Ugadi Rasi Phalalu 2025 : ఉగాది పంచాంగ శ్రవణం - రాశిఫలాలు | Dr Sankaramanchi Rama Krishna Sastry
الملخص
TLDRThe video discusses the astrological predictions for the Vishwavasu year, focusing on the influence of planetary movements, primarily Jupiter and Saturn. Astrologer Shankaramanchi Ramakrishna Shastri elaborates on the impacts of these planets across the twelve zodiac signs. Each zodiac sign receives specific predictions related to financial status, personal growth, and potential challenges, emphasizing that individual efforts can significantly alter outcomes. Viewers are encouraged to engage in prayers and respectful behaviors to align with the positive energies of the year.
الوجبات الجاهزة
- 🔮 This year is called Vishwavasu, symbolizing completeness.
- 🌟 Jupiter and Saturn's movements impact all zodiac signs.
- 💰 Financial insights vary greatly by zodiac sign.
- 🧘 Individual effort is crucial for harnessing potential.
- 🙏 Prayers and respect are encouraged for blessings.
الجدول الزمني
- 00:00:00 - 00:05:00
Greetings to all Bhakti TV viewers as they celebrate the arrival of the Vishvavasa Nama year and Ugadi festival. The important astrological predictions for the year are to be discussed, assisted by renowned astrologer Shankaramanchi Ramakrishna Shastri.
- 00:05:00 - 00:10:00
In this Vishvavasa Nama year, insights will unfold regarding zodiac sign predictions, emphasizing four chief aspects including movements of Jupiter, Saturn, and shadow planets Rahu and Ketu. The influences of these planets will shed light on fortune, opportunities, and challenges throughout the year.
- 00:10:00 - 00:15:00
A detailed planetary movement analysis indicates Jupiter will transit through Taurus, Gemini, and Cancer at different periods this year, while Saturn remains in Pisces, affecting the twelve zodiac signs variably throughout the year.
- 00:15:00 - 00:20:00
For Aries zodiac, Jupiter's transit will generally bring auspicious results, especially when positioned in favorable houses. It suggests substantial luck, emphasizing the importance of careful financial management and good communication in social engagements for benefits and recognition.
- 00:20:00 - 00:25:00
Taurus individuals are likely to experience significant positive changes during this year, highlighting excellent prospects in career and investment, along with the importance of soft communication to avoid conflicts and enhance opportunities.
- 00:25:00 - 00:30:00
Gemini signs will thrive under the positive influence of Jupiter in the second house, benefiting from financial gains and utmost esteem in social circles, advising dedication in studies for favorable outcomes.
- 00:30:00 - 00:35:00
Cancer natives are predicted to see ups and downs influenced by Jupiter's and Saturn's placements, necessitating prudent financial management and caution in personal relationships to maintain harmony and enhance fortune throughout the year.
- 00:35:00 - 00:40:00
The predictions for Leo indicate a mixed experience, with Jupiter and Saturn's influence requiring cautious behavior in finances and consistent effort in professional endeavors for growth, highlighting the importance of relaxation and stress management in daily life.
- 00:40:00 - 00:50:02
Virgo signs are advised to focus on positive opportunities as Jupiter transitions through significant houses, while the subtle influences of Rahu and Ketu should be managed with mindfulness to ensure a prosperous year ahead.
الخريطة الذهنية
فيديو أسئلة وأجوبة
What is the significance of this year's zodiac predictions?
The predictions highlight the influence of planetary movements for each zodiac sign in the Vishwavasu year.
Who is the astrologer in the video?
The astrologer is Shankaramanchi Ramakrishna Shastri.
Which zodiacs are covered in the predictions?
All twelve zodiac signs are covered in the predictions.
What is emphasized for individuals this year?
Individual efforts and engagement in prayers are emphasized for favorable outcomes.
What is the main theme of the horoscopes?
The main theme revolves around the influence of planetary movements on personal growth, financial prospects, and challenges for each zodiac.
عرض المزيد من ملخصات الفيديو
- 00:00:00నమస్కారం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ
- 00:00:02శ్రీ విశ్వవ వసునామ సంవత్సర ఉగాది
- 00:00:07[సంగీతం]
- 00:00:12[సంగీతం]
- 00:00:20శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో
- 00:00:23రాశి ఫలితాలు తెలియజేయడానికి ప్రముఖ
- 00:00:26జ్యోతిష్య శాస్త్ర నిపుణులు శంకరమంచి
- 00:00:29రామకృష్ణ శాస్త్రి గారు మనతో ఉన్నారు
- 00:00:31నమస్కారం గురువుగారు శ్రీ మహా గణాధిపతయే
- 00:00:34నమః శ్రీ మహా సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో
- 00:00:38నమః మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు
- 00:00:41చూస్తున్న రాశి ఫలితాలు ఇప్పుడు మనం
- 00:00:43తెలుసుకుందాము
- 00:00:50[సంగీతం]
- 00:00:50[ప్రశంస]
- 00:00:56[సంగీతం]
- 00:01:04శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మహా
- 00:01:07సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిహి
- 00:01:12ఓం విశ్వావసనామ
- 00:01:15సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారి
- 00:01:20యొక్క ఫలితాలని మనం చూసినట్లయితే
- 00:01:24ప్రధానంగా నాలుగు అంశాల మీద ఈ రాశి
- 00:01:29ఫలితాలు ఉంటాయి
- 00:01:31దేవ గురువైన బృహస్పతి
- 00:01:33సంచారము శని
- 00:01:35సంచారము రాహు కేతువుల సంచారం
- 00:01:40గురు శనుల ప్రభావం ఒక విధంగా చూడాలి రాహు
- 00:01:45కేతువుల ప్రభావం మరొక విధంగా చూడాలి ఛాయా
- 00:01:48గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయి అలాగే
- 00:01:51అతి దీర్ఘకాలం ఉండేటటువంటి శని భగవానుడి
- 00:01:54యొక్క ఫలితాలు ఏ విధంగా
- 00:01:56ఉన్నాయి సంపూర్ణమైన శుభాన్ని అదృష్టాన్ని
- 00:01:59ప్రసాదించి
- 00:02:00దేవ గురువైన బృహస్పతి యొక్క సంచారం ఏ
- 00:02:03విధంగా ఉందో మనం ఆ గ్రహ సంచార గమనాలను
- 00:02:08అనుసరించి ఫలితాలను చూస్తాం ఇక్కడ
- 00:02:11ముఖ్యంగా దేవ గురువైన బృహస్పతి ఈ
- 00:02:15సంవత్సరంలో మూడు రాశుల్లో సంచారం
- 00:02:19చేస్తున్నారు మే 14 వరకు వృషభ
- 00:02:24రాశిలో మే 14
- 00:02:27నుండి మిధున రాశిలో అక్టోబర్ 18 నుండి
- 00:02:32డిసెంబర్ 5 వరకు కర్కాటక
- 00:02:36రాశిలో అక్కడి నుండి మళ్ళీ వెనక్కి వచ్చి
- 00:02:40వక్రగతితో సంవత్సరం మొత్తం మిధున రాశిలోనే
- 00:02:43ఉంటారు గురువు వృషభ మిధున కర్కాటక రాశిలో
- 00:02:49సంచారం ఉన్నది అలాగే శని భగవానుడు
- 00:02:53సంవత్సరం మొత్తం మీన రాశిలోనే ఉన్నారు ఇక
- 00:02:5719 మే వరకు రాహు గ్రహం మీనంలో
- 00:03:02ఉంటుంది రాహువు మీనంలో ఉన్నప్పుడు కేతువు
- 00:03:05కన్యలో ఉంటారు 19 మే నుండి రాహు గ్రహం
- 00:03:10కుంభంలోకి వస్తుంది అప్పుడు కన్యలో
- 00:03:13ఉన్నటువంటి కేతువు సింహ రాశిలోకి వస్తారు
- 00:03:17సంవత్సరం మొత్తం కుంభ సింహాల్లోనే రాహు
- 00:03:21కేతువుల యొక్క సంచారం మే 19 తర్వాత
- 00:03:25కొనసాగనుంది ఈ సంవత్సరం విశ్వావసులో ఒక
- 00:03:28విశేషం ఏంటంటే
- 00:03:3112 రాశుల వారికి దేవ గురువైన
- 00:03:35బృహస్పతి వారి సంచార
- 00:03:37కాలంలో ఏదో ఒక
- 00:03:40సమయంలో అందరినీ
- 00:03:43అనుగ్రహిస్తున్నారు ముందా మధ్యమంలోన
- 00:03:47చివరిలోన ఆది మధ్య
- 00:03:50అంత్య
- 00:03:52ఫలాలుగా వృషభంలో ఉన్నప్పుడు యోగిస్తారా
- 00:03:54మిధునంలో ఉన్నప్పుడు యోగిస్తారా
- 00:03:56కర్కాటకంలో ఉన్నప్పుడు యోగిస్తారా అనేది
- 00:04:00వారి యొక్క ఆ శాస్త్ర విహితమైనటువంటి
- 00:04:04ఫలితాలను ఆధారం చేసుకొని ఉంటుంది ఈ
- 00:04:06క్రమాన్ని పరిశీలన చేద్దాం ఇంకొక విశేషం
- 00:04:09ఏంటంటే సంవత్సర ఫలాలు తెలుసుకునే క్రమంలో
- 00:04:13ఉగాది నుండి చెప్పే సంవత్సర ఫలాలకి ఒక
- 00:04:16విశేషం ఉంటుంది గ్రహ గమనాలతో పాటు ఆదాయ
- 00:04:21వ్యయములు ఆర్థిక స్థితిని సూచిస్తాయి
- 00:04:24రాజపూజ అవమానాలు మన యొక్క వ్యక్తిత్వ
- 00:04:28వికాసాన్ని మన
- 00:04:30అభివృద్ధిని గౌరవ ప్రతిష్టలని
- 00:04:34తెలియజేస్తాయి గురువుగారు మేష రాశి వారికి
- 00:04:37ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా
- 00:04:39[సంగీతం]
- 00:04:41ఉంది మేష రాశి మేష రాశి వారికి దేవ
- 00:04:45గురువైన బృహస్పతి సంచారం
- 00:04:48ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో
- 00:04:52కొనసాగుతోంది ఇందులో రెండవ రాశి విశేషమైన
- 00:04:56శుభాన్ని ఇస్తుంది ఈ రాశి ఫలితాలలో
- 00:04:58ప్రధానంగా గురు సంచారం గారు రెండు ఐదు 7 9
- 00:05:0211
- 00:05:03స్థానాల్లో మన జన్మ రాశి నుండి గురు
- 00:05:07సంచారం చేస్తున్నప్పుడు శుభాలు వస్తాయి
- 00:05:09శని భగవానుడు మూడు ఆరు 11 స్థానాల్లో
- 00:05:14ఉన్నప్పుడు శుభాలు జరుగుతాయి రాహు
- 00:05:17కేతువులు ఉపచయ స్థానాలు అయినటువంటి మూడు
- 00:05:20ఆరు 10 11 స్థానాల్లో మన జన్మ రాశి నుండి
- 00:05:25సంచారం చేస్తున్నప్పుడు మేలు కలుగుతుంది ఈ
- 00:05:28క్రమంలో మేష రాశి వారు వారికి రెండు మూడు
- 00:05:30నాలుగు స్థానాల్లో రెండవ స్థానం శుభాన్ని
- 00:05:32ఇస్తుంది గురు సంచారం శని భగవానుడు 12 వ
- 00:05:36స్థానంలో ఉన్నారు అంటే ఏలనాటి శని
- 00:05:38ప్రారంభం అవుతోంది ఇక రాహువు 12 11
- 00:05:42స్థానాలు అంటే 11
- 00:05:44మంచిది కేతువు ఆరు ఐదు స్థానాలు
- 00:05:48రాహువు 11 లో యోగిస్తే కేతువు ఆరులో
- 00:05:52యోగిస్తున్నారు మొత్తం మీద 75 శాతం శుభ
- 00:05:54ఫలితాలు ఉన్నాయి ఆదాయ వ్యయాలను
- 00:05:56చూచినట్లయితే రెండు ఆదాయము ఖర్చు నాలుగు
- 00:06:00ఉన్నది రాజపూజ్యం ఐదో అవమానం ఏడు ఈ రాశి
- 00:06:03వారికి అదృష్ట యోగం 75% అనుకూలంగా ఉంది
- 00:06:07ఆదాయం కంటే ఖర్చు అధికంగా కనపడుతుంది
- 00:06:09కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి
- 00:06:11సమాజంలో మంచి గుర్తింపు గౌరవాలు ఉంటాయి
- 00:06:14సున్నితంగా మాట్లాడటం మంచిది తద్వారా మేలు
- 00:06:17చేకూరుతుంది సంవత్సరం ప్రారంభంలోనే శుభాలు
- 00:06:20ఉంటాయి అదృష్ట యోగం కొనసాగుతుంది
- 00:06:22అనుకున్నది సాధిస్తారు విజయావకాశాలు
- 00:06:25పెరుగుతాయి పట్టుదలతో కృషిని కొనసాగించండి
- 00:06:28అభీష్ట సిద్ధి కలుగుతుంది బంగారు
- 00:06:31భవిష్యత్తుకు బాటలు వేస్తారు వృత్తి
- 00:06:33ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు
- 00:06:36సిద్ధిస్తాయి గురువు ద్వితీయ స్థానంలో
- 00:06:39ఉన్నప్పుడు ధన సంపాదన బాగుంటుంది కుటుంబ
- 00:06:41పరంగా అభివృద్ధి ఉంటుంది సమాజంలో గౌరవం
- 00:06:44పెరుగుతుంది కానీ ఉత్తరార్థంలో గురుబలం
- 00:06:47ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి వృత్తి
- 00:06:49ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలను
- 00:06:52బుద్ధి బలంతో అధిగమించాలి మేష రాశి వారికి
- 00:06:54ఏలనాటి శని ఇప్పుడే మొదలైంది కాబట్టి
- 00:06:56చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా
- 00:06:59జాగ్రత్తగా పని పని చేయాలి అపార్థాలకు
- 00:07:01అవకాశం కల్పించవద్దు దగ్గర వారితో
- 00:07:03విభేదాలు వద్దు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి
- 00:07:06ఏకాదశస్త రాహుబలం సంపూర్ణ సౌభాగ్య
- 00:07:09సిద్ధిని ప్రసాదిస్తుంది సంపదలని
- 00:07:11పెంచుతుంది పంచమ కేతువు ఖర్చుకి దారి
- 00:07:15తీస్తుంది కాబట్టి ఆర్థిక పరంగా
- 00:07:18జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి
- 00:07:20అదృష్ట యోగం 75% అనుకూలిస్తున్న వేళ
- 00:07:23విద్యలో ప్రతిభను వినియోగిస్తారు పోటీ
- 00:07:25పరీక్షల్లో విజయం లభిస్తుంది వృత్తిలో
- 00:07:28నైపుణ్యం పెరుగుతుంది కొత్త అవకాశాలు
- 00:07:31వస్తాయి ఉద్యోగ రీత్యా ఉన్నత స్థానాలను
- 00:07:34అధిరోహిస్తారు ఉద్యోగంలో పదోన్నతులు
- 00:07:37ఉంటాయి పనిలో గుర్తింపు లభిస్తుంది మేష
- 00:07:39రాశి వారి యొక్క వ్యాపారాన్ని
- 00:07:41చూసినట్లయితే లాభదాయకంగా ఉంది ఒప్పందాలు
- 00:07:44ఏర్పడతాయి పెట్టుబడులు విశేషమైన శుభాన్ని
- 00:07:47ఇస్తాయి ఇక ఐదవ అంశం ధనం ధన విషయంలో మంచి
- 00:07:51ఆదాయం ఉన్న ఖర్చులు అదుపులో ఉండవు కాబట్టి
- 00:07:54మొహమాటం లేకుండా జాగ్రత్తగా సంపదని
- 00:07:58పొదుపుగా వినియోగించండి అదృష్టాన్ని
- 00:08:00చూసినట్లయితే గురు రాహువుల వల్ల అదృష్ట
- 00:08:02యోగం ఉన్నది ఇక చివరిది ఏడవ అంశం
- 00:08:04కార్యసిద్ధి అడ్డంకులు తొలగి విజయాన్ని
- 00:08:07అందుకుంటారు మొత్తం మీద మేష రాశి వారికి
- 00:08:09శుభ గ్రహ యోగం ఉన్నది ఇష్ట దైవ స్మరణతో
- 00:08:13విజయాలు సొంతమవుతాయి గురువుగారు వృషభ రాశి
- 00:08:17వారికి ఈ సంవత్సరం ఎలా
- 00:08:19[సంగీతం]
- 00:08:22ఉండబోతుంది వృషభ
- 00:08:25రాశి ఒకటి రెండు మూడు రాశుల్లో గురుస చారు
- 00:08:30అందులో ద్వితీయ స్థానం మంచిది ఏకాదశంలో
- 00:08:32శని మంచిది ఏకాదశ దశమ స్థానాల్లో రాహువు
- 00:08:35మంచిది ఎటు వచ్చి కేతువు ఐదు నాలుగు
- 00:08:37స్థానాల్లో యోగించట్లేదు అయినప్పటికీ కూడా
- 00:08:40ఆదాయం విశేషంగా ఉంది 11 ఆదాయము ఖర్చు ఐదు
- 00:08:45రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మొత్తం మీద
- 00:08:48100 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి
- 00:08:51వారికి అదృష్ట యోగం సంపూర్ణంగా
- 00:08:53యోగిస్తుంది విశేషమైన ఆదాయం ఉన్నది
- 00:08:56ఖర్చులు తక్కువగా ఉన్నాయి సున్నితంగా
- 00:08:58సంభాషించడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయి
- 00:09:01ఎందుకంటే అవమానం ఎక్కువ ఉంది కాబట్టి
- 00:09:03సంభాషణలో సౌమ్యత అవసరము సకాలంలో మీ
- 00:09:07బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా
- 00:09:09సమాజంలో గౌరవం పెరుగుతుంది బంగారు
- 00:09:11భవిష్యత్తు లభిస్తుంది ఎన్నాళ్ళుగానో
- 00:09:13ఎదురు చూస్తున్న పనుల్లో విజయాన్ని
- 00:09:15అందుకుంటారు అభీష్ట సిద్ధి కలుగుతుంది
- 00:09:17ఆశయాలు నెరవేరుతాయి ప్రతి పనిలోనూ కలిసి
- 00:09:20వస్తుంది పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి
- 00:09:22ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఉత్తరార్థంలో
- 00:09:25శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి గురుబలం
- 00:09:27అనుకూలిస్తోంది ఆశించిన లాభాలు ఉంటాయి
- 00:09:30విశేషమైన శుభాలు జరుగుతాయి ఏకాదశిలో శని
- 00:09:33సంచారం వల్ల అన్ని విధాలా మేలు జరుగుతుంది
- 00:09:36అభీష్ట సిద్ధి కలుగుతుంది సంపదలు
- 00:09:38పెరుగుతాయి అత్యున్నతమైనటువంటి గౌరవ
- 00:09:41పురస్కారాలు వృషభ రాశి వారికి లభిస్తాయి
- 00:09:44దశమ స్థాన స్థితిగతుడైనటువంటి రాహువు
- 00:09:46ఉద్యోగంలో మేలు చేస్తారు వృత్తిలో
- 00:09:49నైపుణ్యాన్ని ప్రసాదిస్తారు అలాగే కేతువు
- 00:09:52పంచమంలో ఉన్నప్పుడు కొద్దిగా ఆర్థికంగా
- 00:09:55జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వృషభ రాశి
- 00:09:58వారికి అదృష్ట యోగం 100 శాతం బాగుంది
- 00:10:01కాబట్టి విద్యలో విద్యార్థులకు మంచి
- 00:10:04ఫలితాలు ఉంటాయి పట్టుదలతో చదివితే
- 00:10:06శ్రేష్టమైన ఫలితాలు విద్యార్థులు
- 00:10:09సాధిస్తారు వృత్తిలో ప్రతిభావంతులకు నూతన
- 00:10:12అవకాశాలు లభిస్తాయి ఉన్నత స్థితి
- 00:10:15గోచరిస్తుంది ఉద్యోగంలో ప్రతిష్టాత్మకంగా
- 00:10:18చేపట్టే పనుల్లో విజయాలు
- 00:10:20సాధిస్తారు వ్యాపారంలో విస్తరణకు
- 00:10:23అనుకూలమైన సమయము అనేక విధాలుగా ధన లాభం
- 00:10:25ఉంటుంది ఆర్థిక విషయాలు చాలా బాగున్నాయి
- 00:10:28పెట్టుబడుల రూపంలో చర స్థిర ఆస్తులు
- 00:10:31వృద్ధి చెందుతాయి అదృష్ట యోగం సంపూర్ణంగా
- 00:10:34ఉన్నది ఏకాదశస్త శని గ్రహ సంచారము మెరుగైన
- 00:10:37అదృష్టాన్ని ప్రసాదిస్తుంది కార్యసిద్ధి
- 00:10:40పరిపూర్ణంగా ఉంది సమస్యలు లేకుండా
- 00:10:43సంపూర్ణమైన ఫలాలతో వృషభ రాశి వారు
- 00:10:47విశ్వావస్సులో మంచిని పొందుతారు
- 00:10:49గురువుగారు ఈ విశ్వాస నామ సంవత్సరంలో
- 00:10:52మిధున రాశి వారికి ఎలా
- 00:10:55[సంగీతం]
- 00:10:57ఉండబోతుంది మిధున రాశి మిధున రాశి వారికి
- 00:11:01ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాల్లో బృహస్పతి
- 00:11:05సంచారం ద్వితీయ స్థాన బృహస్పతి సంచారం
- 00:11:09ఉచ్చ రాశిలో విశేషమైన శుభాన్ని ఇస్తుంది
- 00:11:13శని భగవానుడు దశమంలో రాహువు గారు తొమ్మిది
- 00:11:17పది
- 00:11:18స్థానాల్లో అందులో దశమ స్థానం మంచిది
- 00:11:23కేతువు నాలుగు మూడు స్థానాలు మూడో స్థానం
- 00:11:26మంచి ఫలితాలను ఇస్తుంది మొత్తం మీద 75%
- 00:11:29శుభయోగాలు ఉన్నాయి ఆదాయ రీత్యా
- 00:11:32చూచినప్పుడు పరిపూర్ణమైన ఆదాయం ఉంది 14
- 00:11:36ఆదాయము వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు
- 00:11:39అవమానం మూడు ఈ రాశి వారికి అదృష్ట యోగం
- 00:11:42సంపూర్ణంగా ఉన్నది ఆదాయం అత్యధికంగా ఉంది
- 00:11:44కాబట్టి ఎటువంటి సమస్య ఏర్పడదు సమాజంలో
- 00:11:47కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా
- 00:11:49పెరుగుతాయి గౌరవించే వారు పెరుగుతారు
- 00:11:51అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5 వరకు ఉచ్చ
- 00:11:55గురుబలం అద్భుతమైన శుభాన్ని
- 00:11:57ప్రసాదిస్తుంది ధనస్థానంలో గురువు బంగారు
- 00:12:01భవిష్యత్తుని ఇస్తారు అలాగే అక్టోబర్ వరకు
- 00:12:03గురుబలం సహకరించట్లేదు కాబట్టి ప్రతి
- 00:12:06అడుగు జాగ్రత్తగా వేయాలి మనం చేస్తున్న
- 00:12:08పనుల్లో శ్రద్ధ పెంచాలి ఆర్థిక పరంగా
- 00:12:11ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు
- 00:12:13తీసుకోవాలి అయితే ఖర్చులు స్వల్పంగా
- 00:12:15ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు
- 00:12:17దశమంలో శని వల్ల మానసిక ఒత్తిడి
- 00:12:20పెరుగుతుంది పని చేస్తున్నప్పుడు ఆ పనిలో
- 00:12:24శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది శ్రద్ధ తగ్గకుండా
- 00:12:27చూచుకోండి అందుకు శని ధ్యానం ఉపకరిస్తుంది
- 00:12:29రాహు దశమంలో అనేక లాభాలను ప్రసాదిస్తారు
- 00:12:32నవమ స్థాన గతుడైన రాహువు ఇబ్బందులు
- 00:12:36ఇస్తాడు కాబట్టి రాహు ధ్యానం చేయడం మంచిది
- 00:12:38నాలుగో రాశిలో కేతువు సంచారం సహకరించదు
- 00:12:42కానీ తృతీయ స్థానంలో ఉన్న కేతువు శుభాన్ని
- 00:12:45ప్రసాదిస్తారు మొత్తం మీద బ్రహ్మాండంగా
- 00:12:47ఉన్నది మిధున రాశి వారికి అదృష్ట యోగం 75
- 00:12:51శాతం
- 00:12:52యోగిస్తున్నప్పటికీ కృషిని బట్టి 100 శాతం
- 00:12:55అదృష్టంగా మార్చుకునే అవకాశం ఉంది విద్యలో
- 00:12:58ఏకాగ్రత పెంచండి కష్టపడి చదువుకోవాలి
- 00:13:01సాంకేతికంగా విద్యార్థులు మంచి ఫలితాలను
- 00:13:04పొందవచ్చు వృత్తిలో ప్రతిభతో పని చేయడం
- 00:13:07మంచిది మంచి అవకాశాలు పెరుగుతాయి
- 00:13:10ఉద్యోగంలో సకాలంలో పని చేయండి మంచి
- 00:13:13ప్రయత్నంతో పురోగతిని సాధిస్తారు
- 00:13:15వ్యాపారంలో బుద్ధి బలంతో పని చేయడం ద్వారా
- 00:13:18తక్కువ శ్రమతోనే అధిక లాభాలని సొంతం
- 00:13:21చేసుకుంటారు ధనాదాయాలను చూచినట్లయితే
- 00:13:23విశేషంగా ఉన్నది బ్రహ్మాండమైన ఆదాయం
- 00:13:26పెరుగుతుంది అదృష్టం స్వల్ప ప్రయత్నంతోనే
- 00:13:29అదృష్టం అష్టవంతులు అవుతారు ఇక
- 00:13:31కార్యసిద్ధి గురుబలంతో పనుల్లో సాఫల్యం
- 00:13:35పొందుతారు సంపూర్ణమైన శుభయోగాలు మిధున
- 00:13:39రాశి వారిని విశ్వావస్సులో
- 00:13:42వరించబోతున్నాయి
- 00:13:43గురువుగారు కర్కాటక రాశి వారికి ఈ
- 00:13:46సంవత్సరం ఎలా
- 00:13:47[సంగీతం]
- 00:13:50ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఒక విశేషం
- 00:13:54ఉన్నది ఏకాదశస్త బృహస్పతితో విశ్వావసు
- 00:13:57ఉగాది ప్రారంభం అవుతోంది అద్భుతమైనటువంటి
- 00:14:00శుభాలు ఉన్నాయి ఏకాదశ ద్వాదశ జన్మస్థాన
- 00:14:04సంచారగతుడు అవుతున్నాడు దేవ గురువైన
- 00:14:06బృహస్పతి భాగ్యంలో శని తొమ్మిది ఎనిమిది
- 00:14:10రాశుల్లో రాహువు మూడు రెండు రాశుల్లో
- 00:14:13కేతువు మూడో రాశిలో కేతువు ఏకాదశంలో
- 00:14:17గురువు అంటే 50 శాతమే గ్రహబలం
- 00:14:22సహకరిస్తుంది ఆదాయం ఎనిమిది
- 00:14:26కష్టపడితే వ్యయం రెండు ఉంది కాబట్టి
- 00:14:28ఎక్కువగా పొదుపు చేసుకో డబ్బు అలాగే
- 00:14:31రాజపూజ్యం ఏడు అవమానం మూడు గౌరవ
- 00:14:35పురస్కారాలు కూడా ఉన్నత స్థితి కూడా
- 00:14:39లభిస్తుంది కర్కాటక రాశి వారికి అదృష్ట
- 00:14:42యోగం గ్రహబల రీత్యా 50 శాతం ఉన్నది ఆదాయ
- 00:14:46వ్యయాలను అనుసరిస్తే 50% ఉంది మొత్తం 100
- 00:14:50శాతంగా గా భావించవచ్చు ఆదాయం చాలా బాగుంది
- 00:14:53ఖర్చులు తక్కువగా ఉంటాయి గౌరవం విశేషంగా
- 00:14:56ఉంటుంది ఒక ప్రణాళికాబద్ధంగా మీ బాధ్యతలని
- 00:14:59ప్రారంభించండి ప్రతి పనిలోనూ
- 00:15:02సంతృప్తికరమైన ఫలితాలని సాధిస్తారు అభీష్ట
- 00:15:06సిద్ధి చక్కగా కలుగుతుంది సంవత్సరం
- 00:15:09పూర్వార్థంలో ఏకాదశ స్థిత బృహస్పతి యోగం
- 00:15:14అదృష్టాన్ని ప్రసాదిస్తుంది మళ్ళీ ఈ
- 00:15:16ఏకాదశంలోకి రావాలంటే 12 సంవత్సరాలు మనం
- 00:15:20ఎదురు చూడాలి అటువంటి అవకాశం ఈ సంవత్సరం
- 00:15:23ఉన్నది ఏకాదశ బృహస్పతి బంగారు
- 00:15:25భవిష్యత్తుని ప్రసాదిస్తారు వచ్చిన ప్రతి
- 00:15:28అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ
- 00:15:31సంవత్సరంలో ఏమి సాధించాలో అందుకు అవసరమైన
- 00:15:34ప్రణాళికల్ని ముందుగానే సిద్ధం చేయండి మే
- 00:15:3614 తర్వాత గురుబలం స్వల్పంగా తగ్గే అవకాశం
- 00:15:39ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రతి పనిలో
- 00:15:42ఏకాగ్రతతో పని చేయండి ఎట్టి పరిస్థితుల్లో
- 00:15:44పనుల్లో అశ్రద్ధ వద్దు చెడు ఊహించవద్దు
- 00:15:47గ్రహబలం తగ్గినప్పుడు చెడు ఊహలు మనసుకు
- 00:15:51కలగనియవద్దు
- 00:15:52బాధ్యతాయుతంగా మీ ప్రవర్తన ఉండాలి
- 00:15:55బాధ్యతాయుతంగా లక్ష్యాలను పూర్తి చేయండి
- 00:15:57వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి
- 00:15:59సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది
- 00:16:02శని రాహువులు సహకరించట్లేదు కాబట్టి ఏ
- 00:16:04విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు మనసుకు
- 00:16:08తీసుకోవద్దు దగ్గర వారితో విభేదాలు
- 00:16:10లేకుండా శాంతంగా సున్నితంగా ముందుకు
- 00:16:13సాగండి ఏకాగ్రతతో పని చేస్తే కష్టాలను
- 00:16:16నివారించవచ్చు ప్రయాణాల్లో జాగ్రత్తలు
- 00:16:18అవసరం కేతువు తృతీయ స్థానంలో సహకరిస్తారు
- 00:16:21కాబట్టి కేతు బలంతో ఆధ్యాత్మికంగా ముందుకు
- 00:16:23సాగండి ఉత్తరార్థంలో కేతు బలం లేదు
- 00:16:26కాబట్టి బుద్ధి బలాన్ని వినియోగిస్తూ
- 00:16:28తెలివిగా ఆలోచించి పని చేస్తే అభివృద్ధిని
- 00:16:31లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు కర్కాటక
- 00:16:34రాశి వారికి అదృష్ట యోగం 50 శాతం
- 00:16:37ఉన్నప్పటికీ కూడా ఆదాయ వ్యయాలు
- 00:16:40అనుకూలిస్తున్నాయి కాబట్టి సంపూర్ణమైన
- 00:16:42ఫలితాన్ని పొందుతారు విద్యలో ఏకాగ్రతతో
- 00:16:45చదవండి మంచి ఫలితాలు సాధిస్తారు వృత్తిలో
- 00:16:48స్థిరమైన అభివృద్ధి ఉంటుంది ఆశయం
- 00:16:50నెరవేరుతుంది ఉద్యోగంలో కొత్త అవకాశాలు
- 00:16:53పదోన్నతులు ఉంటాయి వ్యాపారంలో విజయాలు
- 00:16:56సాధిస్తారు లాభదాయకమైన ప్రయత్నాలు ముందుకు
- 00:17:00సాగుతాయి ఆర్థిక పరంగా ఆదాయం స్థిరంగా
- 00:17:04ఉంటుంది కృషిని బట్టి ఆదాయం ఉంటుంది
- 00:17:07అదృష్టం బలమైన ప్రయత్నం ద్వారా
- 00:17:09అదృష్టాన్ని పొందుతారు కార్యసిద్ధి
- 00:17:11విషయంలో ఆశించిన మేరకు విజయం లభిస్తుంది
- 00:17:14కాబట్టి నాకు 50 శాతమే ఉన్నదని
- 00:17:18కూర్చోకుండా సంపూర్ణమైనటువంటి
- 00:17:20ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే ఆదాయ వ్యయాల
- 00:17:24రూపంలో 50 శాతం ఉందిగా ఈ 50 ఆ 50 100 శాతం
- 00:17:28మనదే కర్కాటక రాశి వారికి పరిపూర్ణమైన
- 00:17:31శుభయోగాలు యోగిస్తున్నాయి ఇక దైవ ధ్యానం
- 00:17:34విషయంలో శని రాహువులు కొద్దిగా ఇబ్బంది
- 00:17:38కలిగించే అవకాశం ఉంది శని ధ్యానం రాహు
- 00:17:41ధ్యానం అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తూ
- 00:17:44ఉండండి గురువుగారు సింహ రాశి వారికి ఈ
- 00:17:48విశ్వాసనామ సంవత్సరం ఎలా
- 00:17:50[సంగీతం]
- 00:17:53ఉండబోతుంది సింహ రాశి వారికి 10వ స్థానము
- 00:17:5711వ స్థానము 12వ స్థానంలో దేవ గురువైన
- 00:18:00బృహస్పతి సంచారం ఇది చాలా విశేషం అంటే
- 00:18:05సంవత్సరం మధ్య భాగంలో బృహస్పతి ఏకాదశ
- 00:18:10రాశిలో ఉండటము
- 00:18:13అదృష్టానికి సంపూర్ణత లభిస్తుంది అలాగే
- 00:18:17అష్టమ శని కూడా ఉన్నది ఎనిమిది ఏడు
- 00:18:20రాశుల్లో రాహువు రెండు ఒకటి రాశుల్లో
- 00:18:24కేతువు గురు బలంతోనే ముందుకు పోవాలి ఒక్క
- 00:18:28గురు బలం ఉంటే అన్ని పనులు అవుతాయి గురువు
- 00:18:31అనగా దైవము దేవతల గురువుగారు ఆయన ఇంద్రుడు
- 00:18:36మొదలైన దేవతలకే విద్య
- 00:18:39నేర్పినటువంటి గురువు దేవ గురువైన
- 00:18:41బృహస్పతి ఆదాయం 11 వ్యయం 11 రాజపూజ్యం
- 00:18:45మూడు అవమానం ఆరు ఆదాయ వ్యయములు అత్యధిక
- 00:18:51సంఖ్యలలో ఉంటే ఆ సంవత్సరం అదృష్టం
- 00:18:55డబ్బు బాగా వస్తుంది ఖర్చు కూడా బాగా
- 00:18:58ఉంటుంది ఆ ఖర్చు స్థిరాస్తులని పెంచుకునే
- 00:19:02విధంగా మనం మలుచుకోవాలి రాజపూజ్యం మూడు
- 00:19:05అవమానం ఆరు ఎందుకంటే మరి డబ్బు వస్తుంది
- 00:19:08కదండీ మరి విమర్శించేవారు ఈర్ష్య పడేవారు
- 00:19:11కూడా ఉంటారు సున్నితంగా శాంతంగా సౌమ్యంగా
- 00:19:16మాట్లాడితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు
- 00:19:20సింహ రాశి వారికి అదృష్ట యోగం 25% ఉన్నది
- 00:19:22ఆదాయం చాలా బాగుంది ఈ ఆదాయాన్ని దృష్టిలో
- 00:19:25పెట్టుకుంటే 75% గా దీన్ని మార్చుకోవచ్చు
- 00:19:28ఆదాయానికి తగిన ఖర్చులు కూడా ఉంటాయి
- 00:19:31కాబట్టి వచ్చిన ధనాన్ని మంచి పనులకై
- 00:19:33సద్వినియోగం చేసుకోవాలి భూగృహ వాహనాది
- 00:19:36అంశాలతో కలిపి దాన్ని సద్వినియోగం
- 00:19:39చేసుకోవాలి అంటే భూములు కొనుక్కోవడం
- 00:19:41వాహనాలు కొనుక్కోవడం తర్వాత గృహాలను
- 00:19:44నిర్మించడం బంగారం వస్తు వస్త్ర భూషణ
- 00:19:48ప్రాప్తి ఈ విధంగా చరస్థిర ఆస్తులు వృద్ధి
- 00:19:51చేసుకునే విధంగా ఈ ఆదాయ వ్యయములు
- 00:19:55అత్యున్నత స్థానంలో సమకూరుతాయి రాజపూజ్యం
- 00:19:58కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి
- 00:20:00వివాదాలకు అవకాశం కల్పించవద్దు శాంతంగా
- 00:20:03సంభాషిస్తూ
- 00:20:05లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి సంవత్సరం
- 00:20:07ప్రారంభంలో గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ
- 00:20:09మే 14 నుండి ఏకాదశ స్థానంలో బృహస్పతి
- 00:20:13సంచారం విజయాన్ని ఇస్తుంది సంతాన పరంగా
- 00:20:15కుటుంబ పరంగా కలిసి వస్తుంది నూతన
- 00:20:18ప్రయత్నాలు విజయవంతం అవుతాయి గౌరవం
- 00:20:20పెరుగుతుంది అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 5
- 00:20:24వరకు ఏకాగ్రతతో పని చేస్తే ఆస్తి
- 00:20:26విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఎటువంటి
- 00:20:28ఇబ్బంది ఉండదు ఇన్ని ఉన్నప్పటికీ కూడా
- 00:20:31అష్టమ శని ఎంత ఉన్నా అసంతృప్తిని ఇచ్చే
- 00:20:35అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాల్ని
- 00:20:38లోతుగా చూచి భయపడవద్దు మంచిని ఊహించండి
- 00:20:42నేను బాగానే ఉన్నాను మంచిని సాధిస్తాను
- 00:20:45అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే శని
- 00:20:48ధ్యానం చేస్తే శని దోషం తొలుగుతుంది
- 00:20:50స్నేహపూర్వక వాతావరణంలో ముందుకు సాగాలి
- 00:20:54కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి ఏ
- 00:20:56విషయాన్ని మనసుకు తీసుకోవద్దు వత్తిడి
- 00:20:59గురి కావద్దు చేస్తున్న పనుల్లో నిబద్ధత
- 00:21:01అవసరము ఎప్పటి పనులు అప్పుడే పూర్తి
- 00:21:04చేయాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి రాహు
- 00:21:07కేతువులు సహకరించట్లేదు ఆలోచనల పరంగా
- 00:21:10జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని
- 00:21:12నివారించవచ్చు సింహ రాశి వారికి 25%
- 00:21:15అదృష్టం ఉన్నది కృషిని బట్టి విజయం
- 00:21:18ఉంటుంది విద్యలో పోటీ పరీక్షల్లో మంచి
- 00:21:21ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తే
- 00:21:24అద్భుతమైన విజయం లభిస్తుంది వృత్తిలో
- 00:21:27ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది
- 00:21:30అంటే ఆ మధ్య బృహస్పతి యోగం మధ్యమ రాశిలో
- 00:21:33బృహస్పతి యోగం అంటే మిధునంలో ఉన్నప్పుడు
- 00:21:36కలిసి వస్తుంది అలాగే వృత్తిలో ఉన్నత
- 00:21:39స్థానాలను పొందుతారు ఉద్యోగంలో
- 00:21:41స్థిరమైనటువంటి పురోగతి లభిస్తుంది
- 00:21:43వ్యాపారంలో లాభాలు ఉంటాయి గంభీరంగా
- 00:21:47వ్యవహరించాలి పెట్టుబడులు జాగ్రత్తగా
- 00:21:50పెట్టాలి ఆర్థిక నష్టాలకి అవకాశం
- 00:21:53కల్పించవద్దు
- 00:21:55ధన లాభాలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి
- 00:21:57ఒకటికి రెండు సార్లు సమిష్టి కృషి
- 00:21:59పనిచేస్తుంది అష్టమ శని ప్రభావం వల్ల
- 00:22:02అదృష్టం విషయంలో అప్రమత్తంగా ఉండాలి
- 00:22:04కార్యసిద్ధి విషయంలో కృషిని బట్టి విజయాలు
- 00:22:07దక్కుతాయి కానీ శ్రమ బాగా చేయాలి ఎప్పటి
- 00:22:10పనులు అప్పుడే పూర్తి చేసుకోండి సింహ రాశి
- 00:22:12వారికి శని రాహు కేతు గ్రహాలు అంతగా
- 00:22:16సహకరించట్లేదు కాబట్టి ఈశ్వర ధ్యానం చేయటం
- 00:22:20అత్యంత
- 00:22:21ఉత్తమమైనటువంటి మార్గం గురువుగారు
- 00:22:24కన్యారాశి వారికి ఈ విశ్వాసనామ సంవత్సరం
- 00:22:27ఎలా ఉండబోతుంది
- 00:22:32కన్యారాశి వారికి దేవ గురువైన బృహస్పతి
- 00:22:35భాగ్యస్థానము రాజ్య స్థానము లాభస్థానం
- 00:22:39గురువే రెండు సార్లు యోగించడం కన్యారాశి
- 00:22:42వారికి కలిసి వచ్చే అంశం సప్తమ
- 00:22:44స్థానగతుడైన శని అనుకూలించట్లేదు ఏడు ఆరు
- 00:22:48రాశుల్లో రాహు సంచారం ఉన్నది షష్ట స్థాన
- 00:22:53రాహువు
- 00:22:54యోగిస్తారు జన్మ ద్వాదశ స్థానాల్లో కేతు
- 00:22:59సహకారం తక్కువగా ఉంది మొత్తం మీద 100 శాతం
- 00:23:02కన్యారాశి వారికి యోగం ఉన్నది ఎందుకంటే
- 00:23:04ఇక్కడ గ్రహాలతో పాటు ఆదాయం కూడా 14 ఉన్నది
- 00:23:09అత్యధికమైన సంఖ్య అత్యల్పమైన వ్యయము రెండు
- 00:23:13రెండు కంటే తక్కువ వ్యయం లేదు 14 కంటే
- 00:23:17మించిన ఆదాయ సంఖ్య లేదు అలాగే రాజపూజ్యం
- 00:23:22వారు అవమానం
- 00:23:24వారు
- 00:23:26గౌరవించేవారు అలాగే విమర్శించేవారు వారు
- 00:23:29ఇద్దరు సమంగా ఉన్నప్పుడు అది సరిపోతుంది
- 00:23:32బ్యాలెన్స్ అవుతుంది ఇబ్బంది లేదు
- 00:23:34కన్యారాశి వారికి 100 శాతం బ్రహ్మాండమైన
- 00:23:36శుభయోగాలు ఉన్నాయి ఖర్చు చాలా అత్యల్పంగా
- 00:23:39ఉన్నది కాబట్టి అద్భుతమైన లాభాలను
- 00:23:41గడించడానికి ఈ సంవత్సరం ఎంతగానో
- 00:23:43సహకరిస్తుంది వచ్చిన ధనాన్ని భవిష్యత్తు
- 00:23:46అవసరాలకు వినియోగించుకునే విధంగా
- 00:23:48సద్వినియోగం చేసుకోండి రాజపూజ్య అవమానాలు
- 00:23:51సమంగా ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలకి
- 00:23:53ఎటువంటి భంగము ఏర్పడదు భాగ్య బృహస్పతి
- 00:23:56యోగం వల్ల సకల శుభాలు జరుగుతాయి సౌభాగ్య
- 00:23:59సిద్ధి కలుగుతుంది స్వల్ప ప్రయత్నంతోనే
- 00:24:01విజయాలు సాధిస్తారు మంచి ఫలితాలు
- 00:24:04సాధించడానికి ఇది చక్కని సమయము ఎందుకంటే
- 00:24:08ముఖ్యంగా భాగ్య
- 00:24:10బృహస్పతి పూర్వ పుణ్యాన్ని ఇస్తారు భాగ్యం
- 00:24:13అంటే భాగధేయము అదృష్టం అన్నమాట ఇది చాలా
- 00:24:17చక్కగా ఉంది విజ్ఞాన పరంగా విజయాలు
- 00:24:20సాధించండి మే 14 నుండి అక్టోబర్ వరకు
- 00:24:23ఉద్యోగపరంగా శ్రద్ధ
- 00:24:25వహించండి సకాలంలో బాధ్యతలను పూర్తి
- 00:24:28చేసుకోండి ఏకాదశంలో బృహస్పతి అభీష్ట
- 00:24:30సిద్ధిని ఇస్తారు సంతాన పరంగా కలిసి
- 00:24:33వస్తుంది సమాజంలో తగిన గౌరవం ఉంటుంది
- 00:24:35సప్తమ శని ఇబ్బంది కలిగిస్తుంది జీవిత
- 00:24:38భాగస్వామి యొక్క ఆరోగ్యము వారితో ఉండే
- 00:24:42సంబంధ
- 00:24:43బాంధవ్యాలపై ఎక్కువ దృష్టి పెట్టండి
- 00:24:46చెడుగా ఏ విధంగాను ఉండవద్దు సర్దుకుపోండి
- 00:24:50సరే అలాగే అలాగే అనే ఒక సాత్విక భావనతో
- 00:24:56వెళితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రయాణాలు
- 00:24:59ఆపదలు పంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు
- 00:25:01వహించండి నిదానంగా ముందుకు సాగండి రాహువు
- 00:25:04సప్తమంలో ఉన్నప్పుడు ఇబ్బందులు
- 00:25:06కలిగించినప్పటికీ ఆయన గుర్తుపెట్టుకొని
- 00:25:08షష్టంలోకి వచ్చిన తర్వాత అంటే మే 19 నుండి
- 00:25:11కన్యారాశి వారికి శుభాలను ఇస్తారు కేతువు
- 00:25:14సహకరించట్లేదు కేతు ధ్యానం చేయడం మంచిది
- 00:25:17కన్యారాశి వారు 100 శాతం శుభాన్ని
- 00:25:20పొందుతున్నారు విద్యలో బాగా రాణిస్తారు
- 00:25:23సాంకేతికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు
- 00:25:27వృత్తిలో అభివృద్ధి ఉంటుంది
- 00:25:30అలాగే నైపుణ్యాన్ని కూడా పొందుతారు
- 00:25:32వృత్తిలో మార్పులు కూడా గోచరిస్తున్నాయి
- 00:25:35అది మంచికే ఉద్యోగంలో గుర్తింపు కీర్తి
- 00:25:38ఉన్నది వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన
- 00:25:41సమయం నూతన వ్యాపారాలు విస్తరించడానికి
- 00:25:45కాలం సహకరిస్తుంది అమితమైన
- 00:25:48ఆదాయము అలాగే సంతృప్తిని ఇచ్చే విధంగా
- 00:25:52ధనము ఉంటుంది దేవ గురువైన బృహస్పతి అదృష్ట
- 00:25:55స్థాన అంటే భాగ్య స్థానంలో ఉండటం వల్ల
- 00:25:58అదృష్టం
- 00:25:59పెంపొందుతుంది పరిపూర్ణత ఉన్నది కన్యారాశి
- 00:26:03వారికి సంపూర్ణమైన దైవ బలం సహకరిస్తోంది
- 00:26:06గ్రహ యోగం అనుకూలంగా ఉంది ప్రత్యేకంగా
- 00:26:09ధ్యానాలు అవసరం లేదు మీ ఇష్ట దైవ
- 00:26:12ప్రార్థనతో విజయాలు పొందండి గురువుగారు
- 00:26:16తులా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా
- 00:26:18ఉండబోతుంది
- 00:26:22తులా రాశి వారికి అష్టమ
- 00:26:26భాగ్య రాజ్య గురు సంచారం ఉన్నది ఇందులో
- 00:26:30భాగ్యము విశేషం చాలా
- 00:26:33అరుదుగా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఆ
- 00:26:36భాగ్య చక్రం వస్తుంది మిధున రాశిలో
- 00:26:39ఉన్నప్పుడు తులా రాశి వారికి భాగ్యస్థానం
- 00:26:41అవ్వటం విశేషం కదా మరి అలాగే శని భగవానుడు
- 00:26:46పంచమం నుండి షష్టంలోకి మారారు సంవత్సరం
- 00:26:49అంతా కూడా ఆరో రాశిలో శని అదృష్టాన్ని
- 00:26:53ఇస్తున్నారు రాహు గ్రహం ఆరు ఐదు
- 00:26:56స్థానాల్లో
- 00:26:57యోగిస్తోంది ఆరో స్థానం మంచిది రాహువుకి
- 00:27:0112 11 స్థానాల్లో కేతు గ్రహం యోగిస్తుంది
- 00:27:0311 మంచిది ఆదాయం 11 వ్యయం ఐదు రాజపూజ్యం
- 00:27:07రెండు అవమానం రెండు తులా రాశి వారికి
- 00:27:11అత్యద్భుతమైనటువంటి శుభయోగాలు 100 శాతం
- 00:27:13ఉన్నాయి ఆదాయం చాలా బాగుంది కృషికి తగిన
- 00:27:16ప్రతిఫలం ఉంటుంది ఆర్థికంగా కలిసి
- 00:27:18వస్తుంది ఖర్చులు అదుపులో ఉంటాయి ఎందుకు
- 00:27:21వ్యయం ఐదు లాభం 11 కాబట్టి అలాగే ఎటువంటి
- 00:27:26ఇబ్బంది లేదు ధర్మబద్ధంగా పని చేసే అవకాశం
- 00:27:28కలుగుతుంది మీ వల్ల నలుగురికి మేలు
- 00:27:31జరుగుతుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు
- 00:27:33సంపూర్ణ గ్రహ యోగం సహకరిస్తున్నందువల్ల
- 00:27:36మీరు దేని కోసమై ప్రయత్నం చేస్తున్నారో
- 00:27:39అందులో విజయాలు సాధిస్తారు త్వరగా
- 00:27:42లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు
- 00:27:44సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి
- 00:27:46సంవత్సరం ఎంతగానో సహకరిస్తుంది
- 00:27:48బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి
- 00:27:50గోచరిస్తుంది భూ గృహ వాహన యోగాలు కలిసి
- 00:27:53వస్తాయి గృహంలో శుభాలు జరుగుతాయి మే 14
- 00:27:56నుండి గురు గ్రహం విశేషమైన భాగ్యాన్ని
- 00:27:59అదృష్టాన్ని
- 00:28:00ప్రసాదిస్తుంది ఒక ప్రణాళిక అబద్ధంగా
- 00:28:03పనిచేసి విజయాలు సాధించండి ఏకాగ్రతతో పని
- 00:28:06చేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది షష్ట
- 00:28:08స్థానంలో శని కార్యసిద్ధిని సౌఖ్యాన్ని
- 00:28:11సౌభాగ్యాన్ని ఇస్తారు రాహు షష్ట స్థానంలో
- 00:28:14యోగాన్ని ఇస్తున్నారు కేతు గ్రహం ఏకాదశ
- 00:28:17స్థానంలో శుభాలను ప్రసాదిస్తున్నారు తులా
- 00:28:19రాశి వారి యొక్క అదృష్టం 100 శాతం
- 00:28:22సంపూర్ణంగా ఉన్నది ఈ ఏడు అంశాలను చూద్దాము
- 00:28:25విద్యలో శుభ ఫలితాలు ఉన్నాయి సాంకేతిక
- 00:28:27రంగాల్లో పురోగతి ఉంటుంది వృత్తిలో నూతన
- 00:28:30కార్యాలు చేపట్టడానికి ఇది మంచి సమయం
- 00:28:32ఉద్యోగంలో పదోన్నతులు సాధిస్తారు
- 00:28:34వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఒప్పందాలు
- 00:28:37అనుకూలంగా ఉంటాయి మీ వ్యాపారాన్ని అనేక
- 00:28:41ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది ఆర్థిక
- 00:28:44స్థితిగతులు మెరుగవుతాయి శుభ
- 00:28:46కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కుటుంబ
- 00:28:48సభ్యులతో కలిసి ఆనందంగా ఉండటం ద్వారా
- 00:28:51కుటుంబ సభ్యులతో కలిసి చేసే చర్చలు
- 00:28:54అదృష్టాన్ని ఇస్తాయి కార్యసిద్ధి విశేషంగా
- 00:28:57ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు ఎటు
- 00:29:00చూచినా సంపూర్ణత గోచరిస్తోంది తులా రాశి
- 00:29:03వారికి అదృష్టము పరిపూర్ణంగా ఉన్నది
- 00:29:07గురువుగారు వృశ్చిక రాశి వారికి ఎలా
- 00:29:09ఉండబోతుంది ఈ
- 00:29:11[సంగీతం]
- 00:29:13సంవత్సరం వృశ్చిక రాశి వారికి దేవ గురువైన
- 00:29:17బృహస్పతి రెండు రాశుల్లో యోగిస్తున్నారు
- 00:29:19ఏడవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో అంటే ఏడు
- 00:29:22ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడు తొమ్మిది
- 00:29:25స్థానాల్లో యోగిస్తున్నారు శని సంచారం
- 00:29:28పంచమంలో అలాగే రాహు సంచారం పంచమ
- 00:29:32చతుర్థాల్లో కేతు సంచారం ఏకాదశ దశమాల్లో
- 00:29:36ఇటు గురుబలం రెండు సార్లు యోగిస్తోంది
- 00:29:39కేతు బలం ఏకాదశ దశమాల్లో రెండు సార్లు
- 00:29:42అంటే మొత్తం 100 శాతం యోగిస్తోంది ఆదాయం
- 00:29:45రెండు ఖర్చు 14 రాజపూజ్యం ఐదు అవమానం
- 00:29:49రెండు అవమానం కంటే రాజపూజ్యం అధికంగా
- 00:29:51ఉన్నది వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం
- 00:29:55సంపూర్ణంగా ఉన్నది ఆదాయం స్వల్పంగా ఉన్నది
- 00:29:58ఖర్చు అధికంగా గోచరిస్తుంది అయినప్పటికీ
- 00:30:01గ్రహబలం పూర్తిగా
- 00:30:03సహకరిస్తున్నందువల్ల అదృష్ట యోగం ఉన్నది
- 00:30:05అనవసరమైన ఖర్చులు చేసి ఆర్థిక ఇబ్బందులు
- 00:30:08గురి కాకుండా శుభప్రదమైన గ్రహబలం ఉన్నది
- 00:30:11కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం
- 00:30:15చేయండి లేదా పొదుపు చేయండి రాజపూజ్యం చాలా
- 00:30:18బాగుంది అవమానం చాలా అల్పంగా ఉన్నది
- 00:30:21కాబట్టి సమాజంలో తగినంత గుర్తింపు పేరు
- 00:30:23ప్రతిష్టలు రెండు సంపాదించే విధంగా
- 00:30:26ప్రయత్నం చేయండి సప్తమ బృహస్పతి యోగం శుభ
- 00:30:29ఇస్తుంది శుభ పరిణామాలు ఉంటాయి గృహంలో
- 00:30:32మేలు జరుగుతుంది కుటుంబ పరంగా కలిసి
- 00:30:35వస్తుంది భార్య పిల్లలకు మేలు చేకూరుతుంది
- 00:30:37మే 14 నుండి దేవ గురువైన బృహస్పతి అష్టమ
- 00:30:41సంచారం చేస్తారు కాబట్టి ఫలితాల్లో
- 00:30:44కొద్దిగా శాతం తగ్గుతుంది ప్రయాణాలు
- 00:30:46ఆర్థిక విషయాలు ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా
- 00:30:50చూచుకోవాలి తర్వాత
- 00:30:53భాగ్య రాశిలో బృహస్పతి సంచారం మేలు
- 00:30:55చేస్తుంది సౌభాగ్యదాయకం నవమ స్థానంలో గురు
- 00:30:59సంచారం చారం కలిసి వస్తుంది శని రాహు
- 00:31:01గ్రహాలు సహకరించట్లేదు కాబట్టి సకాలంలో
- 00:31:04పనులు చేయటం ద్వారా శని రాహువుల్ని
- 00:31:07ప్రార్థించడం ద్వారా మేలు జరుగుతుంది
- 00:31:10శాంతంగా సంభాషించండి ఆస్తిపరమైన
- 00:31:12జాగ్రత్తలు తీసుకోండి కేతువు ఏకాదశ
- 00:31:14స్థానంలో సౌభాగ్య సిద్ధిని
- 00:31:17ప్రసాదిస్తున్నారు దశమ స్థానంలో
- 00:31:19ఉన్నప్పుడు పనిలో మంచి లాభాలు సంపాదన
- 00:31:23ఇవన్నీ కూడా సహకరిస్తాయి ఇక ఏడు అంశాలను
- 00:31:26చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి 100
- 00:31:28శాతం యోగం కొనసాగుతోంది కాబట్టి విద్యలో
- 00:31:31రాణిస్తారు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి
- 00:31:34వృత్తిలో కొత్త చైతన్యంతో ప్రయత్నం చేస్తే
- 00:31:37అభివృద్ధి లభిస్తుంది ఉద్యోగంలో కొత్త
- 00:31:40బాధ్యతలు చేపడతారు వ్యాపారంలో ఇబ్బందులను
- 00:31:42అధిగమించి విజయాలు సాధించడానికి కాలం
- 00:31:45సహకరిస్తుంది పెట్టుబడుల రీత్యా ధనం
- 00:31:47వృద్ధి చెందుతుంది లోతుగా ఆలోచించి సరైన
- 00:31:50నిర్ణయం తీసుకోండి అదృష్ట విషయంలో
- 00:31:52సంపూర్ణత ఉన్నది అదృష్టం పరిపూర్ణంగా
- 00:31:57గోచరిస్తుంది కార్యసిద్ధి
- 00:32:00బలంగా ఉన్నది శని
- 00:32:02ప్రభావంతో మనం కృషి బాగా చేసినట్లయితే
- 00:32:05కార్యసిద్ధి ఉంటుంది వృశ్చిక రాశి వారికి
- 00:32:07సంపూర్ణ గ్రహ యోగం అనుకూలిస్తోంది ఇష్ట
- 00:32:09దైవ ప్రార్థనతో సంపూర్ణ విజయాలని
- 00:32:12విశ్వావసులో పొందుతారు గురువుగారు ధనస్సు
- 00:32:16రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది
- 00:32:22దేవ గురువైన బృహస్పతి ఆరు ఏడు ఎనిమిది
- 00:32:26స్థానాల్లో సంచారం చేస్తున్నారు ఏడవ
- 00:32:28స్థానంలో ఉన్నప్పుడు విజయాలు ఉంటాయి
- 00:32:30నాలుగో రాశిలో శని సహకరించట్లేదు అర్ధ
- 00:32:32అష్టమ శని దోషం ఉన్నది జాగ్రత్తగా ఉండాలి
- 00:32:35నాలుగు మూడు రాశుల్లో రాహువు మూడో రాశిలో
- 00:32:38యోగిస్తారు 10 తొమ్మిది రాశుల్లో కేతువు
- 00:32:40సంచారం 10వ రాశిలో కేతువు యోగిస్తారు
- 00:32:42మొత్తం మీద 75 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి
- 00:32:45ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ పూజ్యం ఒకటి
- 00:32:49అవమానం ఐదు ధనుస్సు రాశి వారికి అదృష్ట
- 00:32:51యోగం 70 శాతం బాగుంది ఆదాయ వ్యయాలు సమంగా
- 00:32:55ఉన్నాయి ఆశించిన ఫలితాలు సాధించడానికి ఈ
- 00:32:59కాలం ఎంతగానో సహకరిస్తుంది ఒక
- 00:33:01ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి సత్ఫలితాలు
- 00:33:04సాధించడానికి వీలు కలుగుతుంది
- 00:33:06స్థిరాస్తులు వృద్ధి చేసుకునే అవకాశం ఉంది
- 00:33:08గృహ నిర్మాణాది అంశాలు కలిసి వస్తాయి
- 00:33:10భూలాభం విశేషంగా ఉంది మే 14 నుండి గురుబలం
- 00:33:14సంపూర్ణంగా యోగిస్తుంది గృహంలో మేలు
- 00:33:17జరుగుతుంది ఆశించిన ఫలితాలు సాధించడానికి
- 00:33:20మీ ప్రయత్నం సహకరిస్తుంది ఒక
- 00:33:22ప్రణాళికబద్ధంగా పని చేస్తే లక్ష్యాలు
- 00:33:24త్వరగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ
- 00:33:26వ్యాపారాల్లో మంచి జరుగుతుంది సంవత్సరం
- 00:33:29బాధ్యంతాలలో గురుబలం సహకరించట్లేదు
- 00:33:32కాబట్టి ప్రతి పని లోతుగా ఆలోచించి
- 00:33:34నిర్ణయాలు తీసుకొని సకాలంలో బాధ్యతలని
- 00:33:37నిర్వర్తించాలి అర్ధాష్టమ శని దోష ప్రభావం
- 00:33:41ధనుస్సు వారికి ఇప్పుడే మొదలైంది కాబట్టి
- 00:33:43ధనుస్సు రాశి వారు ప్రతి మాట జాగ్రత్తగా
- 00:33:47మాట్లాడటం ధైర్యంగా ముందుకు సాగటం అవసరం
- 00:33:50కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి
- 00:33:52ముఖ్యమైన పనుల్లో ఒత్తిడికి గురి కాకుండా
- 00:33:55శ్రద్ధ వహించాలి ఆరోగ్యంపై దృష్టి
- 00:33:57పెట్టండి అపార్థాలకు అవకాశం కల్పించాలి
- 00:33:59వద్దు ఆస్తిపరమైన విషయాల్లో జాగ్రత్తలు
- 00:34:01అవసరం రాహు కేతువులు ఏదో ఒక విధంగా
- 00:34:05ధనుస్సు రాశి వారికి పూర్వార్థంలో గాని
- 00:34:07ఉత్తరార్థంలో గాని యోగిస్తూ ఉంటారు
- 00:34:09కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మేలు
- 00:34:12చేస్తున్నారు 100 శాతం ధనుస్సు రాశి
- 00:34:14వారికి శుభయోగాలు ఉన్నాయి విద్యలో కృషిని
- 00:34:18బట్టి ఫలితం ఉంటుంది సంపూర్ణత
- 00:34:20సిద్ధించడానికి
- 00:34:22శ్రమ అవసరము శ్రమ ఫలిస్తుంది వృత్తిలో
- 00:34:26ఉన్నత స్థానాలను అధిగమిస్తారు ఉద్యోగంలో
- 00:34:28పై అధికారుల ప్రశంసలు పొందుతారు
- 00:34:31వ్యాపారంలో మంచి జరుగుతుంది అధిక లాభాలు
- 00:34:34గడించడానికి అవకాశాలు ఉన్నాయి ఆదాయం
- 00:34:37పెరుగుతుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తలు
- 00:34:40అవసరం అదృష్టం సంపూర్ణంగా ఉన్నది గురు
- 00:34:43గ్రహ కటాక్షం వల్ల శుభాలు జరుగుతాయి
- 00:34:46కార్యసిద్ధి పరిపూర్ణంగా ఉన్నది విజయాలు
- 00:34:49సాధిస్తారు ధనుస్సు రాశి వారు 100 శాతం
- 00:34:53గ్రహ బలాన్ని పొంది ఉన్నారు కాబట్టి
- 00:34:55పరిపూర్ణత సిద్ధిస్తుంది గురువుగారు మాకు
- 00:34:59మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా
- 00:35:01[సంగీతం]
- 00:35:04ఉండబోతుంది మకర రాశి వారికి 100 శాతం
- 00:35:08శుభయోగాలు ఉన్నాయి
- 00:35:11ఐదు ఆరు ఏడు రాశుల్లో గురు సంచారం ఇందులో
- 00:35:15ఆరో రాశి తప్ప ఐదవ రాశిలో శుభాలు ఉంటాయి
- 00:35:18ఏడవ రాశిలో శుభాలు ఉంటాయి తృతీయంలో శని
- 00:35:22ఏలినాడు శని పూర్తి అయిన తర్వాత వస్తున్న
- 00:35:24వేళ పరిపూర్ణమైన విజయం ఉంటుంది రాహువు
- 00:35:29మూడు రెండు స్థానాలు అంటే మూడో రాశిలో
- 00:35:32యోగిస్తారు కేతువు తొమ్మిది ఎనిమిది
- 00:35:34యోగించట్లేదు మొత్తం మీద గురువు రెండు
- 00:35:37సార్లు
- 00:35:38యోగిస్తున్నారు శని ఒక్కసారి రాహువు
- 00:35:41ఒకసారి మొత్తం 100 శాతం శుభాలు ఉన్నాయి
- 00:35:43ఆదాయం ఎనిమిది వ్యయం 14 రాజపూజ్యం నాలుగు
- 00:35:47అవమానం ఐదు అదృష్ట యోగం సంపూర్ణంగా ఉన్నది
- 00:35:50మంచి ఆదాయం ఉంటుంది శుభ కార్యక్రమాలకై
- 00:35:53ధనాన్ని ఖర్చు చేస్తారు ఆదాయానికి మించిన
- 00:35:56ఖర్చులు గోచరిస్తున్నప్పటికీ కూడా ముందు
- 00:35:58వెనక ఆలోచించి బంగారు భవిష్యత్తుకై ఆ
- 00:36:02ఆదాయాన్ని సద్వినియోగం చేయండి రాజపూజ్యం
- 00:36:04చాలా బాగుంది శ్రమకు తగిన గుర్తింపు
- 00:36:07ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి
- 00:36:09ప్రతిష్టలు పెరుగుతాయి శాంతంగా మాట్లాడితే
- 00:36:12విమర్శించే వారు తగ్గుతారు సంవత్సర
- 00:36:15ఆద్యంతాల్లో దేవ గురువైన బృహస్పతి శుభ
- 00:36:18స్థానాలు అయినటువంటి పంచమ సప్తమ రాశుల్లో
- 00:36:21ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబ
- 00:36:23పరంగా సంతాన పరంగా మిత్రపరంగా కలిసి
- 00:36:26వస్తుంది అధికారుల నుండి ప్రశంసలు ఉంటాయి
- 00:36:29పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం
- 00:36:30లభిస్తుంది మే 14 నుండి అక్టోబర్ 18 వరకు
- 00:36:34ఏకాగ్రతతో పని చేస్తే షష్టస్థ బృహస్పతి
- 00:36:37యోగము అంతగా ఇబ్బంది పెట్టదు మకర రాశి
- 00:36:40వారికి ఏలనాటి శని దోషం పూర్తయింది తృతీయ
- 00:36:42స్థానంలో శని శుభాలను ఇస్తున్నారు
- 00:36:44ఉద్యోగంలో అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి
- 00:36:47మొదలైన శుభాలు ఉంటాయి రాహువు సంవత్సరం
- 00:36:50ప్రారంభంలో కొంత
- 00:36:51సహకరించనప్పటికీ రాహువు తృతీయ స్థానంలో
- 00:36:54యోగిస్తారు అలాగే కేతువు సహకరించట్లేదు
- 00:36:57కేతు ధ్యానం చేసుకుంటే మంచి జరుగుతుంది
- 00:36:59మకర రాశి వారికి 100 శాతం అదృష్టం
- 00:37:02సంపూర్ణంగా ఉన్నది విద్యలో బాగా
- 00:37:04రాణిస్తారు ఏకాగ్రతతో ప్రయత్నం చేయండి
- 00:37:07ఆశించిన విజయం లభిస్తుంది వృత్తిలో
- 00:37:10క్రమశిక్షణతో పని చేస్తే అభివృద్ధి
- 00:37:12ఉంటుంది ఉద్యోగంలో స్థిరమైన శుభాలు
- 00:37:14కలుగుతాయి వ్యాపార రీత్యా బాగుంటుంది కృషి
- 00:37:18విశేషంగా చేయటం మంచిది మంచి ధన యోగం
- 00:37:20ఉన్నది ఆర్థికంగా మేలు చేకూరుతుంది దైవబలం
- 00:37:24సదా ముందుకు నడిపిస్తుంది అదృష్టం
- 00:37:26సంపూర్ణంగా ఉన్నది కార్యసిద్ధి విషయంలో
- 00:37:30సమయపాలన చాలా అవసరము సకాలంలో మీ బాధ్యతలని
- 00:37:34కర్తవ్యాలను
- 00:37:36నిర్వర్తించండి పరిపూర్ణమైన శుభయోగం మకర
- 00:37:39రాశి వారికి కలగబోతోంది విశ్వావసు
- 00:37:42బ్రహ్మాండంగా ఉంటుంది గురువుగారు కుంభ
- 00:37:45రాశి వారికి ఈ విశ్వాస నామ సంవత్సరం ఎలా
- 00:37:48ఉండబోతుంది
- 00:37:49[సంగీతం]
- 00:37:53కుంభ రాశి వారికి దేవ గురువైన బృహస్పతి
- 00:37:56సంవత్సరం మధ్య భాగంలో పంచమ స్థానంలో
- 00:38:00యోగిస్తున్నారు నాలుగు ఐదు ఆరు రాశుల్లో
- 00:38:03గురు సంచారం ఉంటుంది నాలుగు ఆరు రాశులు
- 00:38:06సహకరించవు కానీ ఐదవ స్థానం బాగా
- 00:38:08సహకరిస్తుంది ద్వితీయంలో శని ఉండటం ద్వారా
- 00:38:12ఏలినాటి శని ఇక్కడ ద్వితీయ స్థానంలో
- 00:38:15ఉన్నది దీన్ని చివరి భాగం అంటాం ద్వాదశము
- 00:38:20జన్మ ద్వితీయ జన్మం పూర్తయి ద్వితీయంలోకి
- 00:38:23వచ్చాడు ఆయన ఇక రాహు విషయంలో ద్వితీయ జన్మ
- 00:38:27రాశుల్లో రాహువు ఉన్నారు
- 00:38:29కేతు
- 00:38:30విషయంలో అష్టమ సప్తమ స్థానాల్లో కేతువు
- 00:38:34ఉన్నారు రాహు కేతువులు సహకరించట్లేదు
- 00:38:37కేవలం దేవ గురువైన బృహస్పతి పంచమంలో 25
- 00:38:40శాతం అదృష్టాన్ని ఇస్తున్నారు అంత మాత్రం
- 00:38:42చేత మనం భయపడాల్సిన పని లేదండి ఆదాయం
- 00:38:45ఎనిమిది ఉన్నది ఐదు కంటే ఆదాయం పెరిగితే
- 00:38:49డబ్బు మనదే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది
- 00:38:53ఖర్చులు పోగా జేబులో డబ్బులు నిలుస్తాయి
- 00:38:55పరుసులో డబ్బులు ఉంటాయి మొహమాటంతో ఖర్చు
- 00:38:57చేస్తే ఇబ్బందులు వస్తాయి వ్యయం 14 ఉంది
- 00:39:01కాబట్టి రాజపూజ్యం ఏడు అవమానం ఐదు
- 00:39:03గౌరవించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు
- 00:39:06ఎటువంటి సమస్య ఉండదు కుంభ రాశి వారికి
- 00:39:09అదృష్ట యోగం 25% బాగుంది శ్రమకు తగిన
- 00:39:12ప్రతిఫలం ఆదాయ రూపంలో అందుతుంది
- 00:39:14సంతృప్తిగా విశ్వాసంతో పని చేయాలి పలు
- 00:39:17మార్గాల్లో ధనాభివృద్ధి సూచితం మంచి
- 00:39:19పనులకై ధనాన్ని ఖర్చు చేస్తారు అవసరాలను
- 00:39:22దృష్టిలో పెట్టుకొని ధనాన్ని వినియోగం
- 00:39:24చేయండి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి
- 00:39:27పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి అవమానం కంటే
- 00:39:30రాజపూజ్యం బాగుంది సమాజంలో కీర్తి
- 00:39:33ప్రతిష్టలు పెరుగుతాయి కృషికి తగిన
- 00:39:35ప్రతిఫలం వెంటనే లభిస్తుంది మే నుండి
- 00:39:38గురుబలం పెరుగుతుంది ఇంట్లో శుభాలు
- 00:39:40జరుగుతాయి ఆశించిన ఫలితాలు ఎన్నాళ్ళుగానో
- 00:39:42ఎదురు చూస్తున్న ఫలితాల్లో పురోగతి
- 00:39:44ఉంటుంది ఎందుకంటే చాలా కాలం నుండి ఏలినాడు
- 00:39:47శని బాగా ఇబ్బంది పెడుతుంది కదా ఇప్పుడు
- 00:39:50పంచమ బృహస్పతి ఆ ఇబ్బందుల నుంచి కొంచెం
- 00:39:53బయటకు తీసుకొస్తుంది చేస్తున్న పనుల్లో
- 00:39:56పురోగతి ఉంటుంది లక్ష్యాలను త్వరగా పూర్తి
- 00:39:58చేసుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో
- 00:40:00కలిసి వస్తుంది కుంభ రాశి వారికి ఏలనాటి
- 00:40:02శని ధనస్థానంలో కొనసాగుతోంది శని
- 00:40:04ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబ పరంగా
- 00:40:06ఆర్థిక పరంగా తప్పులు పొరపాట్లు జరగకుండా
- 00:40:09జాగ్రత్త వహిస్తే సరిపోతుంది వృత్తి
- 00:40:11ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలను
- 00:40:14బుద్ధి బలంతో సమిష్టి కృషితో అధిగమించాలి
- 00:40:17రాహు కేతువులు వ్యతిరేక స్థానాల్లో
- 00:40:19ఉన్నారు కాబట్టి ఆ రాహు కేతువులు
- 00:40:21సహకరించలేదు కాబట్టి అసంతృప్తితో ఉండకుండా
- 00:40:24రాహు కేతువుల్ని స్మరించండి ఇక కుంభ రాశి
- 00:40:27వారి యొక్క విద్య వృత్తి ఉద్యోగ ధన అదృష్ట
- 00:40:31విషయాలని కార్యసిద్ధిని చూచినట్లయితే
- 00:40:35విద్యలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది
- 00:40:38శ్రద్ధతో
- 00:40:39అభ్యసిస్తే మీ విద్య అభివృద్ధి
- 00:40:42పరిపూర్ణంగా ఉంటుంది ఎందుకంటే మధ్య
- 00:40:44స్థానంలో గురువు సహకరిస్తున్నారు కాబట్టి
- 00:40:47విజయాన్ని పొందే విధంగా విద్యలో మంచి
- 00:40:50పరిస్థితి ఉన్నది వృత్తిలో క్రియాశీలక
- 00:40:53పాత్రను పోషిస్తారు ఉన్నత స్థానాన్ని
- 00:40:56అధిరోహిస్తారు ఉద్యోగంలో పదో ఉంటాయి
- 00:41:00క్రమంగా ఎదుగుతారు వ్యాపారంలో లాభాలు
- 00:41:02ఉంటాయి ఖర్చులు అధికమైనప్పటికీ కూడా
- 00:41:05బృహస్పతి అనుగ్రహం వల్ల ఆదాయం స్థిరంగా
- 00:41:08ఉంటుంది అంటే ధనం బాగుంటుంది శుభకార్య
- 00:41:11నిర్వహణ ద్వారా అదృష్టవంతులు అవుతారు
- 00:41:13ఆర్థిక వ్యయాలు విజయవంతం అవుతాయి
- 00:41:15కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది గురువు
- 00:41:18తప్ప ఇతర గ్రహాలు సహకరించట్లేదు కాబట్టి
- 00:41:22శని ధ్యానం చేయడం శ్రీ వెంకటేశ్వర స్వామి
- 00:41:24వారిని స్మరించడం ద్వారా మేలు జరుగుతుంది
- 00:41:27రాహు కేతు ప్రార్థన చేస్తే కలిసి వస్తుంది
- 00:41:30ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీన రాశి
- 00:41:33వారికి ఈ విశ్వాసనామ సంవత్సరం ఎలా
- 00:41:35ఉండబోతుంది
- 00:41:36[సంగీతం]
- 00:41:39గురువుగారు మీన రాశి వారికి పంచమస్థ
- 00:41:42బృహస్పతి యోగం దివ్యమైన శుభాలను ఇస్తుంది
- 00:41:45ఉచ్చస్థ బృహస్పతి 48 రోజులు మాత్రమే
- 00:41:49సహకరిస్తున్నప్పటికీ దైవ బలం ఒక్క రోజు
- 00:41:52ఉన్నా చాలు మొత్తం జీవితం మొత్తం
- 00:41:54మారిపోతుంది ఆ విధంగా 48 రోజుల్లో మన
- 00:41:57ప్రణాళికలు విజయవంతం అవుతాయి మూడో రాశి
- 00:42:00నాలుగో రాశి ఐదవ రాశిలో గురు సంచారం ఐదవ
- 00:42:04రాశి గురుబలం ఉన్నది జన్మ శని ఏలినాటి శని
- 00:42:07ప్రభావాన్ని ఇస్తుంది
- 00:42:09అలాగే జన్మ ద్వాదశ స్థానాల్లో మీన రాశి
- 00:42:16వారికి రాహు సంచారం
- 00:42:18ఉన్నది తర్వాత సప్తమ షష్ట స్థానాల్లో
- 00:42:23కేతువు
- 00:42:25సంచరిస్తున్నారు 50 శాతం శుభయోగాలు
- 00:42:27ఉన్నాయి ఆరో రాశిలో కేతువు పంచమంలో గురువు
- 00:42:30వల్ల ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు
- 00:42:33అవమానం ఒకటి మీన రాశి వారికి అదృష్ట యోగం
- 00:42:3650 శాతం సహకరిస్తోంది ఆదాయ వ్యయములు సమంగా
- 00:42:40ఉన్నప్పుడు కృషికి తగిన ప్రతిఫలం ఆదాయ
- 00:42:42రూపంలో అందుతుంది ఎంత కృషి చేస్తే అంత
- 00:42:46చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా
- 00:42:49అన్నట్టుగా ఎంత బాగా కష్టపడితే అంత ఫలితం
- 00:42:52ఉంటుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని
- 00:42:54సద్వినియోగం చేసుకోండి అవకాశాలు రావు
- 00:42:58ప్రయత్నం ద్వారా మనమే వెళ్లి అవకాశాలను
- 00:43:01కల్పించుకొని ఆ వచ్చిన అవకాశాన్ని
- 00:43:03అదృష్టంగా
- 00:43:05మలుచుకున్నట్టయితే జీవితం బ్రహ్మాండంగా
- 00:43:08ఉంటుంది ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది
- 00:43:11అవమానం తక్కువగా ఉంది రాజభూజ్యం ఎక్కువగా
- 00:43:14ఉన్నప్పుడు సమాజంలో కీర్తి ప్రతిష్టలు
- 00:43:16గౌరవ పురస్కారాలు పెరుగుతాయి గౌరవప్రదమైన
- 00:43:19జీవనం కొనసాగుతుంది గంభీరంగా ఉంటారు
- 00:43:21హుందాగా ఉంటారు మీ వల్ల నలుగురికి ఉపకారం
- 00:43:24జరుగుతుంది అదృష్ట యోగం 50 శాతం
- 00:43:27ఉన్నప్పటికీ కూడా కృషిని బట్టి విజయాలు
- 00:43:31సాధిస్తారు లక్ష్యం సిద్ధించేంత వరకు
- 00:43:33ఏకాగ్రతతో పని చేయండి సంవత్సరం తృతీయ
- 00:43:36భాగంలో పంచమస్థ బృహస్పతి యోగం విశేషమైన
- 00:43:40శుభాన్ని ఇస్తుంది ఉచ్చ ఫలాలను
- 00:43:42అందిస్తుంది సంతాన పరంగా కుటుంబ పరంగా
- 00:43:45మిత్రపరంగా చాలా బాగుంటుంది మిత్ర ఫలం
- 00:43:47పెరుగుతుంది చేస్తున్న పనుల్లో పురోగతి
- 00:43:49ఉంటుంది శుభ ఫలితాలు పొందుతారు సంవత్సరం
- 00:43:52ప్రారంభం నుండి తృతీయ చతుర్థ స్థానాల్లో
- 00:43:55గురువు సహకరించట్లేదు కాబట్టి శ్రద్ధా
- 00:43:57భక్తులతో పని చేస్తే వృత్తి ఉద్యోగ
- 00:43:59వ్యాపారాల్లో మేలు చేకూరుతుంది ఏలనాడు శని
- 00:44:02దోషం కూడా ఉన్నది రాహు కేతువులో దోషాలు
- 00:44:04కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో కూడా
- 00:44:08మంచినే
- 00:44:09ఆలోచించండి విజయాలు సాధించే
- 00:44:13విధంగా మంచి మాటలు వినండి మీన రాశి వారికి
- 00:44:1750 శాతం శుభప్రదమైన ఫలితాలు ఉన్నవేళ
- 00:44:20విద్యలో సాంకేతిక కోర్సుల్లో అవకాశాలు
- 00:44:23పెరుగుతాయి అభివృద్ధి ఉంటుంది ఏకాగ్రతతో
- 00:44:26చదివితే శుభాలు ఉంటాయి వృత్తిలో కృషి
- 00:44:28ఫలితం ఇస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం
- 00:44:31ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో
- 00:44:34సంతృప్తిని పొందుతారు ఉన్నత స్థితి
- 00:44:36సాధించడానికి గురుబలం సహకరిస్తుంది
- 00:44:38వ్యాపారంలో బాగుంది పెట్టుబడులు కలిసి
- 00:44:41వస్తాయి కానీ తొందర పడకుండా ఏలినాటి శని
- 00:44:44కాలంలో ఆలోచనలో స్పష్టత లోపించకుండా
- 00:44:47జాగ్రత్తలు తీసుకోవాలి ధనం ఆదాయ మార్గాలు
- 00:44:51బాగున్నాయి ఖర్చులు అదుపులో ఉంటాయి దేవ
- 00:44:54గురువైన బృహస్పతి వల్ల అదృష్టం
- 00:44:56మెరుగవుతుంది సంపూర్ణమైన కార్యం సిద్ధి
- 00:44:59మీరు ఎంత కృషి చేస్తే అంత 100 శాతం కృషి
- 00:45:02చేయండి 100 శాతం వస్తుంది 75 శాతం కృషి
- 00:45:06చేయండి 75 శాతం వస్తుంది సామాన్యంగా మీకు
- 00:45:10ఎంత శక్తి ఉంటే అంత చేయండి పరిపూర్ణులు
- 00:45:13అవుతారు ఎందుకు పంచమంలో బృహస్పతి ఉచ్చ
- 00:45:18ఫలాలని ఈ సంవత్సరము విశేషంగా
- 00:45:22అందించబోతున్నారు
- 00:45:24శుభం భూయాత్ ఈ విశ్వవాసునామ సంవత్సరంలో
- 00:45:27భక్తి టీవీ ప్రేక్షకులకు కి మీరు ఇచ్చే
- 00:45:30సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా గురువుగారు
- 00:45:32భక్తి టీవీ ప్రేక్షకులకి సంపూర్ణమైన
- 00:45:35శుభాకాంక్షలు చాలా గొప్ప సంవత్సరం ఇది
- 00:45:39విశ్వావసు సంపూర్ణతను ప్రసాదిస్తుంది
- 00:45:42విశ్వం మొత్తానికి విశ్వేశాం వసుంధాతి
- 00:45:45విశ్వావసు పరిపూర్ణత ఉన్నది అందరికీ
- 00:45:49దేవతలు వసు అంటే సంపదలు సంపదను పంచుతారు
- 00:45:53మరొక విశేషం ఏంటంటే గురువుగారు అంటే దేవ
- 00:45:57గురువైన బృహస్పతి ఈ సంవత్సరం మూడు
- 00:46:00రాశుల్లో సంచారం చేస్తున్నారు ఇది చాలా
- 00:46:04అరుదుగా జరుగుతుంటుంది సహజంగా గ్రహాలు
- 00:46:07రెండు రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి మూడు
- 00:46:11రాశుల్లో సంచారం చేయటం వల్ల అందరికీ కూడా
- 00:46:15పరిపూర్ణమైన దైవ బలం లభిస్తుంది
- 00:46:18విశ్వావస్సులో 12 రాశుల వారికి గురు గ్రహ
- 00:46:23కటాక్షం దైవ గురువైన బృహస్పతి అనుగ్రహం
- 00:46:26ఉంటుంది గురువుల్ని సేవించడం
- 00:46:29ఈశ్వరాధన
- 00:46:31చేయటం విష్ణు సహస్రనామ స్మరణ చేయటము అలాగే
- 00:46:36వెంకటేశ్వర స్వామి వారిని
- 00:46:38దర్శించటము వసు అంటే లక్ష్మి కాబట్టి వసు
- 00:46:42అంటే ఐశ్వర్యము సంపదలు ఈ సంవత్సరంలో
- 00:46:45అధికంగా వస్తాయి కాబట్టి అదృష్ట దేవత అయిన
- 00:46:48మహాలక్ష్మిని
- 00:46:50ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని మనము అవకాశం
- 00:46:56దొరికినప్పుడల్లా లక్ష్మీ అమ్మవారిని
- 00:47:00కీర్తిస్తే అదృష్టం మన వశం అవుతుంది
- 00:47:03విశ్వావసులో అందరూ సంపూర్ణమైన సకల
- 00:47:07సౌభాగ్యాలతో కూడిన ఆరోగ్యాన్ని
- 00:47:10మనశ్శాంతిని ప్రశాంతతతో కూడిన జీవనాన్ని
- 00:47:14కొనసాగించాలని
- 00:47:16భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఆ పరాదేవత
- 00:47:19యొక్క అనుగ్రహం కాలస్వరూపిణి అయిన జగన్మాత
- 00:47:22యొక్క అనుగ్రహం మన అందరి యందు వర్షించాలని
- 00:47:26స్వస్తి నీరాజనమిది
- 00:47:29గొనుమా నిత్య
- 00:47:31మంగళ సతతము మము దయగొనుమా
- 00:47:37సర్వమంగళ నీరాజనమెదగొనుమా
- 00:47:40నిత్య
- 00:47:42మంగళ సతతము మము దయగనుమా
- 00:47:49సర్వమంగళా ఇంటింటను వెలసిల్లే
- 00:47:54ఇలవేల్పువే ఇంటింటను వెలసిల్లేవే
- 00:48:00నేల్పువే అమ్మల
- 00:48:03గన్నమ్మవే ఆదిశక్తి
- 00:48:05నీవే
- 00:48:08కామితార్థములనొసగే కనక
- 00:48:11దుర్గవే
- 00:48:14కామితార్థములనొసగే కనక
- 00:48:16దుర్గవే విజయమొసగి దీవించే విజయ
- 00:48:22దుర్గవే విజయమొసగి దీవించే విజయ
- 00:48:27దుర్గవే నీ రాజనమిదిగునుమా
- 00:48:31నిత్య
- 00:48:32మంగళ సతతము మము దయగనుమా సర్వమంగళ
- 00:48:40శుక్రవార పూజలందు శూలివి
- 00:48:45నీవే శుక్రవార పూజలందు శూలివి
- 00:48:50నీవే మహిమగొన్న మహిషాసుర మర్తిని
- 00:48:55నీవే పసుపు కుంకుమలను సగే పార్వతి
- 00:49:01నీవే పసుపు
- 00:49:04కుంకుమలనొసగే పార్వతి
- 00:49:06నీవే కనికరించు కన్యకా పరమేశ్వరి నీవే
- 00:49:13కనికరించు కన్యకా పరమేశ్వరి నీవే
- 00:49:18నీరాజనమిదిగొనుమా
- 00:49:21నిత్య
- 00:49:23మంగళ సదతము మము దయగను మా సర్వమంగళా
- 00:49:31నీరాజనమిదేగొనుమా నిత్య
- 00:49:33మంగళ సతతము మము దయగనుమా
- 00:49:39సర్వమంగళ సర్వమంగళ
- 00:49:45[సంగీతం]
- astrology
- horoscope
- Vishwavasu
- Jupiter
- Saturn
- zodiac
- predictions
- financial prospects
- personal growth
- yearly forecast