00:00:00
ఈ కోర్స్ ఒక సక్సెస్ అవ్వాలంటే నాకు మీ
00:00:02
తరపు నుంచి కావాల్సింది ఒకటే ఈ వీడియోని
00:00:04
లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్
00:00:05
చేసుకోండి అలాగే కింద కామెంట్ సెక్షన్ లో
00:00:06
చెప్పండి విల్ క్రాక్ పైథన్ అని చెప్పేసి
00:00:08
అండ్ బై ది ఎండ్ అఫ్ దిస్ కోర్స్ మీ పైథన్
00:00:10
అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్
00:00:12
వచ్చి కామెంట్ చూసినప్పుడు ఆ ఒక
00:00:13
హ్యాపీనెస్ అనేది వస్తది అన్నమాట సో ఆ
00:00:16
హ్యాపీనెస్ మీకు కావాలంటే ఇప్పుడే కింద
00:00:18
కామెంట్ చేయండి ఎక్కువ లేట్ చేయకుండా మనం
00:00:20
స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ పార్ట్ టు
00:00:21
ఇప్పటివరకు మనం ఫస్ట్ మోడ్యూల్ లో బేసిక్
00:00:24
ఆఫ్ కంప్యూటర్స్ మనం చూసుకున్నాం దాని
00:00:26
తర్వాత పైథన్ అంటే ఏంటి అనేది చూసుకున్నాం
00:00:28
పైథన్ ఎందుకు చేయాలి కొన్ని డూస్ అండ్
00:00:30
డోంట్స్ ఇప్పుడు మనం వచ్చేసాం మన మోడ్యూల్
00:00:33
టు కి ఇదేంటంటే ఫ్లో చార్ట్స్
00:00:36
అల్గోరిథమ్స్ దీని తర్వాత సుడో కోడ్ టైం
00:00:39
కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ
00:00:41
ఈ టాపిక్స్ ని మనం డీటెయిల్డ్ గా
00:00:43
చూడబోతున్నాం ఈ మోడ్యూల్ కోడింగ్ చేయాలి
00:00:45
అంటే కంపల్సరీ ఏం కాదు కానీ ఫర్ సపోజ్
00:00:48
ఏదైనా ప్రోగ్రాం సాల్వ్ చేస్తున్నప్పుడు
00:00:50
మీరు ఎలా ఆలోచించాలి ఆ ప్రాబ్లం సాల్వ్
00:00:52
చేయాలంటే అసలు ఏంటి ప్రాసెస్ అనేది ఈరోజు
00:00:56
ఈ మోడ్యూల్ లో తెలుస్తుంది సో ఈరోజు ఈ
00:00:58
మోడ్యూల్ లో మీరు లాప్టాప్ అవసరం లేదు ఏం
00:01:01
అవసరం లేదు జస్ట్ మీ పెన్ అండ్ పేపర్
00:01:03
అవసరం అంతే అది తెచ్చుకొని నేను
00:01:05
చెప్తున్నది జాగ్రత్తగా వినండి నేను
00:01:08
మిగిలింది చూసుకుంటాను మీకు కరెక్ట్ గా
00:01:10
ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అఫ్ ఆల్
00:01:11
ఫ్లో చార్ట్స్ అంటే ఏంటి ఫ్లో చార్ట్స్
00:01:13
అంటే ఏంటంటే ఏదో ఒక పని ఉందనుకోండి ఏదో ఒక
00:01:17
ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ని స్టెప్స్
00:01:20
లాగా విడదీసి ఒక డయాగ్రమేటిక్ వే లో ఒక
00:01:23
డయాగ్రమేటిక్ అప్రోచ్ లో చూపించేదే
00:01:26
డయాగ్రమేటిక్ రిప్రెజెంటేషన్ ఆఫ్ ఏ
00:01:28
సీక్వెన్స్ ఆఫ్ లాజికల్ స్టెప్స్ రైట్
00:01:32
లాజికల్ స్టెప్స్ అంటే మీరు ఫర్ సపోజ్
00:01:34
అస్యూమ్ చేసుకుందాం మనం ఒక మ్యాగీ తయారు
00:01:37
చేస్తున్నాం మనం తినడానికి సో మ్యాగీ
00:01:40
తయారు చేస్తున్నప్పుడు మనకి మెయిన్ గా
00:01:42
కావాల్సిన స్టెప్స్ ఏంటి మనం ఫాలో
00:01:44
అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి ఫస్ట్ అఫ్ ఆల్
00:01:47
మనకు అవసరం అవుతది ఒక బౌల్ ఆ బౌల్ ప్లస్
00:01:52
వాటర్
00:01:53
రైట్ అండ్ మ్యాగీ ప్యాకెట్ కూడా అవసరమే
00:01:56
నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే లెట్స్
00:01:58
అస్యూమ్ దట్ ఆ వాటర్ ని మనం బాయిల్ చేయాలి
00:02:01
రైట్ బాయిల్ ద వాటర్ ఇప్పుడు బాయిల్ చేసిన
00:02:06
తర్వాత మనం మ్యాగీ ప్యాకెట్స్ అనేవి
00:02:08
అందులో వేయాలి రైట్ లేదా మనం అనుకుందాం
00:02:11
కుక్
00:02:16
రైట్ సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటి మ్యాగీ
00:02:19
తయారు చేయాలంటే ఫస్ట్ మనకి కావాల్సినవి
00:02:22
బౌల్ వాటర్ ఆ బౌల్ వాటర్ తెచ్చుకున్న
00:02:25
తర్వాత మనం వాటర్ ని బాయిల్ చేయాలి
00:02:28
అప్పుడు మ్యాగీ ని కుక్ చేయాలి మ్యాగీ ని
00:02:30
కుక్ చేసే ప్రాసెస్ లో కూడా మనకి ఇంకా
00:02:32
స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ మ్యాగీ వేయాలి దాని
00:02:35
తర్వాత మసాలా వేయాలి ఇంకా వెజిటేబుల్స్
00:02:38
కావాలంటే వెజిటేబుల్స్ కట్ చేయాలి సో ఇదొక
00:02:40
ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ
00:02:43
స్టెప్స్ లో డివైడ్ చేసుకోవడం మనకి
00:02:45
రావాలన్నమాట ఇక్కడ ప్రాబ్లం ఏంటి మ్యాగీ
00:02:49
కుక్ చేయడం రైట్ ఇక్కడ మనకి అప్రోచ్ ఏంటి
00:02:52
స్టెప్స్ లా డివైడ్ చేసుకున్నాం ఒక స్టెప్
00:02:54
బై స్టెప్ ప్రాసెస్ సో అదే స్టెప్ బై
00:02:56
స్టెప్ ప్రాసెస్ ని డయాగ్రమేటిక్ గా
00:02:58
రిప్రెసెంట్ చేసేదే మనకి ఫ్లో చార్ట్స్
00:03:00
ఇప్పుడు ఫ్లో చార్ట్స్ లో మనం అంటున్నాం
00:03:02
కదా డయాగ్రమేటిక్ రిప్రెజెంటేషన్ అని సో ఆ
00:03:04
డయాగ్రమేటిక్ రిప్రెజెంటేషన్ వేయడానికి
00:03:06
మనకి సింబల్స్ అనేవి ఉంటాయి ఆర్ మనం
00:03:09
అనుకోవచ్చు వీటిని కాంపోనెంట్స్ రైట్ ఈ
00:03:12
కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి ఏదైనా ఫర్
00:03:14
సపోజ్ స్టార్ట్ చేస్తున్నాం మ్యాగీ కుక్
00:03:17
చేయాలంటే మనం స్టార్ట్ చేయాలి కదా ఫస్ట్
00:03:19
సో స్టార్ట్ చేయడం కోసం ఈ డయాగ్రామ్ అనేది
00:03:22
వాడతాం అన్నమాట ఓవెల్ షేప్ రైట్ స్టార్ట్
00:03:25
చేసిన తర్వాత ఏదైనా ఫర్ సపోజ్
00:03:28
ఇంగ్రిడియంట్స్ కావాలి వెజిటేబుల్స్
00:03:29
కావాలి ఇన్పుట్ రైట్ ఆ ప్రాబ్లం సాల్వ్
00:03:33
చేయాలి ఆ ప్రాబ్లం ఏంటి మ్యాగీ కుక్
00:03:35
చేయాలి సో దానికి ఇన్పుట్ ఏంటి
00:03:36
వెజిటేబుల్స్ అవ్వచ్చు మ్యాగీ మసాలా
00:03:39
అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఆ ఇన్పుట్
00:03:41
తీసుకునేది మనం ఇక్కడ పార్లలోగ్రామ్ లో
00:03:44
తీసుకుంటాం రైట్ అది ఇన్పుట్ అన్నమాట
00:03:46
ప్రాసెస్ ప్రాసెస్ అంటే మ్యాగీ కుక్
00:03:49
అవ్వడం వాటర్ బాయిల్ అవ్వడం ఇదంతా ఒక
00:03:52
ప్రాసెస్ అన్నమాట దాన్ని మనం స్క్వేర్ ఆర్
00:03:54
రెక్టాంగిల్ లా డినోట్ చేస్తాం దీని
00:03:57
తర్వాత డెసిషన్ తీసుకోవాలంటే ఫర్ సపోజ్
00:04:00
మీరు కుక్ చేస్తున్నప్పుడు ఆనియన్స్
00:04:03
వేయాలా వద్దా అందరికీ ఇష్టం అందరికీ ఓకే
00:04:08
అనే కండిషన్ మనం చెక్ చేయాలంటే ఈ రోంబస్
00:04:11
ని మనం వాడతాం రైట్ ఈ రాంబస్ ని మనం
00:04:14
డెసిషన్ మేకింగ్ కి వాడతాము రైట్ ఇది మీరు
00:04:17
బ్రెయిన్ లో గుర్తుపెట్టుకోండి అంటే ఫర్
00:04:19
సపోజ్ ఏదైనా ప్రోగ్రాం సాల్వ్
00:04:21
చేస్తున్నప్పుడు మనకు ఒక కండిషన్ వచ్చింది
00:04:23
అనుకోండి ఆ కండిషన్ ప్లేస్ లో మనం ఈ
00:04:26
డెసిషన్ మేకింగ్ రాంబస్ ని వాడతాం
00:04:28
నెక్స్ట్ ఒక్కొక్క కాంపోనెంట్ ని కనెక్ట్
00:04:31
చేయడానికి మనం ఆరో ని వాడతాం అంటే ఫర్
00:04:33
సపోజ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్
00:04:35
స్లైడ్ లో ఎగ్జాంపుల్ చూపిస్తాను సో అది
00:04:38
చూద్దురు స్టార్ట్ అయిన తర్వాత మనం
00:04:40
ఏమన్నామంటే ఇన్పుట్ ఇంగ్రిడియంట్స్ కావాలి
00:04:42
మనకి సో ఇన్పుట్ అనుకుందాం ఇది రైట్ సో
00:04:46
ఇలాగ ఈ కనెక్ట్ చేసేదే ఆరోస్ అన్నమాట సో
00:04:49
ఆరోస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే
00:04:52
చేస్తుంది ఫర్ సపోజ్ మీరు ఒక ఫ్లో చార్ట్
00:04:54
డయాగ్రామ్ గీస్తున్నారు మీరు అదే పేజ్ లో
00:04:56
ఇంకొక సైడ్ కి వెళ్ళాలి అంటే అప్పుడు మీరు
00:04:58
ఆన్ పేజ్ కనెక్టర్ వాడొచ్చు నెక్స్ట్ పేజ్
00:05:01
కి వెళ్ళాలంటే ఆఫ్ పేజ్ కనెక్టర్ వాడతారు
00:05:03
బట్ మెయిన్ గా వచ్చేటప్పటికి స్టార్ట్
00:05:05
ప్రాసెస్ ఇన్పుట్ అవుట్పుట్ డెసిషన్ ఆరో
00:05:08
ఇవి మెయిన్ అన్నమాట ఇవి మెయిన్ గా
00:05:10
గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం దీన్ని
00:05:12
ఇంకా అండర్స్టాండ్ చేసుకుందాం బై
00:05:13
సాల్వింగ్ ఏ సమ్ ఇప్పుడు మనం ఫ్లో చార్ట్
00:05:15
ని అర్థం చేసుకుందాం విత్ ఆన్ ఎగ్జాంపుల్
00:05:17
ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ప్రాబ్లం
00:05:19
వచ్చేటప్పటికి ఫైండ్ ద ఏరియా ఆఫ్
00:05:21
రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్
00:05:23
చేయడానికి మనం ఫ్లో చార్ట్ గీయాలి సో
00:05:25
ఇందాక చెప్పినట్టు మ్యాగీ కుక్ చేయడానికి
00:05:28
మనకి కావాల్సినవి ఏంటో మనం తీసుకోవాలి సో
00:05:30
స్టెప్ బై స్టెప్ డివైడ్ చేశాం ఇక్కడ కూడా
00:05:32
సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుదాం మనకి తెలిసిన
00:05:35
ప్రొసీజర్స్ ఏంటి ఇక్కడ మనకి గివెన్
00:05:38
ఏంటంటే ఇన్పుట్ లెన్త్ కామా బ్రెడ్త్ రైట్
00:05:43
లెన్త్ ఇచ్చాడు రెక్టాంగిల్ యొక్క లెన్త్
00:05:46
ఇచ్చాడు రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్
00:05:48
ఇచ్చాడు సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది
00:05:50
ఏంటి ప్రాసెస్ ఏరియా ఫార్ములా వచ్చేస్తే
00:05:54
లెన్త్ ఇంటూ బ్రెడ్త్ ఇదేంటి బ్రో స్టార్
00:05:57
వేసావు ఇక్కడ పైథాన్ లో మనం
00:05:59
మల్టిప్లికేషన్ కి స్టార్ వాడతాం అన్నమాట
00:06:01
మనకి మామూలుగా రాసేటప్పుడు క్రాస్ ఉంటుంది
00:06:04
అది ఇక్కడ ఎక్స్ అయిపోతది కదా సో మనం
00:06:07
ఇక్కడ ఏం చేస్తామంటే స్టార్ అనేది వాడతాం
00:06:09
ఫర్ మల్టిప్లికేషన్ ఇన్ పైథన్ రైట్
00:06:11
ఇప్పుడు ఏదైనా ఫ్లో చార్ట్ స్టార్ట్
00:06:14
చేయాలంటే మనం దేనితో స్టార్ట్ చేయాలి
00:06:17
ఇందాక చెప్పాను కదా ఓవెల్ కర్వ్డ్
00:06:19
రెక్టాంగిల్ ఏదైతే ఉందో అది దాంతో మనం
00:06:22
స్టార్ట్ చేయాలి దాంతోనే మనం ఎండ్ చేయాలి
00:06:24
కూడా రైట్ సో మనం స్టార్ట్ చేసేద్దాం
00:06:27
ఇక్కడ కూడా స్టార్ట్ చేసేసాడు స్టార్ట్
00:06:29
చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇన్పుట్
00:06:31
స్టేట్మెంట్ ఇన్పుట్ స్టేట్మెంట్ కి నేను
00:06:34
చెప్పా పార్లలోగ్రామ్ సో పార్లలోగ్రామ్
00:06:36
అనేది మనం ఇన్పుట్ స్టేట్మెంట్ కి వాడతాం
00:06:39
ఇక్కడ ఇన్పుట్ స్టేట్మెంట్ ఏంటి మనం ఏం
00:06:41
ఇన్పుట్ తీసుకోవాలి ఇన్పుట్ ఎల్ బి వాల్యూ
00:06:46
ఆఫ్ ఎల్ బి ఇప్పుడు ప్రాసెస్ చేయాలి మనకి
00:06:49
లెన్త్ ఉంది బ్రెడ్త్ ఉంది ప్రాసెస్ ఏంటి
00:06:52
మన లెన్త్ ని బ్రెడ్త్ ని మల్టిప్లై
00:06:54
చేయాలి రైట్ సో నెక్స్ట్ ఏరియా = లెన్త్
00:06:57
ఇంటు బ్రెడ్త్
00:06:59
రైట్ రైట్ ఏరియా అనేది ఇక్కడ ఒక వేరియబుల్
00:07:02
అన్నమాట తర్వాత మనకు వస్తుంది వేరియబుల్
00:07:04
అంటే ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ మోడ్యూల్
00:07:06
లో సో ఇప్పుడు ఏం చేశారు ప్రింట్ ఏరియా
00:07:08
ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇవ్వగానే మన
00:07:11
అప్రోచ్ ఏంటి స్ప్లిట్ చేసేసాం ఇన్పుట్
00:07:14
ఏంటో చూసుకున్నాం అవుట్పుట్ ఏం కావాలి
00:07:16
ఏరియా కావాలి మనకి ఫార్ములా ఉంది సో
00:07:19
స్టార్ట్ చేశాం మనకి ఇన్పుట్ కావాలి
00:07:21
ఇన్పుట్ తీసుకోకుండా మనం డైరెక్ట్ గా
00:07:23
ప్రింట్ చేయలేము కదా సో ఇన్పుట్
00:07:25
తీసుకోవాలి సో ఇన్పుట్ తీసుకోవడం కోసం మనం
00:07:27
ఇక్కడ పార్లలోగ్రామ్ వాడాం డెసిషన్
00:07:30
మేకింగ్ మనం ఇక్కడ వాడలేదు డెసిషన్
00:07:31
మేకింగ్ కొంచెం కష్టమవుతుంది మీకు జస్ట్
00:07:34
తెలుసుకున్నారు కదా ఐడియా మనం డెసిషన్
00:07:36
మేకింగ్ లో మళ్ళీ మరొక ఎగ్జాంపుల్
00:07:38
తీసుకోవచ్చు ఫ్లో చార్ట్స్ వి బట్ ఫర్ నౌ
00:07:40
ఈ బేసిక్ ఎగ్జాంపుల్ అనేది మీరు అర్థం
00:07:42
చేసుకోండి దీని బేసిస్ మీద మనకి చాప్టర్
00:07:44
ఎండ్ లో ఎం సిక్యూస్ ఉంటాయి అవి అటెండ్
00:07:46
చేయండి ఇప్పుడు కోర్సు నేర్చుకుంటున్నారు
00:07:49
కోర్సు నేర్చుకొని ప్రాబ్లం సాల్వ్
00:07:51
చేయండిరా అంటే ఓకే అన్న చెప్తాడు వింటాము
00:07:54
విన్న తర్వాత ఓకే ఏదో చేస్తాము ఆపేస్తాం
00:07:58
తర్వాత తర్వాత కొత్త ప్రాబ్లం మీద వస్తే
00:08:00
మనకి అప్రోచ్ రాదు ఎలా ఆలోచించాలో తెలియదు
00:08:04
రైట్ అక్కడ మనకి కష్టమైపోతుంది అది కదా
00:08:07
బ్రో మాకు నేర్పించాలి నువ్వు ఏదో నువ్వు
00:08:09
చెప్తూ వెళ్తే మేము వింటూ ఉంటాము కదా కానీ
00:08:13
ఏదైనా కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు మేము
00:08:15
ఎలా టాకిల్ చేయాలి దాన్ని మేము ఎలా అర్థం
00:08:17
చేసుకోవాలి దాన్ని ఎస్ అది ఎలా చేయాలంటే
00:08:20
నేను ఏం అప్రోచ్ వాడే వాటిని ఫర్
00:08:23
గెట్టింగ్ ఐడియా ఎప్పుడైనా ఏదైనా ఒక
00:08:26
ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఏ ప్రాబ్లం
00:08:28
అయినా దాన్ని దాన్ని సింపుల్ గా త్రీ
00:08:31
పార్ట్స్ కింద డివైడ్ చేయండి త్రీ ఏ త్రీ
00:08:34
పార్ట్స్ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ ఈ
00:08:38
త్రీ పార్ట్స్ లో మన దగ్గర మెయిన్ గా
00:08:41
ఉండేది ఇన్పుట్ అండ్ దాని తర్వాత
00:08:43
అవుట్పుట్ మనకు ఒక ప్రాబ్లం ఇస్తే ఫర్
00:08:46
సపోజ్ ఇందాక ఫస్ట్ లో మనం చూసుకున్నాం
00:08:48
మ్యాగీ ఎలా కుక్ చేయాలి సో అది మన
00:08:50
ప్రాబ్లం అక్కడ ఇన్పుట్ ఏంటి ఈ మసాలా బౌల్
00:08:54
వాటర్ దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి
00:08:57
నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసాం ఏరియా ఆఫ్
00:08:59
రెక్టాంగిల్ రైట్ ఏరియా ఫైండ్ చేయడానికి
00:09:02
మనం ఏం చేసాం ఇన్పుట్ ఉన్నది లెన్త్ కామా
00:09:05
బ్రెడ్త్ అవుట్పుట్ ఏం కావాలో మనకు తెలుసు
00:09:08
సో మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం మీకు
00:09:12
అప్రోచ్ అయితే ఏదైనా కంటెస్ట్ లో మీకు ఒక
00:09:14
ప్రాబ్లం ఇస్తే అప్పుడు మీరు ఏం అప్రోచ్
00:09:17
ఫాలో అవ్వాలి ఫస్ట్ ఇన్పుట్ అనేది
00:09:20
ఆలోచించండి ఫస్ట్ మీరు ఇన్పుట్ ఏంటి అసలు
00:09:23
మన దగ్గర ఏం వాల్యూస్ ఉన్నాయి అనేది మీరు
00:09:26
ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి సో మనం ఏం
00:09:28
నోట్ డౌన్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇన్పుట్
00:09:31
ఏముంది మన దగ్గర అనేది మనం నోట్ డౌన్
00:09:33
చేసుకోవాలి ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్
00:09:35
పాయింట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి
00:09:38
అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు
00:09:41
రైట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది కూడా
00:09:44
మనం బ్రెయిన్ లో ఉంచుకోవాలి ఓకే నాకు
00:09:47
ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ కావాలి అది నా
00:09:50
అవుట్పుట్ రైట్ సో ఆ అవుట్పుట్ కావాలంటే
00:09:54
దానికి మీరు ఏం అప్రోచ్ వాడాలి అనేదే
00:09:58
ప్రాసెస్ రైట్ అప్రోచ్ అంటే ఏం కాన్సెప్ట్
00:10:02
వాడాలి ఏం సాల్వ్ చేస్తే ఏం చేస్తే మనకు
00:10:05
అక్కడ సొల్యూషన్ వచ్చేస్తది అనేదే
00:10:07
ప్రాసెస్ సో మీరు ఇప్పటి నుంచి ఎప్పుడైనా
00:10:10
మీకు ఒక ప్రాబ్లం వస్తే ఎప్పుడైనా మీకు ఒక
00:10:13
ప్రాబ్లం వస్తే మీరు చేయాల్సింది ఏంటి
00:10:16
దాన్ని ఫస్ట్ అవుట్పుట్ ఏంటో ఆలోచించండి
00:10:18
అవుట్పుట్ నుంచి మీ దగ్గర ఉన్న సామాన్లు
00:10:21
ఏంటి మీ దగ్గర ఉన్న ఇంగ్రిడియంట్స్ ఏంటి
00:10:23
మీ దగ్గర ఉన్న ఇన్పుట్ ఏంటి అనేది
00:10:26
ఆలోచించండి ఈ ఇన్పుట్ తో ఏం ప్రాసెస్
00:10:29
చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది రైట్ ఆ
00:10:32
ఇన్పుట్ తో ఏం ప్రాసెస్ చేస్తే మనకి
00:10:35
అవుట్పుట్ వస్తుంది అనేది ఆలోచించండి
00:10:38
అప్పుడు ఇంప్లిమెంట్ చేయండి ఎప్పుడైతే
00:10:40
మీరు ఒక ప్రాబ్లం ఇవ్వగానే ఈ థాట్
00:10:41
ప్రాసెస్ ఆలోచిస్తారో అప్పుడు మీరు ఒక
00:10:44
ప్రో కోడర్ అయిపోయినట్టు రైట్ సో ఇది
00:10:47
అన్నమాట అప్రోచ్ ఇప్పుడు ఈ లెసన్ తర్వాత
00:10:49
ఎంసిక్యూస్ ఉంటాయి ఆ ఎంసిక్యూస్ లో ఈ
00:10:50
అప్రోచ్ ఫాలో అవ్వండి అండ్ ఒకసారి చూడండి
00:10:53
ఎలా మేము ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని
00:10:55
చెప్పేసి స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి
00:10:56
కష్టమే రైట్ కష్టంగా ఉందని చెప్పేసి కూడదు
00:11:00
కష్టంగా ఉన్నా కూడా చేయాలి ఎందుకంటే మనకి
00:11:04
కష్టంగా ఉన్న ప్రతి ఒక్కరికి అది కష్టమే
00:11:07
రైట్ సో మీకు ఇప్పుడు ఆ థాట్ ప్రాసెస్
00:11:10
రావట్లేదు అనేసి మీరేం కంగారు పడక్కర్లేదు
00:11:13
థాట్ ప్రాసెస్ రావట్లేదు అని చెప్పేసి
00:11:15
మీరు ఆపేయకూడదు ఈ కోర్సు ని ఇక్కడ
00:11:17
వదిలేయకూడదు ఎంసిక్యూస్ చూసి రాసేయకూడదు
00:11:20
రైట్ మీ ఓన్ గా సాల్వ్ చేయండి ట్రై చేయండి
00:11:23
వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్
00:11:24
వచ్చేటప్పటికి అల్గరిథమ్స్ ఇప్పుడు మనం
00:11:26
ఏదైతే ఫ్లో చార్ట్స్ లో చూసామో అక్కడ ఏంటి
00:11:28
డయాగ్రమేటిక్ ప్రెజెంటేషన్ అదే
00:11:31
డయాగ్రమేటిక్ రిప్రెజెంటేషన్ ని మనం రిటన్
00:11:34
ఫార్మేట్ లో రాస్తే అదే మనకి అల్గరిథం
00:11:36
అవుతుంది అన్నమాట రైట్ సింపుల్ గా ఇక్కడ
00:11:39
మీరు డెఫినిషన్ చదువుకోవచ్చు ఇట్స్ ఏ
00:11:41
స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ స్టెప్ బై
00:11:43
స్టెప్ ప్రొసీజర్ సేమ్ ఇందాక అట్లాగే విచ్
00:11:45
డిఫైన్స్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు
00:11:48
బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ సర్టైన్ ఆర్డర్ టు
00:11:50
గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్ ఇంకేంటి సేమే
00:11:52
కదా సేమ్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగీ కుక్
00:11:54
చేయాలి మనం మ్యాగీ కుక్ చేయాలంటే మనకి
00:11:57
కావాల్సిన ఇన్పుట్ ఏంటి మనకి
00:12:00
ఇంగ్రిడియంట్స్ కావాలి లైక్ మ్యాగీ మసాలా
00:12:03
అలా ఉంటాయి బౌల్ కావాలి వాటర్ కావాలి దాని
00:12:06
తర్వాత ఇంకా చాలా ఉంటాయి రైట్ ఎవరికి
00:12:09
నచ్చినట్టు వాళ్ళు కుక్ చేసుకుంటారు అది
00:12:11
అయిపోయిన తర్వాత ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలి
00:12:14
ఏం ఆర్డర్ లో ఫాలో అవ్వాలి ఫస్ట్ మనం
00:12:16
మ్యాగీ మసాలా వేసి దాని తర్వాత వాటర్ వేసి
00:12:19
మ్యాగీ వేసి అప్పుడు మనం ఫైర్ పెట్టం కదా
00:12:22
ఫస్ట్ మనం ఫైర్ పెట్టాలి బాయిల్ చేయాలి
00:12:25
కొంచెం వాటర్ ని అప్పుడు మసాలా వేయొచ్చు
00:12:27
దాని తర్వాత మ్యాగీ వేయొచ్చు అప్పుడు
00:12:29
వెజిటేబుల్స్ మధ్యలో ఎక్కడో వేయొచ్చు
00:12:31
అంతేగాని అంతా కుక్ చేసి బయటికి తీసిన
00:12:33
తర్వాత వెజిటేబుల్స్ పచ్చి వెజిటేబుల్స్
00:12:34
తీసుకొచ్చి వేస్తామంటే అవ్వదు కదా సో
00:12:36
ఏదైనా చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక వే
00:12:39
ఉంటుంది ఒక ఆర్డర్ ఉంటుంది ఆ ఆర్డర్ లో
00:12:41
చేసేదే అల్గరిథమ్స్ అంటాం అన్నమాట మనం
00:12:43
ఇక్కడ మీరు ఎగ్జామ్పుల్ చూసుకుంటే సమ్ ఆఫ్
00:12:45
టు డిజిట్స్ అంటే మన టార్గెట్ ఏంటో మనం
00:12:48
నోట్ డౌన్ చేసేసుకుందాం ఫస్ట్ అఫ్ ఆల్
00:12:50
ఏంటి మన ఇన్పుట్ ఏంటి మీరు చెప్పాను కదా
00:12:54
ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా అప్రోచ్ ఫాలో
00:12:56
అవ్వాలి ఇన్పుట్ ఏంటి సమ్ ఆఫ్ టు డిజిట్స్
00:12:59
కాబట్టి ఓకే ఏ బి అనేది ఇన్పుట్ ఇచ్చాడు
00:13:03
రైట్ డిజైర్డ్ అవుట్పుట్ ఏంటి ఏం
00:13:06
ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే సమ్ ఆఫ్ టు
00:13:09
డిజిట్స్ అంటే ఏ ప్లస్ బి ఎక్స్పెక్ట్
00:13:11
చేస్తున్నాడు మనకి ఇక్కడ ప్రాసెస్ సింపుల్
00:13:14
గా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి అని రాశాం ఫర్
00:13:16
సపోస్ అక్కడ ఇంకేదైనా ఉంటే పెద్దగా ఉంటే
00:13:20
కష్టం అవుతది కదా సో ఫస్ట్ అవుట్ పుట్ ఏం
00:13:23
డిజైర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రాయండి
00:13:25
రాసిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఏంటో
00:13:27
ఆలోచించండి ఇక్కడ ప్రాసెస్ అనేది ఇక్కడ
00:13:29
సింపుల్ గా ఉంది ఏ ప్లస్ బి చేస్తే
00:13:31
వచ్చేస్తది రైట్ సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ని
00:13:34
బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఒక అల్గరిథం
00:13:36
రాయాలి అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి
00:13:38
అన్నమాట ఫ్లో చార్ట్ లాగా అక్కడ మనం
00:13:40
ఎలాగైతే ఓవెల్ లోనే ఉండాలి స్టార్ట్ అనేది
00:13:42
పార్లలోగ్రామ్ లో ఉండాలి మనకి ఇన్పుట్
00:13:44
అనేది అని చెప్పేసి ఉన్నాయా ఇక్కడ కూడా
00:13:46
సేమ్ సో ఫస్ట్ స్టెప్ అనేది మనకి స్టార్ట్
00:13:48
అయ్యి ఉండాలి లాస్ట్ స్టెప్ అనేది మనకి
00:13:51
స్టాప్ అయ్యి ఉండాలి అన్నమాట సో ఈ రెండు
00:13:53
కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ ఏంటి మనం ఈ
00:13:56
వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తున్నాం లేదా
00:13:58
మీరు డైరెక్ట్ గా ఇన్పుట్ టేక్ ఇన్పుట్
00:14:00
ఆఫ్ వాల్యూస్ ఏ బి అని చెప్పి కూడా
00:14:02
రాయొచ్చు రైట్ దాని తర్వాత సి కూడా ఉంది
00:14:05
ఇక్కడ సి ఏంటి బ్రో అని చెప్పేసి మీరు
00:14:07
కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఈ ఏ అండ్ బి
00:14:10
వాల్యూస్ మనకి ఇచ్చారు కదా దాన్ని సమ్
00:14:12
చేసి మనం సి లో స్టోర్ చేస్తున్నాం ఇందాక
00:14:14
మనం అలా చేయలేదు కదా బ్రో అంటే ఇందాక మనం
00:14:16
చేసాం అలాగా ఏరియాలో డైరెక్ట్ గా స్టోర్
00:14:18
చేసేసాం l*b అని చెప్పేసి రైట్ మనం
00:14:22
ప్రింట్ ఏరియా అని కొట్టేసాం మీకు ఒకవేళ
00:14:24
గుర్తు లేకపోతే ఒకసారి మీరు వెళ్లి
00:14:25
చూడొచ్చు ఆ చాప్టర్ ని సో ఇక్కడ అందుకే సి
00:14:27
అనేది సైడ్ రోల్ అన్నమాట దాని అంత
00:14:29
ఇంపార్టెన్స్ ఏంటి లేదు బట్ మెయిన్
00:14:30
ఇన్పుట్ వచ్చేటప్పటికి a b a b వాల్యూస్
00:14:34
డిఫైన్ చేయాలి అంటే ఇన్పుట్ తీసుకోవడమే
00:14:36
అదేం అక్కడ వర్డ్స్ ని చూసి కన్ఫ్యూజ్
00:14:38
అయిపోవద్దు సో ఇప్పుడు a అండ్ బి వాల్యూస్
00:14:40
లో మనకి డిజైర్డ్ వాల్యూస్ వచ్చేసాయి ఫర్
00:14:42
సపోజ్ మనం అనుకుందాం a = 7 b = 3 అనేసి
00:14:47
మనం అనుకుంటే ఇప్పుడు ఏంటి సమ్
00:14:49
క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏ అండ్ బి సో ఏ అండ్
00:14:51
బి యొక్క సమ్ చేయాలి రైట్ స్టోర్ ద అవుట్
00:14:54
పుట్ ఆఫ్ స్టెప్ ఫోర్ ఏదైతే స్టెప్ ఫోర్
00:14:56
యొక్క అవుట్ పుట్ ఉందో దాన్ని సి లో
00:14:58
స్టోర్ చేసుకో c ఇందాక మనం చెప్పాం కదా c
00:15:01
= a + b ఇలా స్టోర్ చేసుకోమని మనం రిటన్
00:15:05
ఫార్మేట్ లో చెప్తున్నాం అంతే ఇంకేం
00:15:07
ఎక్స్ట్రా బ్రెయిన్ ఏం వాడక్కర్లేదు ఇక్కడ
00:15:09
రైట్ ఇప్పుడు దేన్ని ప్రింట్ చేయాలి ఇది
00:15:12
మీకు క్వశ్చన్ ఇప్పుడు దేన్ని ప్రింట్
00:15:14
చేయాలి అంటే c ని ప్రింట్ చేయాలి ఎందుకంటే
00:15:16
c లో కదా మన వాల్యూ అనేది ఉంది సో ప్రింట్
00:15:18
సి ప్రింట్ అయిపోయింది కదా సమ్ ఆఫ్
00:15:20
డిజిట్స్ సో స్టాప్ చేసేయొచ్చు ఇది ఒక
00:15:22
బేసిక్ ప్రొసీజర్ టు ఫాలో అల్గరిథం
00:15:25
అన్నమాట రైట్ సో ఇప్పుడు రూల్స్ ఏంటి
00:15:27
స్టార్ట్ అనేది ఉండాలి కంపల్సరీగా తర్వాత
00:15:30
లాస్ట్ లో ఎండ్ అనేది ఉండాలి ఇప్పుడు
00:15:33
మధ్యలో మీరు ఎలా అయినా తీసుకోవచ్చు టేక్
00:15:36
ఇన్పుట్
00:15:39
ఆఫ్ ఏ బి అని చెప్పేసి తీసుకోవచ్చు జస్ట్
00:15:43
రిటన్ ఫార్మేట్ లో రాయడమే కదా నెక్స్ట్
00:15:45
క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి రైట్
00:15:48
ఇది మనం రాయొచ్చు
00:15:50
క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ఏ బి ఇప్పుడు
00:15:54
క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ప్రింట్
00:15:56
చేసేయాలి ప్రింట్ అవుట్పుట్ ఆఫ్ ఫోర్
00:16:03
ఇదేంటి స్టెప్ త్రీ కదా ఇది వన్ ఇది టూ
00:16:07
ఇది త్రీ త్రీ లో ఏదైతే అవుట్పుట్
00:16:09
వచ్చిందో దాన్ని ప్రింట్ చేసేయాలి
00:16:10
నెక్స్ట్ స్టాప్ ప్రింట్ చేసేసాం ఇది ఒక
00:16:13
బేసిక్ గా స్మాల్ అప్రోచ్ బట్ మీరు ఏదైనా
00:16:16
ఎగ్జామ్స్ లో రాస్తున్నప్పుడు ఈ అప్రోచ్
00:16:17
ఫాలో అవ్వండి ఎందుకంటే మార్క్స్ పడాలి కదా
00:16:20
మనకి సో ఇది బేసిక్ గా అల్గరిథమ్స్
00:16:22
గురించి ఇప్పుడు మనం చూద్దాం సుడో కోడ్
00:16:24
సుడో కోడ్ ఏంటంటే మీరు ఏదైతే
00:16:26
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో పెద్ద పెద్ద
00:16:28
లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారో ఆ ఆ కోడ్ ని ఒక
00:16:31
సింపుల్ గా సింపుల్ వే లో అది జావా కాదు
00:16:34
పైథాన్ కాదు సి కాదు ఒక సింటాక్స్
00:16:36
తీసుకొని జస్ట్ బేసిక్ గా రాసేదే సుడో
00:16:39
కోడ్ అంటాం అన్నమాట డెఫినిషన్ చూడండి
00:16:41
ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది ఏ వే
00:16:43
ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ ఆన్ అల్గరిథం ఏదో ఒక
00:16:46
అల్గరిథం ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక సమ్
00:16:49
వితౌట్ కాన్ఫార్మింగ్ టు ద స్పెసిఫిక్
00:16:51
సింటాక్స్ రూల్స్ ఏం రూల్స్ లేకుండా
00:16:54
బేసిక్ గా రాసేదే మనం సుడో కోడ్ అంటాం
00:16:57
అన్నమాట ఇది తర్వాత మీకు ఉపయోగపడుతుంది సో
00:16:59
ఇక్కడ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ అనేది మీకు
00:17:00
అర్థం అవ్వాలంటే ఒక బిగినర్ అయితే మీకు
00:17:02
కొంచెం కష్టం అవ్వచ్చు బట్ ట్రై చేయండి
00:17:04
ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఐ లో జీరో అనే
00:17:07
వాల్యూని మనం పెడుతున్నాం రైట్ ఐ ని 0
00:17:11
నుంచి నైన్ వరకు ఇంక్రిమెంట్ చేస్తున్నాం
00:17:13
ఫర్ లూప్ అన్నమాట ఇది యాక్చువల్ గా లూప్స్
00:17:15
అనే కాన్సెప్ట్ వస్తుంది మనకి అక్కడ మనం
00:17:17
చూస్తాం దీన్ని సో ఇఫ్ ఐ ఇస్ ఆడ్ ప్రింట్
00:17:21
ఐ అంటే ఇదేంటంటే సుడో కోడ్ ఇప్పుడు మనకి
00:17:24
క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఐడెంటిఫై ద
00:17:26
ఫాలోయింగ్ సుడో కోడ్ వాట్ ఇట్ విల్
00:17:28
ప్రింట్ అని చెప్పేసి ఇదేం చేస్తది 0
00:17:31
నుంచి 9 వరకు వెళ్తున్నాయి వాల్యూస్ అనేవి
00:17:33
వాల్యూస్ 0 నుంచి 9 వరకు వెళ్తున్నప్పుడు
00:17:35
ఇఫ్ ఐ ఇస్ ఆడ్ అంటే ఐ 0 నాట్ ఆడ్ ఐ వన్
00:17:39
అవుతుంది ఎస్ ఇట్ ఇస్ ఆడ్ అంటే ప్రింట్ కి
00:17:42
వెళ్తుంది సో ప్రింట్ ఐ అంటే వన్ ప్రింట్
00:17:44
అవుతుంది తర్వాత 2 ప్రింట్ అవ్వదు 1 3 5 7
00:17:49
ఇలా ఆడ్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి
00:17:51
అన్నమాట మనకి అప్ టు నైన్ నైన్ ప్రింట్
00:17:54
అవ్వదు బట్ 7 వరకు ప్రింట్ అవుతాయి ఎందుకు
00:17:57
బ్రో ఏంటి బ్రో మాకు అర్థం అవ్వట్లేదు ఏం
00:17:58
చెప్తున్నావ్ ఎలా చెప్పు చెప్తున్నాం ఇది
00:18:00
అసలా అని చెప్పేసి మీ బ్రెయిన్ అంటుంటది
00:18:02
మీరేం టెన్షన్ పడొద్దు జస్ట్ కాన్సెప్ట్
00:18:04
అనేది తెలుసుకోండి సుడో కోడ్ అంటే బేసిక్
00:18:07
గా దానికి సింటాక్స్ ఏం లేకుండా ఏ
00:18:10
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిస్ మీద
00:18:12
కాకుండా జస్ట్ ఒక బేసిక్ గా కోడ్ అనేది
00:18:14
రాసేదే సుడో కోడ్ అంటారు ఇప్పుడు నెక్స్ట్
00:18:17
మనకు వచ్చేటప్పటికి టైం కాంప్లెక్సిటీ
00:18:19
అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ టైం
00:18:21
కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ
00:18:23
ఏంటంటే బ్రో మనం ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్
00:18:26
చేస్తున్నప్పుడు మనం ప్రతి విషయంలో ప్రతి
00:18:29
సారి ఒక సొల్యూషన్ ఒక అప్రోచ్ ఫైండ్
00:18:33
చేస్తున్నప్పుడు ఒక అప్రోచ్ ఫైండ్
00:18:35
చేస్తున్నప్పుడు మనం బ్రెయిన్ లో
00:18:37
పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తక్కువ టైం
00:18:41
లో కంప్లీట్ చేయగలుగుతున్నామా అంటే ఫర్
00:18:44
సపోస్ మీరు మ్యాగీ కుక్ చేయాలి ఇప్పుడు
00:18:47
మీరు మ్యాగీ ఒకళ్ళకే కుక్ చేయాలి ఒకళ్ళకి
00:18:51
అవసరమైనప్పుడు మీరు బకెట్ ఆఫ్ వాటర్
00:18:54
తీసుకోరు కదా జస్ట్ ఒక గ్లాస్ ఒక టూ
00:18:57
గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది ఒకళ్ళకే
00:19:00
కుక్ చేయాలన్నప్పుడు మీరు ఒక 10
00:19:02
ప్యాకెట్స్ తీసుకోరు కదా ఒక టూ త్రీ
00:19:04
ప్యాకెట్స్ ఎన్ని సరిపోతాయో అన్ని
00:19:05
తీసుకుంటారు సో ఇక్కడ స్పేస్
00:19:08
కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ
00:19:10
గురించి ఆలోచించడం ఎక్కడ ఇక్కడ మీకు ఫుడ్
00:19:12
వేస్టేజ్ జరుగుతుంది ఫుడ్ గురించి
00:19:14
ఆలోచించడం రైట్ అలాగే కోడ్ లో కూడా ఒక టూ
00:19:17
లైన్స్ లో అయిపోతది కోడ్ అన్నప్పుడు మనం
00:19:20
10 లైన్స్ ఎందుకు చేయడం దాన్ని రైట్ సో
00:19:23
అలా ఆలోచించడమే స్పేస్ కాంప్లెక్సిటీ
00:19:25
అన్నమాట అండ్ టైం కాంప్లెక్సిటీ ఏంటంటే
00:19:28
ఫర్ సపోజ్ ఏదైనా ఒక కోడ్ రాస్తున్నప్పుడు
00:19:31
ఆ కోడ్ అనేది ఎంత ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్
00:19:34
అయిపోతుందో అనేది మనం బ్రెయిన్ లో
00:19:36
పెట్టుకోవాలి ఇది మీకు అప్పుడే అర్థం కాదు
00:19:39
తర్వాత తర్వాత అర్థం అవుతాది బట్ ఒక
00:19:42
బేసిక్ డెఫినిషన్ చూసుకుంటే ఏదైనా ఒక
00:19:45
ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు మనకి
00:19:47
ఏదైతే టైం పడుతుందో దాన్నే టైం
00:19:49
కాంప్లెక్సిటీ అంటాం అన్నమాట అండ్ ఆ
00:19:52
ప్రోగ్రాం సాల్వ్ అవ్వడానికి రన్ టైం అంటే
00:19:55
రన్ అవుతున్నప్పుడు ఎంత స్టోరేజ్ అయితే
00:19:57
వాడుకున్నదో ఆ ప్రోగ్రాం ఆ స్టోరేజ్ ని
00:20:00
స్పేస్ అంటారు ఆ స్పేస్ ని అనలైజ్ చేసేది
00:20:02
స్పేస్ కాంప్లెక్సిటీ రైట్ ఆ స్పేస్ ని
00:20:05
ఎంత బాగా తగ్గించగలము ఆ టైం ని ఎంత బాగా
00:20:08
తగ్గించగలమో మన ప్రోగ్రాం అనేది అంత బాగా
00:20:10
రన్ అవుతుంది రైట్ సో ఇది బేసిక్ గా టైం
00:20:13
అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ దీనికి
00:20:14
నోటేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట టైం
00:20:16
కాంప్లెక్సిటీని మనం o అని చెప్పేసి అంటాం
00:20:19
o1
00:20:21
o² అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్
00:20:23
డినోషన్స్ ఉంటాయి మనకి ఇవి తర్వాత వస్తాయి
00:20:26
బట్ ఫర్ నౌ జస్ట్ ఓకే టైం కాంప్లెక్సిటీ
00:20:29
అనేసి ఒక డెఫినిషన్ అనేది ఉంది అని
00:20:32
చెప్పేసి మీ బ్రెయిన్ లో పెట్టుకోండి చాలు
00:20:34
దీన్ని దీన్ని తీసుకొని అంత ప్రెషర్ ఏం
00:20:37
పెట్టుకో అక్కర్లేదు ఇది లేకపోయినా కూడా
00:20:39
మనకి కోడింగ్ అనేది జరుగుతుంది సో మీరు ఈ
00:20:41
మోడ్యూల్ నుంచి ఏం నేర్చుకున్నారు అంటే
00:20:43
అసలు ఫ్లో చార్ట్స్ అంటే ఏంటి ఫ్లో
00:20:45
చార్ట్స్ లో ఎగ్జాంపుల్ ఫ్లో చార్ట్స్ లో
00:20:48
సింబల్స్ రైట్ ఇవన్నీ మీరు నేర్చుకున్నారు
00:20:50
అల్గోరిథమ్స్ అంటే ఏంటి అల్గోరిథం ఎలా
00:20:53
రాస్తారు రైట్ అది మీరు నేర్చుకున్నారు
00:20:56
అదే అల్గోరిథం ని కోడ్ లా రాయడం వితౌట్
00:20:59
ఎనీ
00:21:00
సుడో కోడ్ అంటారు అని చెప్పేసి మీరు
00:21:02
తెలుసుకున్నారు ప్రతి ఒక్క దానికి
00:21:04
ఎగ్జాంపుల్స్ అనేది మనం చూసాం ఫైనల్ గా
00:21:06
టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇప్పుడు
00:21:08
ఫర్ సపోజ్ మీరు ఒక ప్రోగ్రాం
00:21:10
రాస్తున్నప్పుడు అది ఎంత టైం తీసుకుంటుంది
00:21:12
ఎంత మెమొరీ తీసుకుంటున్నది అని చెప్పేసి
00:21:15
చూసేదే టైం కాంప్లెక్సిటీ స్పేస్
00:21:16
కాంప్లెక్సిటీ దీని గురించి కూడా
00:21:18
డెఫినిషన్స్ అనేవి చూసుకున్నాము రైట్ ఇది
00:21:20
బేసిక్ గా మనకి ఈ మోడ్యూల్ నుంచి
00:21:22
నేర్చుకునేది నెక్స్ట్ మోడ్యూల్ లో మనం
00:21:24
కొంచెం ప్రోగ్రామింగ్ వైపు మూవ్ అవుదాం
00:21:26
ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్ట్
00:21:27
చేయాలన్నమాట ఇప్పుడు మీరు ఈ లాప్టాప్ కి
00:21:30
పని పెట్టాలి ఆ లాప్టాప్ కి పని
00:21:31
పెట్టాలంటే మనం డైరెక్ట్ గా ప్రోగ్రాం్
00:21:33
సాల్వ్ చేయడంలోకి వెళ్ళాలి కానీ దానికంటే
00:21:35
ముందు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి ఇంకా
00:21:37
సో అవి మనం నెక్స్ట్ మోడ్యూల్ లో
00:21:38
నేర్చుకుందాం సో దట్స్ ఆల్ ఫర్ దిస్
00:21:40
మోడ్యూల్