు టింగులు అడిగితే ఎట్లా
- 00:12:01ఇస్తారు అంటే ఆ ఎమ్మెల్యేలు ఇంకోటి కూడా
- 00:12:04చెప్తా సరే అది పక్కన పెట్టండి 20 వేల
- 00:12:07కోట్లు పెట్టుబడి పెట్టి కరువు సీమలో
- 00:12:09పెనుగొండలో సత్యసాయి జిల్లాలో కియా
- 00:12:12వచ్చింది కదా ఎఫ్ డిఐ బిగ్ అచీవ్మెంట్ ఏ
- 00:12:14కదా వాళ్ళు మరో 500 కోట్లు పెట్టి
- 00:12:18యాన్సిలర్ యూనిట్స్ అంటారు అనుబంధక
- 00:12:19సంస్థలు పెడతామని చెప్తే అక్కడున్న ఎంపీ
- 00:12:23హిందూపురం ఎంపిట్ల మాధవ్ న్యూడ్ స్టార్
- 00:12:28బెదిరించిండా అయిపోయింది పక్క రాష్ట్రాలు
- 00:12:30కర్ణాటక తమిళనాడు వెళ్ళిపోయినాయా
- 00:12:31నష్టపోయింది ఎవరు రాష్ట్రం నష్టపోయింది
- 00:12:34ఎంప్లాయ్మెంట్ నష్టపోయింది జిఎస్టి రూపంలో
- 00:12:36డబ్బు నష్టపోయింది ఈరోజు ఎవరైనా కంపెనీ
- 00:12:39వస్తుంటే రెడ్ కార్పెట్ పరుస్తారు కిషోర్
- 00:12:42కుమార్ గారు దెబ్బే వేశారా పోనీ మన సాటి
- 00:12:45తెలుగు బిడ్డ మన వాడు ఎక్కడో అమెరికాకు
- 00:12:48పోయారు నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు
- 00:12:49వాళ్ళు మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ లో
- 00:12:51ఉన్న కుటుంబమే గల్లా వాళ్ళ కుటుంబం ఈ మధ్య
- 00:12:53వచ్చినారు కానీ తెలుగుదేశంలో అంతకు ముందు
- 00:12:55మినిస్టర్ గా కూడా చేసింది కదా అవును
- 00:12:57వాళ్ళ కాంగ్రెస్ కుటుంబం గల్లా రాజగోపాల్
- 00:12:59నాయుడు వాళ్ళు వాళ్ళ స్థానికంగా ఉద్యోగాలు
- 00:13:02కల్పించాలని చెప్పి ఒక పరిశ్రమ అమర్రాజా
- 00:13:04బ్యాటరీస్ పెట్టి వాళ్ళు అక్కడే కాపురం
- 00:13:06ఉంటా ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత
- 00:13:08నోటీసులు ఇప్పించి నువ్వు మా పార్టీలోకి
- 00:13:10వస్తావా చస్తావా నువ్వు తెలుగుదేశాన్ని
- 00:13:12వదిలేయ్ నువ్వు క్షేమంగా ఉంటావంటే
- 00:13:13నోస్సులు ఇచ్చి పంపి నానా చిత్ర హింసలు
- 00:13:16పెడితే వాళ్ళు ఏం చేశారు 9000 కోట్లు
- 00:13:18తీసుకొచ్చి 9500 కోట్లు తెచ్చి మహబూబ్
- 00:13:20నగర్ జిల్లాలో వాళ్ళ బామర్దిని పట్టుకొని
- 00:13:22మహేష్ బాబుని పెట్టుకొని చర్చల కాడ
- 00:13:24పెట్టలా నష్టపోయింది ఎవరు ఆత్మ గౌరవం లేదా
- 00:13:27ఒక సీమ బిడ్డ రత్నాల రాయలసల సీమలో పుట్టిన
- 00:13:30బిడ్డ అమెరికాకు పోయి సంపాదించుకొని కన్న
- 00:13:32తల్లి మీద ప్రేమ పెట్టుకొని నీళ్ల తల్లి
- 00:13:35మీద ప్రేమతో ఇండస్ట్రీ పెడితే ఏమన్నాడు
- 00:13:37సకల శాఖల మంత్రి మేము బొట్టు పెట్టి
- 00:13:40వెళ్ళిపోమని మేమే అన్నాం అన్నాడు అంటే
- 00:13:43నీచులు నికృష్టులు దుర్మార్గులు
- 00:13:45రాష్ట్రాన్ని ఏలబట్టి ఇలాంటి దుస్థితి
- 00:13:48ఇంకా చెప్తాను ఎందుకంటే ఇది చాలా పెద్దది
- 00:13:51ఫ్రాంక్లిన్ టెంపుల్ ఆ ఫ్రాంక్లిన్
- 00:13:53టెంపుల్ చాలా పెద్ద కంపెనీ కదా ఫార్చూన్
- 00:13:56500 కంపెనీ అవును కదా దీన్ని సర్కార్
- 00:13:59మారగానే బై బై టాటా బై బై వైసీ అన్నదే
- 00:14:02ఎందుకు
- 00:14:03రాలేకపోయింది తర్వాత చూస్తే నేను అనేది
- 00:14:06ఏందంటే ఇక్కడ ఒక పాయింట్ వాలిడ్ పాయింట్
- 00:14:09చెప్తాను కిషోర్ కుమార్ గారు మీకు
- 00:14:11అప్పట్లో వైజాగ్ లో రెగ్యులర్ గా సదస్సులు
- 00:14:14జరిగాయి సిఐ కన్వెన్షన్స్ రెగ్యులర్ గా
- 00:14:17సదస్సులు జరిగినప్పుడు దాదాపుగా వీళ్ళు
- 00:14:211545 లక్షల కోట్లకి ఒప్పందాలు
- 00:14:24జరిగినయి 1545 లక్షల కోట్లకి పెట్టుబడి
- 00:14:28ఒప్పందాలు జరిగినయి ఉమ్ దాంట్లో 20%
- 00:14:32వచ్చిన బంగారమే కదా హారత పట్టాలుగా మళ్ళీ
- 00:14:35మీకు అర్థం కాలా ముగ్గురు సలహాదారులు
- 00:14:37దీనికి ఆ పెట్టుబడులను
- 00:14:40పరివేక్షించేదానికి అర్థమవుతుందా
- 00:14:42ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డు ఒకటి ఉండేది
- 00:14:46ఈ డిబి
- 00:14:47జాడేదే ఈడి బబి అని ఒకటి పెట్టారు
- 00:14:50బాబుగారు ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డు
- 00:14:54అంటే ఆర్థిక అభివృద్ధి బోర్డు ఒకటి పెట్టి
- 00:14:56దాన్ని నిరంతరం పరివేక్షించారు వాళ్ళకి
- 00:14:58ఏమి అవసరం అయ్యే భూములు కావాలా కరెంట్
- 00:15:00కావాలా నీళ్లు కావాలా రవాణా సౌకర్యం
- 00:15:02కావాలా పారిశ్రామిక వేత్తలకి అని పెట్టారు
- 00:15:05ఐదేళ్ల జాడే లేదు దానికి మళ్ళీ ముగ్గురు
- 00:15:08సలహాదారులు ఛీ ఛీ ఛీ చండాలం అనిపించదా
- 00:15:11అందువల్ల సరే ఇది పోయిందా ఈ కోడిగుడ్ల మీద
- 00:15:15ఈకలు పీకే మంత్రి ఒక సదస్సు పెట్టిండు
- 00:15:17వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరూ కోట్లు
- 00:15:19వేపించి వాళ్లే పారిశ్రామిక ఎత్తలుగా
- 00:15:22చూపించి ఓ 13 లక్షల కోట్లు ఒప్పందాలు
- 00:15:24జరిగినాయి అని చెప్తాడు పారంభోకోడు
- 00:15:26అందుట్లో ఎంత దౌర్భాగ్యం అంటే ఆ మధ్య
- 00:15:29ట్రోల్స్ కూడా 13 లక్షల కోట్ల ఒప్పందాలు
- 00:15:31జరిగినంత సీన్ అక్కడ ఉందా భోజనాల కాడ
- 00:15:33కక్కుకృతి పడి గొడవ పడ్డటువంటి చరిత్ర
- 00:15:35ఉంది సోషల్ మీడియా వాళ్ళు కోట్లు
- 00:15:37చెప్పించారు సోషల్ మీడియా వాళ్ళంతా కోట్లు
- 00:15:39ఎప్పిస్తే వాళ్ళు పోయి భోజనాలు కాడ
- 00:15:40కొట్టుకు ఇంకొక విషయం తెలుసా నాకన్నా మోసం
- 00:15:42ఉందా
- 00:15:43అని తర్వాత కిషోర్ గారు నేను అంటుండేది
- 00:15:48ఏందంటే టిడిపి హయాంలో ఐదు లక్షల కోట్లు
- 00:15:52విలువైనటువంటి
- 00:15:5439450 పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పడ్డాయి
- 00:15:58సార్ ఇన్ని వచ్చినాయి సార్ అంటారు ఉమ్
- 00:16:00అంటే ఐదు మందికి 10 మందికి ఉద్యోగాలు
- 00:16:03స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లోకి పోయిన డేటా
- 00:16:04దొరుకుద్ది మీడియం స్కేల్ లార్జ్ స్కేల్
- 00:16:07కాకుండా చిన్న చిన్న పరిశ్రమలు వచ్చిన
- 00:16:09పేపర్ కప్పులు టీలు తయారు చేసే పరిశ్రమలు
- 00:16:11కూడా ఉంటాయి ఒక మిషన్ కోటి రూపాయలు
- 00:16:12పెట్టుకుంటే తయారయ్యేవి కూడా ఉంటాయి
- 00:16:14అన్నమాట ఇట్లా ఐదు లక్షల కోట్ల
- 00:16:17విలువైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు అయినాయి
- 00:16:19ఆనాడు గ్రౌండ్ లో అవి ఏందంటే
- 00:16:2239450 ఇది ఆన్ రికార్డెడ్ ఉంది గౌతం
- 00:16:26రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిందే
- 00:16:27చెప్తున్నా నా సొంత కవిత్వం కాదు
- 00:16:29ఎమ్మెల్యే లేకపోతే ప్రతి ఒక్కరికి
- 00:16:31రికార్డు దొరుకుద్ది
- 00:16:33తర్వాత అసెంబ్లీ సాక్షిగా గౌతం రెడ్డి
- 00:16:36చెప్పిన మాట ఇది ఉమ్ పోనీ మనం సాధించింది
- 00:16:40ఏదన్నా ఉంది అంటే వెనకబడిన ప్రకాశం
- 00:16:42జిల్లాలో ఏషియన్ పల్స్ అండ్ పేపర్ కంపెనీ
- 00:16:4524 వేల కోట్ల రూపాయలతో స్థాపించాలని
- 00:16:48ఇచ్చిండ్రు ఏమైంది ఆ ఒప్పందం కనీసం నాలుగు
- 00:16:51జిల్లాల ముఖచిత్రం మారేది కాదు వెనకబడింది
- 00:16:54ప్రకాశం జిల్లాలో ఇయ్యాల నెల్లూరు జిల్లా
- 00:16:55అది వచ్చినట్టయితే నాలుగు జిల్లాల
- 00:16:57ముఖచిత్రం మారేది నేను చెప్పేది కిషోర్
- 00:16:59గారు గారు ఉదయగిరి గాని ఇక కందుకూరు గాని
- 00:17:03కనిగిరి గిద్దలూరు
- 00:17:05మార్కాపురం దరిసి ఎర్రమగొండపాలెం ఇది అంతా
- 00:17:09ఒక రకంగా రాయలసీమను తలపిస్తుంటది ఒకప్పుడు
- 00:17:12మార్కాపురం డివిజన్ కర్నూల్లో ఉండింది ఈ
- 00:17:15కందుకూరు డివిజన్ కనిగిరి డివిజన్
- 00:17:17నెల్లూరు జిల్లాలో ఉన్నది ప్రకాశం
- 00:17:18జిల్లాలో 70 ఏళ్ళు ఏర్పడింది కదా గుంటూరు
- 00:17:21జిల్లా నుంచి కొంత భాగము అటు మార్కాపురం
- 00:17:24డివిజన్ కర్నూలు జిల్లాలో నుంచి నెల్లూరు
- 00:17:26జిల్లాలో నుంచి కనిగిరి డివిజన్ ఉమ్
- 00:17:28ఏర్పడిన జిల్లా కదా అది ఆ వెనకబడిన
- 00:17:30ప్రాంతం సాగునీరు లేదా సాగునీరు లేక వలసి
- 00:17:33వెళ్ళిపోయి బొంబాయిలో హైదరాబాదులో
- 00:17:35బెంగళూరులో ఎక్కడ పడితే ఆ ప్రాంతం బిడ్డలు
- 00:17:38ఉంటారు ఎందుకు ఉంటారు ఇయ్యాల కనిగిరి టు
- 00:17:40మద్రాస్ పోయి చూడండి మద్రాస్
- 00:17:42మున్సిపాలిటీలో పని చేసేదంతా ఆ బిడ్డలే
- 00:17:44ఎక్కడి నుంచి నేను చెప్పిన కనిగిరి నుంచి
- 00:17:46ఉదయగిరి ప్రాంతం పామూరు ఆ బెల్ట్ వాళ్ళంతా
- 00:17:48మద్రాస్ నగరంలో పోయి మున్సిపాలిటీ
- 00:17:50వర్కర్లుగా పని చేసుకుంటూ డబ్బులు
- 00:17:52సంపాదించుకొని బిడ్డలను సాక్కున్నారు
- 00:17:54చదువుకున్నారు దౌర్భాగ్యమైనటువంటి
- 00:17:56పరిస్థితి ఆనాడు అది అటువంటి ప్రాంతానికి
- 00:18:00ఒక పేపర్ కంపెనీ వస్తుందంటే తరిమేయడానికి
- 00:18:03శిక్ అనిపించడం పాలకవర్గానికి 24 వేల
- 00:18:06కోట్లు కిషోర్ కుమార్ గారు బాధ అనిపించదు
- 00:18:10వామ్మో ఏపీ హ్యాపీ ఏపీ అని రాసింది అందుకే
- 00:18:15అందువల్ల ఇంకా చెప్పుకుంటా కిషోర్ గారు
- 00:18:18ఇక్కడ మీకు తిరుపతి
- 00:18:21దగ్గర ఫాక్స్ కాన్ సెల్ కాన్ లాంటి సెల్
- 00:18:24ఫోన్ కంపెనీలు వచ్చినాయి కదా తర్వాత
- 00:18:27రిలయన్స్ ఎలక్ట్రానిక్ సెట్ అని ఒకటి
- 00:18:30పెట్టాలనుకున్నారు ఏంది పెరలియన్స్
- 00:18:32ఎలక్ట్రానిక్స్ సెర్చ్ దాని
- 00:18:33ఇన్వెస్ట్మెంట్ ఎంతో చెప్పనా 15 వేల
- 00:18:36కోట్లు ఏమైంది మరి ఎందుకు రాలా ఎందుకు
- 00:18:39రాలేదు అంటే మనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి
- 00:18:42పరిమళత్వానికి ఆంధ్రప్రదేశ్ నుంచి రెడ్
- 00:18:45కార్పెట్ పరిస్థితి గతంలో ఏం చెప్పాడు ఆ
- 00:18:47లెక్కన రావాలి కదా ఇప్పుడు అంబాని అంబాని
- 00:18:50రెడ్ కార్పెట్ పరిస్ ఆయన ఫ్రెండ్ కి
- 00:18:52నువ్వు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు అంటే ఈ
- 00:18:54ఫ్రెండ్షిప్ లో ఇంకా రావాలి కదా
- 00:18:55పరిగెత్తుకుంటూ రావాలి కదా అది అసలు
- 00:18:57వానికి ఎందుకంటే
- 00:19:00అదాని అంబాని మోడీకి దగ్గరగా ఉంటారు
- 00:19:02బిజెపి కి తన ఈడి సిబిఐ కేసుల నుంచి
- 00:19:05రక్షించండిరా మహానుభావు రాష్ట్రం
- 00:19:07ఏమైపోయినా పర్వాలేదు ఆరు కోట్లు ఆంధ్రులు
- 00:19:09సంకనా పోయినా పర్వాలేదు నేను ఒక్కడినే
- 00:19:11బాగుంటే చాలు మన సిద్ధాంతం ఏంది మన సనాతన
- 00:19:15ధర్మం యొక్క సిద్ధాంతం ఏంది అందరూ
- 00:19:18బాగుండాలా అందులో మనం ఉండాలని
- 00:19:20కోరుకుంటాం వాడికి అధికారి పట్టదు వాడు
- 00:19:23నేను ఒక్కడినే బాగుండాలా అనేది వాడి
- 00:19:25సిద్ధాంతం అర్థం కాదా నా తల్లి ఏమైపోయినా
- 00:19:28పర్వాలేదు నా చెల్లి ఏమైపోయినా పర్వాలేదు
- 00:19:31ఎవడు ఏమైపోయినా పర్వాలేదు నేను బాగుంటే
- 00:19:33చాలు ఏవండీ శాశ్వతంగా భూమండలం మీద ఉంటాడు
- 00:19:35ఏందా కోట కదా ఆ 15 వేల కోట్ల రూపాయల సెడ్
- 00:19:40ఏమన్నాడు నా తండ్రిని రుణించోళ్లే
- 00:19:42చంపేశారు సోనియా గాంధీ తో చేతులు కలిపి
- 00:19:44అన్నాడు మహానుభావుడు వాళ్లకే రెడ్
- 00:19:45కార్పెట్ మెర్సీ ఇచ్చాడు ఆ 15 వేల కోట్లు
- 00:19:49వెళ్ళిపోయిందా ఆ నువ్వు సాధించింది ఏందంటే
- 00:19:52మాది సంక్షేమ రాజ్యం దేవుని రాజ్యములో
- 00:19:55సంక్షేమ రాజ్యం అంటాడు ఏం సంక్షేమం రా నీ
- 00:19:58సంక్షేమమా నేను చెప్తున్నా కదా వీళ్ళు
- 00:20:01చాలు ఏదే పంచడానికి
- 00:20:05వీళ్ళు చాలు నువ్వు ఎందుకు ముఖ్యమంత్రిగా
- 00:20:07పరిశ్రమలు
- 00:20:09రానందుక అందువల్ల ఏందంటే అదొకటా ఇంకా
- 00:20:13చెప్తా ఇంకోటి
- 00:20:15ఏందంటే
- 00:20:17అమరావతిలో పెద్ద సెడ్ ఏర్పాటు
- 00:20:19చేస్తామన్నారు
- 00:20:21రాజధానిలో
- 00:20:24రాజధాని అమరావతిని జంగిల్ క్లియరెన్స్ కే
- 00:20:27కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది
- 00:20:29ఈరోజు ఈరోజు అనేది 145 కోట్లు ఉన్న
- 00:20:33దేశానికి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న
- 00:20:35భారతదేశానికి ఒకటే రాజధాని ఉంటే పట్టుమని
- 00:20:38ఆరు కోట్లు లేని ఆంధ్రులకే మూడు రాజధానులు
- 00:20:41అని పెట్టి పంగనామాలు పెట్టి పోయిండుగా
- 00:20:43అమరావతిని స్వశానం అన్నటువంటి వాడు ప్రజలు
- 00:20:46ఓడిస్తే సిగ్గు లేకుండా పద్ధన సభకు
- 00:20:48వచ్చిండు ఒక సారా యాపస్తుడు ఒక గడ్డ ఎల్
- 00:20:52ఓపి అంట ఆయన ఎల్ ఓపి సిగ్గుందా బచ్చ
- 00:20:56సత్యనారాయణకా ప్రజలు ఓడించినోడు దొంగ
- 00:20:59తనంగా మళ్ళీ పెద్దలు సభ నువ్వు పెద్ద
- 00:21:01పెద్ద ఎట్ట అవుతావ్ నువ్వు లిక్కర్
- 00:21:03వ్యాపారం చేసుకునేవాడు మంత్రిమండలిలో ఉండి
- 00:21:05భూములు కేటాయించుకొని కేసు రిజిస్టర్
- 00:21:08చేయకుండా కూటమ ప్రభుత్వం ఎందుకు దమ్ముగా
- 00:21:10ఉంది ఒక మంత్రిగా ఉంటూ సత్య డిస్టిలరీస్
- 00:21:13కి పది లక్షల చొప్పున ఎకరాకు భూములు
- 00:21:15కేటాయించుకుంటే ఆయన ఇయ్యాల పెద్దల సభలో
- 00:21:17ఎల్ ఓపి అంట
- 00:21:19సిగ్గుండబడి గద్దలు ఉంటారా పెద్దల సభలో
- 00:21:22గద్దలు ఎలా ఉంటాయి ఉండకూడదు వాడు
- 00:21:25మాట్లాడతాడు ఏది మండల్లో నిన్న చెప్ప
- 00:21:28అడగాలి కదా ఆ మండల్లో ఉన్న ప్రతిపక్ష
- 00:21:31ప్రభుత్వ ఎమ్మెల్సి అడగాలిరా బచ్చా సచ్చిన
- 00:21:33బాబు నువ్వు మంత్రిగా ఉంటూ సత్య
- 00:21:35డిస్టల్లరీస్ కి పది లక్షలకు ఎకరా చొప్పున
- 00:21:37ఎలా కేటాయించుకున్నావ్ రా అని అడగాల అదే
- 00:21:40మండల్లో నేను ఉంటే కడిగి పారేసి ఉండి పైకి
- 00:21:43కిందకి ఎవడు చెప్పడు బచ్చ సత్యనారాయణ అది
- 00:21:47మాట్లాడడు ఎవడు సత్య డిస్లరీ ఇచ్చి
- 00:21:50ప్రభుత్వానికి ఎన్ని లక్షల లీటర్లు లెక్క
- 00:21:53అమ్మినావు రా అని
- 00:21:54అడగాల ఎంత డబ్బు తోసినావు అని అడగాల ఒక్క
- 00:21:58ఎమ్మెల్సి అడగలా
- 00:22:00అధికార పార్టీ మీద 12 మంది ఎమ్మెల్సిలు
- 00:22:02ఉంటే మంత్రులు పోయి ఉంటే బచ్చా సత్యనారాయణ
- 00:22:06బుద్ధి లేనోడా ఒక మంత్రిమండలిలో సభ్యుడిగా
- 00:22:09ఉంటూ నీ సొంత కంపెనీకి భూములు ఎట్లా
- 00:22:12కేటాయించుకుంటున్నారా అని అడగాల నేను ఉంటే
- 00:22:15అడిగి ఉండేవాడిని ఎన్ని లక్షల లీటర్లు
- 00:22:18నువ్వు మంత్రిగా ఉంటే అమ్ముకున్నావురా అని
- 00:22:20అడగాల తెలుగు ప్రజల రక్తం తాగినవురా అని
- 00:22:22అడగాలా అని అడగరు భయం ఎందుకు
- 00:22:26భయపడుతున్నాడు మంత్రిమండలిగా ఉంటూ భూములకే
- 00:22:29కేవలమైన నేరం అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి
- 00:22:31బచ్చా సత్యనారాయణ
- 00:22:34వై ఎవరు చెప్తారు కాకల బుల్లి
- 00:22:37స్టోరీలు తర్వాత కర్నూల్లో మెగా సీడ్
- 00:22:42పార్క్ ప్లాన్ చేశారు ఏమైంది కిషోర్ గారు
- 00:22:46గయా ఎక్కడుందో కూడా తెలియదు ఇప్పుడు ఈ
- 00:22:49విధంగా చెప్పుకుంటూ పోతే చాట్ అంత లిస్ట్
- 00:22:53చెప్పగలను ఒక రోజు అంతా నేను సర్వనాశనం
- 00:22:56చేసి పెట్టి రాష్ట్రాన్ని ఈరోజు వైజాగ్
- 00:22:58కేంద్రకంగా కొన్ని పరిశ్రమలు
- 00:23:00తెచ్చుకోవచ్చు వైజాగ్ పోర్టు స్టీలు
- 00:23:02ఫార్మా ఉమ్ ఎందుకంటే నేను రెడ్డి ల్యాబ్
- 00:23:05లో వర్క్ చేసిన పైడి భీమవరం వైజాగ్ నుంచి
- 00:23:0770 కిలోమీటర్ల దూరంలో ఉంటది పైడి భీమవరం
- 00:23:10అని డిఆర్ఎల్ రెడ్డి ల్యాబ్ లో వర్క్
- 00:23:11చేశాను నేను చిన్న గుడుచులు ఉండేది ఇయ్యాల
- 00:23:15అక్కడ అంతా ఫార్మా ఉంది పైడి భీమవరం 70
- 00:23:17కిలోమీటర్లు ఉంటది రణస్థలం మండలం ఇటు ఒక
- 00:23:20వాగు అడ్డం ఉంటది అర్థమవుతుందా ఆ వాగు
- 00:23:23ఎర్రగడ్డ అంటారు ఎర్రగడ్డకు అటు పక్క అంతా
- 00:23:25పరిశ్రమలు ఉన్నాయి పైడి భీమవరం చుట్టూ
- 00:23:26కెమికల్ ఇండస్ట్రీస్ గోవిందపురం అని
- 00:23:28టెంపుల్ కూడా ఉంటది ఆడ మేము పోయి కాపాడి
- 00:23:30ఆడుకునేవాళ్ళం అందువల్ల ఏంటంటే ఫార్మా
- 00:23:34పోర్టు స్టీలు సినిమా అరకు ఉంది టూరిజం
- 00:23:38డెవలప్ చేసుకోవచ్చు ఆ వాళ్ళ చేపట్లలో
- 00:23:41భూములు కొట్టేసేదానికి బార్డుకో పనులు
- 00:23:43చేసేదానికి కడప గ్యాంగ్ అంతా ఆడి పోయింది
- 00:23:46ఆడ ఎవరు పోటుగాళ్ళు లేరు అని చెప్పి
- 00:23:48వేణుబాకం కసాయి రెడ్డి ఆడ తిష్ట వేసిండు
- 00:23:50వాడు పోయిన తెల్లారే ఎర్రం వెంకట
- 00:23:53సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వాళ్ళకి ఆత్మ
- 00:23:54గౌరవం లేదు మరి బచ్చ సత్యనారాయణ
- 00:23:56అడగలేకపోయారు పాడుకో మీకు ఏం పని రాడు అని
- 00:23:59ఉత్తరాంధ్రలో కాళింగులు తెలగలు ఎలమలు
- 00:24:02ఎక్కువ ఉంటారు కాపులు వీళ్ళంతా రాజులు
- 00:24:04ఉంటారు వాళ్ళకి నాలెడ్జ్ లేదా ఆంధ్ర
- 00:24:06యూనివర్సిటీ ఎప్పుడు పుట్టిందా ఇంత మాత్రం
- 00:24:08పోటుగాళ్ళు లేరా ఉత్తరాంధ్రాన్ని
- 00:24:09పరిపాలించడానికా కడప కేడి బ్యాచ్ అంతా ఆడే
- 00:24:12జాయిన్ అయిపోయి వాళ్ళు భూములు నాకేశారు
- 00:24:15అందువల్ల ఏందంటే ఈ విధంగా చెప్పుకుంటూ
- 00:24:18పోతే ఈరోజు హ్యాపీ హ్యాపీ అంటే ఇయ్యాల
- 00:24:22కొప్పర్ కడప జిల్లాలో నోడు నోడు వచ్చిందా
- 00:24:25ఊరకల్లు కర్నూలు జిల్లాలో నోడు వచ్చిందా
- 00:24:28తర్వాత 12 నేషనల్ హైవే సాధించినారు మన
- 00:24:31ఎంపీలు తిరుపతిని ఒక ఆగ్మాటిక్ కేంద్రంగా
- 00:24:35ఎలక్ట్రానిక్స్ అండ్ ఆ ఎలక్ట్రానిక్స్ కి
- 00:24:39సంబంధించిన పరిశ్రమలు ఆటోమొబైల్ పరిశ్రమలు
- 00:24:41అడ్డాగా తయారైందా కృష్ణపట్నం పోర్ట్
- 00:24:44వచ్చేసరికి ఆయిల్ రిఫైనరీస్ కి సంబంధించిన
- 00:24:47ఏదైతే పామ్ ఆయిల్ దిగుమతి చేసుకొని
- 00:24:48రిఫైనరీ చేసుకుంటూ చేస్తున్నారా పోర్ట్
- 00:24:51ఎక్స్పోర్ట్ కృష్ణపట్నం పోర్ట్ కి లెదర్
- 00:24:53పార్క్ వచ్చిందా ఈ విధంగా చూసుకుంటూ పోతే
- 00:24:55ఒక బెల్ట్ ఎలా అమరావతి ఉంది విద్యల నగర్
- 00:24:58గా విజయవాడ అంటే విద్యల నగరే
- 00:25:00యూనివర్సిటీలు డెవలప్ చేసుకుంటే
- 00:25:02ఎడ్యుకేషన్ అంటే హ్యూమన్ రిసోర్స్ అవసరం
- 00:25:04కదా కిషోర్ గారు అందువల్ల విజయవాడ గుంటూరు
- 00:25:08చదువులకి అన్ని వసతులు కల్పించేస్తే
- 00:25:10మొత్తం రాజధాని అనేది ఏర్పాటు అవుతుందా ఆ
- 00:25:14ఆరు కోట్ల ఆంధ్రుల కలర్ రాజధాని అమరావతి
- 00:25:16ఏమైతుంది పునర్నిర్మించుకుంటున్నామా
- 00:25:18పోలవరం డ్యాము కట్టరా అంటే రివర్స్
- 00:25:20టెండరింగ్ అని పెట్టి రివర్స్ పాలన చేసి
- 00:25:22నవయోగా వాళ్ళు అద్భుతంగా కడతా ఉంటే జాతిలో
- 00:25:25కీర్తి కిలాయిగా నిలబడాలి అనుకుంటే వాళ్ళ
- 00:25:28ఫ్రెండ్ అయినటువంటి మెగా కృష్ణా రెడ్డికి
- 00:25:30ఇచ్చేసి గోదాటిలో ముంచినవా సర్వ రివర్స్
- 00:25:33వాడు అంతా రివర్స్ టెండరింగ్ రివర్స్
- 00:25:35రెడ్డి రివర్స్ పాలన ఆ అంటే పవర్ పర్చేస్
- 00:25:38అగ్రీమెంట్లు రద్దు చేసిన అంటే రివర్సే
- 00:25:40కదా అంతా రివర్స్ పాలన చేసి రాష్ట్రాన్ని
- 00:25:42రివర్స్ డిప్పిడు గాని ఫార్వర్డ్ కి
- 00:25:44కాడికి పంపించిండా బ్యాక్ వర్డ్ ఏ కానీ
- 00:25:46ఫార్వర్డ్ ఏది అట్లా ఆలోచన చేసుకోవాలా మనం
- 00:25:50అన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో
- 00:25:52రకరకాల ఇప్పుడు ఇయ్యాల చూడండి నేషనల్
- 00:25:54హైవేల మీద ఎంత 678 కిలోమీటర్ల నేషనల్
- 00:25:58హైవేలు టెండర్ దసుకొచ్చినాయా లేదా పనులు
- 00:26:01అవుతున్నాయా లేదా రేపు మన జోను విశాఖ
- 00:26:04రైల్వే జోన్ కి వచ్చి శంకు స్థాపన
- 00:26:06రిన్యూబుల్ ఎనర్జీని స్టార్ట్
- 00:26:08చేస్తున్నారా డ్రోన్ టెక్నాలజీని స్టార్ట్
- 00:26:10చేస్తున్నారా నిన్నే మనం చూసినాం కదా
- 00:26:12డ్రోన్ ఏవియేషన్ కింద మన రామ్మోహన్ నాయుడు
- 00:26:16గారు చేసినటువంటిది ఇయ్యాల ఎయిర్పోర్ట్లు
- 00:26:18చూసుకోండి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ మన
- 00:26:21దగదత్తి ఎయిర్పోర్ట్ తర్వాత అన్ని
- 00:26:22ఎయిర్పోర్ట్లు రాజమండ్రి గాని గన్నవరం
- 00:26:25గాని ఇవన్నీ ఎయిర్పోర్ట్లు అని ఏర్పాటు
- 00:26:27చేసుకుంటున్నావా ఆ గతించి అది అది ఒక
- 00:26:30గడిచిన 19 24 మధ్య జరిగినటువంటి ఒక చీకటి
- 00:26:34అధ్యాయం చీకటి రోజులు మాట్లాడాలంటే భయం
- 00:26:37మాట్లాడితే ఎప్పుడు సిఐడి పోలీసులు వచ్చి
- 00:26:39ఎత్తుకొని పోతారని భయం ప్రతి ఒక్కరు
- 00:26:42ఉద్యోగస్తులు ఎంప్లాయిస్ టీచర్లు పౌరవక
- 00:26:44సంఘంలో రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు
- 00:26:46అందరూ భయం భయంగా బతికిరా లేదా ఈ కలికాల
- 00:26:49జగన్నాసురుడి నుంచి ఈ కలికాల కాకర గాడి
- 00:26:52నుంచి కాబట్టి నేను అంటుండేది ఏంటంటే
- 00:26:55ఇప్పుడు హ్యాపీగా అమ్మయ్య బతికిపోయిన రాయన
- 00:26:57పోయిరా దరిద్రుడా అని ఫీల్ అయిపోతారు కానీ
- 00:27:01ఇప్పుడు రెచ్చగొడుతుండు ఏది స్పెషల్
- 00:27:03స్టేటస్ లు
- 00:27:04ముసుగులు సంక్షేమ పథకాల ముసుగులు
- 00:27:07రెచ్చగట్టే ప్రోగ్రాం ని స్టార్ట్ చేశారు
- 00:27:09ఇప్పుడు ఏం చేశారు పోలీసు వాళ్ళు యాక్షన్
- 00:27:11షురు చేశారు ఈ ఎక్కడి నుంచి పోతుంది
- 00:27:14ఏందంటే దీనికి అంతటికి కారణం సోషల్ మీడియా
- 00:27:16సైకో కర్మాగారం అనుకున్నారు ఇయ్యాల ఏమైంది
- 00:27:19మూసుకున్నారా ఏడోళ్ళ శాంతిభద్రతలు
- 00:27:21ఒక్కసారి కంట్రోల్ లోకి వచ్చేసినాయా
- 00:27:23అందువల్ల ఈ కలికాల కాకరయ్య గాడి సినిమా
- 00:27:26అయిపోయింది వాడి జీవితంలో ముఖ్యమంత్రి
- 00:27:28గాడు అని నేను గతంలో చెప్పాను చెప్పాను
- 00:27:30ఈరోజు చూసుకో కిషోర్ గారు బిపిసిఎల్ 75
- 00:27:33వేల కోట్లు ఆర్ఎస్ఎస్ ల మెట్ట వాళ్ళకి
- 00:27:35ఉత్తరాలు రాస్తుండా మీరు వద్దు అడిగి
- 00:27:37పోండి వర్షా పోండి అంటుండు అది
- 00:27:39దుర్మార్గమా youtube వాడికి ఉత్తరాలు
- 00:27:41రాసిండా ఇడ పెట్టొద్దు శాంతిభద్రతలు బాగా
- 00:27:44లేవని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాయ
- 00:27:46బజార్ సినిమాలో చూపిస్తారు కదా ఈ మాయ
- 00:27:49మాయగాడు అదే నేను అన్నది కాకర అనేది
- 00:27:52ఏంటంటే సూర్యాంద్ర నిఘంటువులో మాయగాడు అని
- 00:27:54అర్థం వీడు రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ
- 00:27:56వెనక పక్క నుంచి చేసే లంగాలు అత్తుకొని
- 00:27:58పనులన్నీ చేస్తుంటాడు కాబట్టి ప్రజలు
- 00:28:00విజ్ఞప్తి ఆలోచిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి
- 00:28:02ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఎడ్యుకేటెడ్
- 00:28:06అందరూ వాడి దాంట్లో అంతా అంగూటి బ్యాచ్
- 00:28:08కదా డెకైట్ బ్యాచ్ డెకైట్ బ్యాచ్
- 00:28:10ఇప్పుడున్న ఎంపీలు శబరి మేడం ఎట్లా
- 00:28:12మాట్లాడుద్ది పెమ్మని చంద్రశేఖర్ ఎలా
- 00:28:13మాట్లాడుతారు ఇప్పుడున్న ఎంపీ లకి
- 00:28:15అప్పుడున్న ఎంపీ లకి ఎవడైనా
- 00:28:18పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు గాని
- 00:28:20వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఎంపీలు చూసుకోండి
- 00:28:22ఎడ్యుకేటెడ్ అంగూటి
- 00:28:24గాళ్ళకి ఎడ్యుకేటెడ్ కి ఉంటే డిఫరెంట్
- 00:28:27అందువల్ల ఏందంటే వామ్మో ఏపీ నుంచి హ్యాపీ
- 00:28:31హ్యాపీ గా మారింది అని మాత్రం నేను
- 00:28:32చెప్పగలను కిషోర్ గారు రాష్ట్రం సరుతో
- 00:28:35ముఖాభివృద్ధి చెందబోతుంది ప్రజలందరూ
- 00:28:37సహకరించండి కూటమి ప్రభుత్వానికి పథకాలు
- 00:28:39అనేవి కొద్దిగా వెనకా ముందు ఇవన్నీ
- 00:28:41పునాదులు ఏర్పడితే జిఎస్టి రూపంలో వందల
- 00:28:44డబ్బులు వస్తాయి పథకాలు కాదు కావాల్సింది
- 00:28:46మీ పిల్లలకు ఉద్యోగాలు అడగండి బాబుగారు మా
- 00:28:49బిడ్డకు ఉద్యోగం ఇవ్వండి అని అడగండి
- 00:28:51ఇయ్యాల బిపిసిఎల్ 75 వేల కోట్లు మెట్టల్
- 00:28:54కంపెనీ ఆర్ఎస్ ని మిట్టల్ కంపెనీ అది ఒక
- 00:28:56లక్ష 60 వేల కోట్ల రూపాయలు ఏది ఏమన్నా
- 00:28:59కానీ అన్ని రంగాల్లో ఇప్పుడైతే అడుగులు
- 00:29:02పడుతున్నాయి టిసిఎస్ వచ్చింది లొల్లు
- 00:29:04రివర్స్ వచ్చింది మళ్ళీ అమర్రాజం వాళ్ళని
- 00:29:06బతిమిలాడుకుంటే వాళ్ళు ఒక యూనిట్ తేడా
- 00:29:08ఇక్కడ పెడతారు కాకపోతే ఈ కలికాల
- 00:29:10కాకరకాన్ని కలికాల కాలకేయుడిని కలికాల
- 00:29:13జగన్నాథుడిని మాత్రం నమ్మొద్దురా నాయన
- 00:29:15రాష్ట్రాన్ని బాగు చేసుకున్న సిబిఎన్ అంటే
- 00:29:18ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ నిలబెట్టుకోకపోతే ఆ
- 00:29:20పెద్దాయన 75 ఏళ్ల వయసులో ఏం కర్మరా ఆయనకే
- 00:29:24శుభ్రంగా బతకలేడా ఏంది హ్యాపీగా మనవడితో
- 00:29:27బతకలేడు ఆయన ఒక బిడ్డకి ఎంత కావాలా ఒక
- 00:29:29మనవడికి ఎంత కావాలా హ్యాపీగా బతకలేడా
- 00:29:32రాష్ట్ర చదురుతో ముఖాభివృద్ధి కోసం తెలుగు
- 00:29:34చదువు విలువ తెలిసినోడు ఆయన బిఏ
- 00:29:36చదువుకున్నాడా ఎస్ యూనివర్సిటీలో అదే ఎస్
- 00:29:38యూనివర్సిటీలో ఎకనామిక్స్ పీజీ చదివిండా
- 00:29:41మహానుభావుడురా కష్టపడి చదువుకొని చిన్న
- 00:29:44కుటుంబం నుంచి అంచలంచలుగా 10 డెకాట్ కాదు
- 00:29:46చంద్రబాబు నాయుడు ఎవడి సొమ్ము దోచుకోలా
- 00:29:49రాజకీయంగా అందనంత ఎత్తుకు ఎదిగాడు ఆ
- 00:29:51పెద్దాయన సేవలు రాష్ట్రానికి అవసరం
- 00:29:53కాబట్టి ఆయన్ని ఉపయోగించుకుంటే సిబిఎన్
- 00:29:56గారిని ఉపయోగించి ఒక ఇంటికి పెద్ద దిక్కు
- 00:29:57లాగా రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కులాగా
- 00:29:59ఉంటారు ఏమో ఆయన ఏమైనా చచ్చిపోతాడు ఆయన
- 00:30:01వ్యాపారం అలా చేసుకోలేడా రాష్ట్రం కోసం
- 00:30:03తపన పడుతుండు భావితర తెలివిగల తెలుగు
- 00:30:06బిడ్డలని ఉన్నత స్థాయిలో చూడాలని రాష్ట్ర
- 00:30:09సరువుతో ముఖాభివృద్ధి కోసం కృషి
- 00:30:10చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని వాడుకోండిరా
- 00:30:12స్వామి వాడుకుంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో
- 00:30:15ఉండరు లేదంటే కర్మ అనుభవించమని నేను
- 00:30:18చెప్తున్నాను పెద్దాయన వదులుకున్నారు
- 00:30:19అనుకో రాష్ట్ర ప్రజలు సంకనా పోతారు అని
- 00:30:22మాత్రం చెప్పగలను
- Andhra Pradesh
- Politics
- Economic Development
- Industries
- Governance
- Special Status
- Historical Events
- Investment Challenges